APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష తేదీ 2024
APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష తేదీ 2024: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష తేదీని త్వరలో విడుదల చేయబడుతుంది. అధికారిక APPSC డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ ప్రకారం APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష జూలై/ఆగస్టు 2024 లో జరిగే అవకాశం ఉంది. APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష హాల్ టిక్కెట్‌లు APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్షకు 7 రోజుల ముందు విడుదల చేయబడతాయి. APPSC 290 A.P కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కథనంలో మేము APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష తేదీ గురించి సమాచారాన్ని అందిస్తున్నాము
Adda247 APP
APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష తేదీ 2024 అవలోకనం
APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష తేదీ 2024 అవలోకనం | |
పరీక్ష పేరు | APPSC డిగ్రీ లెక్చరర్ |
నిర్వహించే సంస్థ | APPSC |
APPSC డిగ్రీ లెక్చరర్ అధికారిక వెబ్‌సైట్ | psc.ap.gov.in |
APPSC డిగ్రీ లెక్చరర్ ఖాళీలు | 290 |
APPSC డిగ్రీ లెక్చరర్ ఎంపిక ప్రక్రియ | వ్రాత పరీక్ష (CBRT) |
APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష తేదీ 2023 | జూలై/ఆగస్టు 2024 |
భాష | ఇంగ్లీష్ మరియు తెలుగు |
APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష షెడ్యూల్
APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష షెడ్యూల్ : కమీషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ మోడ్‌లో వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా పోస్ట్‌కు ఎంపిక చేయబడుతుంది. వ్రాత పరీక్ష జూలై/ఆగస్టు, 2024 నెలలో జరుగుతుంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) కోసం షార్ట్ లిస్ట్ చేయబడతారు. అభ్యర్థులు తగిన సమయంలో కమిషన్ నిర్ణయించిన నిష్పత్తిలో డిగ్రీ లెక్చరర్ పోస్ట్ కు షార్ట్ లిస్ట్ చేయబడతారు.
APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష షెడ్యూల్ | |
ఈవెంట్స్ | పరీక్ష తేదీ |
APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష తేదీ | జూలై/ఆగస్టు, 2024 |
APPSC డిగ్రీ లెక్చరర్ అడ్మిట్ కార్డ్ | – |
APPSC డిగ్రీ లెక్చరర్ ఫలితాలు | – |
APPSC డిగ్రీ లెక్చరర్ ఎంపిక ప్రక్రియ
కమీషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ మోడ్‌లో వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా పోస్ట్‌కు ఎంపిక చేయబడుతుంది. వ్రాత పరీక్ష జూలై/ఆగస్టు, 2024 నెలలో జరుగుతుంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) కోసం షార్ట్ లిస్ట్ చేయబడతారు.
- వ్రాత పరీక్ష (CBRT)
- కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT)
APPSC డిగ్రీ లెక్చరర్ పరీక్ష విధానం
APPSC డిగ్రీ లెక్చరర్ ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెరిట్ లిస్ట్‌లో జరుగుతుంది. APPSC డిగ్రీలెక్చరర్ రాత పరీక్షలో 450 మార్కులకు 2 పేపర్లు ఉంటాయి. APPSC డిగ్రీ లెక్చరర్ వ్రాత పరీక్ష పేపర్ 1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీలో డిగ్రీ స్టాండర్డ్‌లో 150 ప్రశ్నలకు 150 మార్కులకు నిర్వహించబడుతుంది. APPSC డిగ్రీ లెక్చరర్ రాత పరీక్ష పేపర్ 2 సంబంధిత సబ్జెక్ట్‌లో PG డిగ్రీ స్టాండర్డ్‌లో 150 ప్రశ్నలకు 300 మార్కులకు నిర్వహించబడుతుంది.