Telugu govt jobs   »   APPSC DyEO Mains Exam Date

APPSC Deputy Educational Officer (DyEO) Mains Exam Date 2024 Out | APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) మెయిన్స్ పరీక్ష తేదీ 2024 విడుదల

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) మెయిన్స్ పరీక్ష తేదీ 2024 అధికారిక వెబ్‌సైట్ www.psc.ap.gov.inలో విడుదల చేయబడింది. APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) మెయిన్స్ పరీక్ష  26 మరియు 27 మార్చి 2025న జరగనుంది. మెయిన్స్ పరీక్ష తేదీల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తమ ప్రీపరేషన్ ను మారిత వేగవంతం చేసె సమయం అసన్నమైంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన మరియు మెయిన్స్ పరీక్షకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్న వారికి అభినందనలు. దీనికి సంబంధించిన హాల్‌టికెట్‌ను పరీక్షకు కొన్ని రోజుల ముందు విడుదల చేయనున్నట్లు APPSC కూడా తెలియజేసింది.

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) పరీక్ష తేదీ 2024 అవలోకనం

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) పరీక్ష తేదీ 2024 అవలోకనం 
సంస్థ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్
పోస్ట్ పేరు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO)
ఖాళీలు 38
కేటగిరీ పరీక్ష తేదీ
APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) ప్రిలిమ్స్ పరీక్ష తేదీ 25 మే 2024
మెయిన్స్ పరీక్ష తేదీ 26 మరియు 27 మార్చి 2025
ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు CPT
ఉద్యోగ స్థానం ఆంధ్ర ప్రదేశ్
అధికారిక వెబ్ సైటు https://psc.ap.gov.in

APPSC Group 2 Prelims 2024 Exam Analysis | APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్ష విశ్లేషణ_30.1

Adda247 APP

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) మెయిన్స్ పరీక్ష తేదీ 2024

APPSC DyEO స్క్రీనింగ్ టెస్ట్ /ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాదించిన అభ్యర్ధులు  మెయిన్స్ రాయడానికి షార్ట్ లిస్ట్ చేయబడతారు. APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) మెయిన్స్ పరీక్షను 26 మరియు 27 మార్చి 2025న నిర్వహించనున్నట్లు APPSC అధికారికంగా ప్రకటించింది. APPSC DyEO ఎంపిక ప్రక్రియలో స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్ మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT) ఉంటాయి. ప్రిలిమ్స్ లో అర్హత సాదించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. మెయిన్స్ పరీక్షలో 150 మార్కుల మూడు పేపర్లు ఉంటాయి మరియు 1/3వ మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. దిగువ అధికారిక ప్రకటనను తనిఖీ చేయండి.

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) మెయిన్స్ పరీక్ష తేదీ నోటిస్

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) మెయిన్స్ పరీక్ష షెడ్యూల్‌

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) పరీక్ష ప్రక్రియకు సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలు ఇక్కడ ఉన్నాయి. ఏదైనా ముఖ్యమైన ఈవెంట్‌లను కోల్పోకుండా ఉండటానికి అన్ని వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయండి

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO), 2024  పరీక్ష షెడ్యూల్‌
APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) ఈవెంట్‌లు తేదీలు 
APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) మెయిన్స్ పరీక్ష తేదీ 2024 26 మరియు 27 మార్చి 2025
APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2024 మరియు 2025

APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) మెయిన్స్ పరీక్షా సరళి 

APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO)  పరీక్షా సరళి 
పేపర్ సబ్జెక్ట్ మార్కులు
పేపర్ – I జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ 150
పేపర్  – II ఎడ్యుకేషన్ I (డిగ్రీ స్టాండర్డ్) 150
పేపర్  – III  ఎడ్యుకేషన్ II (డిగ్రీ స్టాండర్డ్) 150
మొత్తం  450

కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పరీక్షా సరళి 

APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) CPT పరీక్షా సరళి 
టెస్ట్ వ్యవధి (నిమిషాలు) మార్కులు
Proficiency in Office Automation with usage of Computers and Associated Software 60 100

TEST PRIME - Including All Andhra pradesh Exams

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

APPSC Deputy Educational Officer (DyEO) Mains Exam Date 2024 Out_5.1