APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ విద్యా శాఖలో ఖాళీగా ఉన్న డిప్యూటీ విద్యా అధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 22 డిసెంబర్ 2023 విడుదల చేసింది. APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 లో 38 ఖాళీలను విడుదల చేసింది. విద్యా శాఖలో38 విద్యా అధికారి/గ్రేడ్ 1 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతూ GO నెంబర్ 86 ని విడుదల చేసింది. విద్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ కధనాన్ని పూర్తిగా చదవండి.
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 అవలోకనం
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ విద్యా శాఖలో డిప్యూటీ విద్యా అధికారి 38 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అధికారిక వెబ్సైటు లో అందుబాటులో ఉంది. APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 అవలోకనం దిగువ పట్టిక రూపంలో అందించాము.
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 అవలోకనం | |
సంస్థ | ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ |
డిపార్ట్మెంట్ | విద్య శాఖ |
పోస్ట్ | డిప్యూటీ విద్యా అధికారి (DyEO) |
ఖాళీల సంఖ్య | 38 |
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 | 22 డిసెంబర్ 2023 |
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 దరఖాస్తు పక్రియ ప్రారంభ తేదీ | 09 జనవరి 2024 |
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 దరఖాస్తు పక్రియ చివరి తేదీ | 29 జనవరి 2024 |
వర్గం | నోటిఫికేషన్ |
ఉద్యోగ ప్రదేశం | ఆంధ్ర ప్రదేశ్ |
అధికారిక వెబ్సైట్ | //psc.ap.gov.in// |
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) పత్రికా ప్రకటన
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) పత్రికా ప్రకటనని విడుదల చేసింది. అభ్యర్ధులు 09 జనవరి 2024 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది, మరియు 29 జనవరి 11:59pm వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ విధ్యా శాఖ లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలను బర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు విడుదలైన పత్రికా ప్రకటనని తనిఖీ చేయండి. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 PDF
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (APPSC) విద్యా శాఖలో డిప్యూటీ విద్యా అధికారి పోస్టుల భర్తీకి 38 ఖాళీలను విడుదల చేసింది. APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 అధికారిక వెబ్సైట్//psc.ap.gov.in//లో అందుబాటులో ఉంది. APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 PDF ఇక్కడ ఇవ్వబడింది. APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 PDFను డౌన్లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి.
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 PDF
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 అర్హత ప్రమాణాలు
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 విడుదల అయ్యింది. నోటిఫికేషన్ ప్రకారం, అర్హత ప్రమాణాలు వివరాలు అందించాము.
విద్యా అర్హతలు
B.Edలో ప్రవేశానికి తగిన సబ్జెక్ట్‌లలో ఏదైనా ఒక దానిలో మొదటి లేదా రెండవ తరగతి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. కోర్సు.
వయో పరిమితి
అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నియమాలు మరియు నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 పరీక్షా సరళి
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 ప్రకారం. APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 పరీక్షా సరళి లో స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ మరియు CPT వివరాలు అందించాము. దిగువ పట్టికలో APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) పరీక్షా సరళి తనిఖీ చేయగలరు.
APPSC DyEO 2023 స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షా సరళి
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) 2023 పరీక్షా సరళి | ||
పేపర్ | సబ్జెక్ట్ | మార్కులు |
పేపర్ – I | జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ | 150 |
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) మెయిన్స్ పరీక్షా సరళి
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 పరీక్షా సరళి | ||
పేపర్ | సబ్జెక్ట్ | మార్కులు |
పేపర్ – I | జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ | 150 |
పేపర్ – II | ఎడ్యుకేషన్ I (డిగ్రీ స్టాండర్డ్) | 150 |
పేపర్ – III | ఎడ్యుకేషన్ II (డిగ్రీ స్టాండర్డ్) | 150 |
మొత్తం | 450 |
కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పరీక్షా సరళి
APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 పరీక్షా సరళి | ||
టెస్ట్ | వ్యవధి (నిమిషాలు) | మార్కులు |
Proficiency in Office Automation with usage of Computers and Associated Software | 60 | 100 |
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |