Telugu govt jobs   »   APPSC డిప్యూటీ విద్యా అధికారి నోటిఫికేషన్ 2023   »   APPSC DyEO 2024 హాల్ టికెట్

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) హాల్ టికెట్ విడుదల

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (APPSC) ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖలో ఖాళీగా ఉన్న 38 డిప్యూటీ విద్యా అధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు 29 జనవరి 2024 తో ముగిసింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఎన్నికలకు సంబంధించిన షెడ్యుల్ విడుదలైన నేపధ్యంలో ఈ పరీక్షకు సంబంధించిన రాత పరీక్ష తేదీ గతంలో వాయిదా వేసింది మరియు ఎన్నికలు పూర్తయిన సందర్భంగా APPSC DyEO పరీక్షా తేదీని విడుదల చేసింది. APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) పరీక్షా తేదీ, హాల్ టికెట్, పరీక్షా విధానం గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. APPSC అధికారిక వెబ్ సైటు లో పరీక్ష హాల్ టికెట్ ని విడుదల చేసింది  లేదా https://psc.ap.gov.in/ నుండి అభ్యర్ధులు DyEO పరీక్ష హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

APPSC DyEO పరీక్ష తేదీ 2024

డిప్యూటీ పోస్టుకు స్క్రీనింగ్ టెస్ట్ 13 ఏప్రిల్ 2024న జరగాల్సిన A.P ఎడ్యుకేషనల్ సర్వీస్ (జనరల్ రిక్రూట్‌మెంట్)లో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సాధారణ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా, DSC పరీక్షల షెడ్యూల్ కారణంగా వాయిదా పడింది మరియు దరఖాస్తుదారుల అభ్యర్థన మేరకు, పరీక్ష తేదీని విడుదల చేసింది. APPSC DyEO ని 25 మే 2024న నిర్వహించనున్నట్టు తాజా ప్రకటనలో తెలిపింది. ఆంధ్రపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ APPSC DyEO 2024 కు సంబంధించి 38 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విధితమే. అయితే ఈ పరీక్షకు సంబంధించి దరఖాస్తుల ఆధారంగా 25,000 లకు పైగా దరఖాస్తులు వస్తే పరీక్షను offline విధానంలో నిర్వహించనున్నారు.

APPSC DyEO పరీక్ష తేదీ 2024 అధికారిక ప్రకటన 

APPSC DyEO పరీక్ష తేదీ 2024 అవలోకనం

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్  డిప్యూటీ విద్యా అధికారి 38 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అధికారిక వెబ్సైటు లో అందుబాటులో ఉంది. APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు ఈ పట్టిక నందు అందించాము.

APPSC DyEO ఆన్‌లైన్ దరఖాస్తు 2024 అవలోకనం 
సంస్థ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్
డిపార్ట్మెంట్ విద్యా శాఖ
పోస్ట్ డిప్యూటీ విద్యా అధికారి (DyEO)
ఖాళీల సంఖ్య 38
పరీక్ష తేదీ 25 మే 2024
హాల్ టికెట్  విడుదల 
ఉద్యోగ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్
అధికారిక వెబ్సైట్ //psc.ap.gov.in//

Adda247 APP

Adda247 APP

APPSC DyEO 2024 హాల్ టికెట్ లింకు

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ లోని అభ్యర్ధులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు మరియు APPSC మొదటి దశ పరీక్ష కి హాల్ టికెట్ ని అధికారిక వెబ్ సైటు లో విడుదల చేసింది. APPSC DyEO కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తప్పనిసరిగా పరీక్ష కి హాజరయ్యి ఉత్తీర్ణత సాధించాలి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ DyEO 2024 పరీక్షను ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనుంది. వివిధ పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు 2 గంటల 30 నిమిషాల పాటు పరీక్ష జరగనుంది. APPSC DyEO హాల్ టికెట్ లో పరీక్షా ప్రదేశం, తేదీ, సమయం మరియు అభ్యర్ధులకి ఇతర ముఖ్యమైన సూచనలు అందిస్తారు. అభ్యర్ధులు ఈ దిగువన లింకు ద్వారా APPSC DyEO పరీక్షా హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

APPSC DyEO 2024 హాల్ టికెట్ లింకు

APPSC DyEO పరీక్షా విధానం

APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 ప్రకారం, APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) 2023 పరీక్షా సరళి లో స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ మరియు CPT వివరాలు అందించాము. దిగువ పట్టికలో APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) పరీక్షా సరళి తనిఖీ చేయగలరు.

APPSC DyEO 2023 స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షా సరళి 

APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO)  2023 పరీక్షా సరళి 
పేపర్ సబ్జెక్ట్ మార్కులు
పేపర్ – I జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ 150

APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) మెయిన్స్ పరీక్షా సరళి 

APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 పరీక్షా సరళి 
పేపర్ సబ్జెక్ట్ మార్కులు
పేపర్ – I జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ 150
పేపర్  – II ఎడ్యుకేషన్ I (డిగ్రీ స్టాండర్డ్) 150
పేపర్  – III  ఎడ్యుకేషన్ II (డిగ్రీ స్టాండర్డ్) 150
మొత్తం  450

కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పరీక్షా సరళి 

APPSC డిప్యూటీ విద్యా అధికారి (DyEO) నోటిఫికేషన్ 2023 పరీక్షా సరళి 
టెస్ట్ వ్యవధి (నిమిషాలు) మార్కులు
Proficiency in Office Automation with usage of Computers and Associated Software 60 100

 

APPSC DyEO (డిప్యూటీ విద్యా అధికారి) సిలబస్ PDF

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమీషన్  విద్యా శాఖలో DyEO పోస్టుల కోసం 38 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. APPSC DyEO పోస్ట్ కి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్ధులు ఇప్పటి నుండే తమ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. APPSC DyEO సిలబస్ పై అవగాహన ఉంటే APPSC DyEO పరీక్ష కి ప్రణాళిక సిద్ధం చేసుకోవడంలో సహాయ పడుతుంది. ఈ కధనంలో మేము APPSC DyEO సిలబస్ PDFను అందించాము. APPSC DyEO సిలబస్ PDFను డౌన్లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.

 APPSC DyEO సిలబస్ PDF

మరింత చదవండి : APPSC DyEO నోటిఫికేషన్ 2023 

APPSC Group 2 Mains Quick Revision MCQs Batch 2024 | Online Live Classes by Adda 247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!