APPSC Endowment Officer 2022 Exam Date Out : Andhra Pradesh Public Service Commission (APPSC) has released APPSC Endowment Officer Exam Date. Candidates who are preparing for the APPSC Endowment Officer exam are searching for APPSC Endowment Officer Exam Date. So APPSC is going to conduct the APPSC Endowment Officer exam is on 24 July 2022. Candidates can avail all the information related to APPSC Endowment Officer exam date on this page.
APPSC ఎండోమెంట్ ఆఫీసర్ 2022 పరీక్ష తేదీ విడుదల: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) APPSC ఎండోమెంట్ ఆఫీసర్ పరీక్ష తేదీని విడుదల చేసింది. APPSC ఎండోమెంట్ ఆఫీసర్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు APPSC ఎండోమెంట్ ఆఫీసర్ పరీక్ష తేదీ కోసం వెతుకుతున్నారు. APPSC ఎండోమెంట్ ఆఫీసర్ పరీక్షను 24 జూలై 2022న నిర్వహించబోతోంది. అభ్యర్థులు ఈ పేజీలో APPSC ఎండోమెంట్ ఆఫీసర్ పరీక్ష తేదీకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందవచ్చు.
APPSC Endowment Officer 2022 Exam Date
In This Article, you will get information about APPSC Endowment Officer Exam Date with other information. The candidates can download their respective Admit Card from the official website of the Commission.
APPSC Endowment Officer Exam Date | |
Post Name | APPSC Endowment Officer |
Exam Date | 24 July 2022 |
APPSC Endowment Officer Exam Dat(APPSC ఎండోమెంట్ ఆఫీసర్ పరీక్ష తేదీ)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రెండు వారాల ముందు APPSC APPSC Endowment Officer అడ్మిట్ కార్డు ను విడుదల చేస్తుంది .అభ్యర్థులు తమ సంబంధిత పరీక్షా తేదిలను క్రింది లింక్ ద్వారా పొందవచ్చు పొందవచ్చు. 60 APPSC ఎండోమెంట్ ఆఫీసర్ పోస్టులకు గాను సంబంధించిన పరీక్షా తేదీ 24 జూలై 2022.
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC Endowment Officer Important Dates(ముఖ్యమైన తేదీలు)
Post Name | APPSC Endowment Officer |
Name of Organisation | APPSC |
Notification date | 28/12/2021 |
Application Start Date | 30/12/2021 |
Application Last Date | 19/01/2022 |
Exam Date | 24 July 2022 |
Mode of Application | Online |
Number of Vacancies | 60 |
official website | https://psc.ap.gov.in |
APPSC Endowment Officer Exam Schedule Out (APPSC ఎండోమెంట్ ఆఫీసర్ పరీక్ష ప్రణాళిక విడుదల)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) దేవదాయ శాఖలో 60 పోస్టులకు గాను డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా ప్రకటన ప్రకారం APPSC ఎండోమెంట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్ ) పరీక్ష తేదీని 24 జూలై 2022 నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అంటే పరీక్షా తేదీ కి కేవలం 40 నుండి 45 రోజుల సమయం మాత్రమే ఉంది.కావున APPSC ఎండోమెంట్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రేపరషన్ ను ఇంకా ముమ్మరం చేసుకోవాలి. APPSC ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాన్ని మీరు సంపాదించాలంటే మీ ప్రణాలికను ఇంకా వేగవంతం చేసి పరీక్షా కోసం సిద్ధపడాలి.
Also Read: APPSC Endowment Officer Grade III Syllabus
APPSC Endowment Officer Exam Pattern (పరీక్ష విధానం)
పరీక్ష పేరు | దశలు |
APPSC Endowment Officer 2021 | Prelims |
Mains |
Download APPSC Endowment Officer Grade III Notification PDF
APPSC Endowment Officer Prelims Exam Pattern (ప్రిలిమ్స్ పరీక్ష)
- స్క్రీనింగ్ టెస్ట్ అనేవి సెక్షన్ A & సెక్షన్ B అనే రెండు విభాగాలను కలిగి ఉంటాయి
- స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం మార్కులు 150, 150 నిమిషాల వ్యవధి.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
- నిబంధనల ప్రకారం ప్రతి తప్పు సమాధాన ప్రశ్నకు 0.33 నెగెటివ్ మార్క్ ఉంటుంది.
Section | Subject(సబ్జెక్టు) | No. Of Question(ప్రశ్నలు) | Duration Minutes(వ్యవధి) | Maximum Marks(మార్కులు) |
Section – A | General Studies & Mental Ability | 50 | 50 | 50 |
Section – B | Hindu Philosophy & Temple system | 100 | 100 | 100 |
APPSC Endowment Officer Mains Exam Pattern (మెయిన్స్ పరీక్ష)
- మెయిన్స్ పరీక్ష మొత్తం పేపర్-1 & పేపర్-2 ను కలిగి ఉంటుంది .
Section | Subject(సబ్జెక్టు) | No. Of Question(ప్రశ్నలు) | Duration Minutes(వ్యవధి) | Maximum Marks(మార్కులు) |
Paper – 1 | General Studies & Mental Ability | 150 | 150 | 150 |
Paper – 2 | Hindu Philosophy & Temple system | 150 | 150 | 150 |
Also Read: APPSC Endowment officer Vacancies
APPSC Endowment Officer 2022 Exam Date – FAQs
Q1. APPSC ఎండోమెంట్ ఆఫీసర్ 2022 పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారు?
జ. 24 జూలై 2022.
Q2. APPSC ఎండోమెంట్ ఆఫీసర్ 2022లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
జ. 60 ఖాళీలు ఉన్నాయి.
Q3. APPSC ఎండోమెంట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ పరీక్షకు సమయం ఎంత?
జ. పరీక్ష సమయం 150 నిమిషాలు.
********************************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |