Telugu govt jobs   »   Latest Job Alert   »   appsc-endowment-officer-online-application
Top Performing

APPSC Endowment Officer 2021 Online Application, APPSC ఎండోమెంట్ ఆఫీసర్ ఆన్‌లైన్ అప్లికేషన్

APPSC Endowment Officer 2021 Online Application: In this article you will know about How to apply online for APPSC Endowments Officer for a total of 60 vacancies (13 Carry forward + 47 Fresh). APPSC Endowments Officer online application process has been started from 30 December 2021 and it will be contiuned till 29 January 2022. Candidates who profess Hindu Religion only are eligible can apply online for the post APPSC Executive Officer Grade-III.

APPSC Endowment Officer 2021 Online Application, APPSC ఎండోమెంట్ ఆఫీసర్ 2021 ఆన్‌లైన్ దరఖాస్తు: APPSC మొత్తం 60 ఖాళీల (13 క్యారీ ఫార్వర్డ్ + 47 ఫ్రెష్) కోసం  APPSC ఎండోమెంట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. APPSC ఎండోమెంట్ ఆఫీసర్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 30 డిసెంబర్ 2021 నుండి ప్రారంభించబడింది మరియు ఇది 29 జనవరి 2022 వరకు కొనసాగుతుంది. కేవలం హిందూ మతాన్ని నమ్మే అభ్యర్థులు మాత్రమే APPSC ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III పోస్ట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 

APPSC Endowment Officer 2021 online application important dates:

పరీక్ష నిర్వహణ ఏజెన్సీ పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్ట్ పేరు ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్- III
ఖాళీల సంఖ్య 60
నోటిఫికేషన్ విడుదల తేదీ 28 డిసెంబర్ 2021
దరఖాస్తు  ప్రారంభ తేదీ 30 డిసెంబర్ 2021
దరఖాస్తు ముగింపు తేదీ 29 జనవరి 2022
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ 28 జనవరి  2022
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
ఎంపిక విధానం వ్రాత పరీక్ష ఆధారంగా
అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in

APPSC Endowment Officer 2021 Online Application

APPSC Endowments Officer Notification 2021 Online Application Link 

APPSC Endowment Officer Notification 2021 కి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు లింకును APPSC తన అధికారిక వెబ్ సైట్ నందు 30 డిసెంబర్ 2021 నుండి సక్రియం చేయనున్నది. కావున అభ్యర్ధులు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా 19 జనవరి 2021 కి ముందే వారి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవలసి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు విధానం, దరఖాస్తు లింక్ వంటి పూర్తి వివరాలు మీకు ఇక్కడ అందించడం జరిగింది.

Click here to Apply Online For APPSC Endowment officer 2021 [Active]

APPSC GROUP-4 - Junior Assistant & Computer Assistant online test series in telugu
APPSC GROUP-4 – Junior Assistant & Computer Assistant online test series in telugu

 

APPSC Endowment Officer online Application Fee 

APPSC Endowment Officer దరఖాస్తు ఫీజు అన్ని వర్గాల వారికి రూ. 250/-లుగా నిర్దేశించడం జరిగింది. మరియు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుముగా రూ.80/- వసూలు చేయడం జరుగుతుంది. కాని SC/ST/ BC/PWD/Ex-serv వర్గానికి చెందిన వారు  దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.

కేటగిరి రుసుము
జనరల్  రూ. 250/- + 80/-(Processing fee)
మిగిలిన అభ్యర్ధులు  రూ. 250/-

 

How To Apply Online For APPSC Endowment officer Notification 2021

Steps to Apply Online For APPSC Group 4 2021

  • అభ్యర్ధులు ముందుగా APPSC అధికారిక వెబ్ సైట్ psc.ap.gov.in  ను సందర్శించాలి.
  • తరువాత వెబ్ సైట్ లోని ముందుగా OTPR(One Time Profile Registration) రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • NEW OTPR కొరకు Home లోని Modify OTPR iD మీద క్లిక్ చేసి New Registration మీద క్లిక్ చేసి వివరాలు సమరించిన తరువాత మీకు కొత్త OTPR ID మరియు password ఇవ్వబడతాయి. వీటిని భవిష్యత్ అవసరాల కోసం భద్రం చేసుకోవాలి.
  • ఇదివరకే OTPR రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ వివరాలు సరి చూసుకొన్న తరువాత వెబ్ సైట్ లోని Home మీద క్లిక్ చేసి తరువాత Announcements లో Online Application submission for APPSC Endowment Sub services Grade III మీద క్లిక్ చేయాలి.
  • తరువాత మీ యొక్క USER ID మరియు Mobile Number నమోదు చెయ్యడం ద్వారా మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేజి లోనికి వెళ్ళడం ద్వారా, మీ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చు.

 

How To Recover OTPR ID

  • అభ్యర్దులు ఇది వరకే OTPR నమోదు చేసుకొని ఉంటే, మరలా దానిని పొందడానికి Home లోని Modify OTPR ID మీద క్లిక్ చెయ్యాలి.
  • అప్పడు విండో లో Direct recruitment లో Modify Registration మీద క్లిక్ చేయండి.
  • అప్పుడు మీకు ఒక POP UP విండో కనిపిస్తుంది. అందులో Existing User మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మరొక విండో కనిపిస్తుంది. దానిలో Recover OTPR మీద క్లిక్ చేసి, మీ DOB, Phone number, Registration ID నమోదు చెయ్యడం ద్వారా ఇది వరకు మీరు నమోదు చేసుకున్న Phone number కి OTP వస్తుంది.
  • దానిని నమోదు చెయ్యడం ద్వార మీరు మరలా  కొత్త Password ని పొందవచ్చు.

APPSC Group 4 2021 Exam Pattern& Syllabus 2021

General Knowledge Study Material in Telugu

General Knowledge Study Material in Telugu(e-Book)

 

APPSC Endowment Officer Grade III Selection Process( ఎంపిక ప్రక్రియ)

స్క్రీనింగ్ & మెయిన్ ఎగ్జామినేషన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్‌  ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

Also read:  (RRB NTPC ఫలితాలు మరియు పరీక్ష తేదీలు విడుదల)

 

APPSC Endowment Officer Grade III Prelims Exam Pattern(ప్రిలిమ్స్ పరీక్షా విధానం)

  • స్క్రీనింగ్ టెస్ట్ అనేవి సెక్షన్ A & సెక్షన్ B అనే రెండు విభాగాలను కలిగి ఉంటాయి
  • స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం మార్కులు 150, 150 నిమిషాల వ్యవధి.
  • ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
  • నిబంధనల ప్రకారం ప్రతి తప్పు సమాధాన ప్రశ్నకు 0.33 నెగెటివ్ మార్క్ ఉంటుంది.
Section                Subject(సబ్జెక్టు) ప్రశ్నలు వ్యవధి మార్కులు
Section – A జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ 50 50 50
Section – B హిందూ తత్వశాస్త్రం & ఆలయ వ్యవస్థ 100 100 100

 

APPSC Endowment Officer Grade III Mains Exam Pattern(మెయిన్స్ పరీక్షా విధానం)

  • మెయిన్స్ పరీక్ష మొత్తం  పేపర్-1 & పేపర్-2 ను కలిగి ఉంటాయి
  • మెయిన్స్ పరీక్ష మొత్తం మార్కులు 150, 150 నిమిషాల వ్యవధి.
  • ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
  • నిబంధనల ప్రకారం ప్రతి తప్పు సమాధాన ప్రశ్నకు 0.33 నెగెటివ్ మార్క్ ఉంటుంది.
Section                Subject(సబ్జెక్టు) ప్రశ్నలు వ్యవధి మార్కులు
Paper-1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ 150  150 150
Paper-2 హిందూ తత్వశాస్త్రం & ఆలయ వ్యవస్థ 150 150 150

Click Here To Online Application Link

 APPSC Endowment Officer 2021 Online Application

 

APPSC Endowment Officer Grade III-FAQs

Q1. APPSC ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 నోటిఫికేషన్‌లో ఎన్ని ఖాళీలు విడుదల చేయబడ్డాయి?
జ . APPSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 పోస్టులు ఉన్నాయి.
Q2. APPSC ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏమిటి?
జ . APPSC నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 19 జనవరి 2022
Q3. APPSC ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 వయస్సు పరిమితి ఎంత?
జ . 18-42 సంవత్సరాలు
Q4. APPSC ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి?
జ . స్క్రీనింగ్ & మెయిన్ ఎగ్జామినేషన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

 

also read:  RRB గ్రూప్ D మునుపటి ప్రశ్న పత్రాలు

 

 APPSC Endowment Officer 2021 Online Application

 

Sharing is caring!

APPSC Endowment Officer 2021 Online Application, APPSC ఎండోమెంట్ ఆఫీసర్ ఆన్‌లైన్ అప్లికేషన్_8.1

FAQs

How many Vacancies are released in Latest APPSC Notification?

60

What is the Last Date to Apply for APPSC Executive Officer Grade-3 Jobs?

Last Date to Apply for APPSC Notification is 19th Jan 2022

what is the age limIt for APPSC Executive Officer Grade-3

18-42 years

what is the selection process for APPSC Executive Officer Grade-3

Selection will be done as per performance in Screening & Main Examination (Computer Based Test), Document Verification