APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ:ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల కోసం పరీక్ష తేదీ 2024ని 11 డిసెంబర్ 2024న విడుదల చేసింది. APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్షను 16 మార్చి 2025న APPSC నిర్వహించనుంది. APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2024కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి. ఈ కధనంలో APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2024 మరియు పరీక్షా షెడ్యూల్ వివరాలు అందించాము. APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్షా షెడ్యూల్ తనిఖీ చేయడానికి ఈ కధనాన్ని చదవండి
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ నోటీసు
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2024 అవలోకనం
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ 11 డిసెంబర్ 2024న విడుదల చేయబడుతుంది. APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2024 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2024 అవలోకనం | |
సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పోస్ట్ | ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ |
ఖాళీలు | 37 |
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2024 | 16 మార్చి 2025 |
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాల్ టికెట్ 2024 | పరీక్షకు వారం రోజుల ముందు |
వర్గం | పరీక్షా తేదీ |
ఎంపిక పక్రియ | వ్రాత పరీక్షా మరియు కంప్యూటరు టెస్ట్ |
అధికారిక వెబ్సైట్ | psc.ap.gov.in |
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష షెడ్యూల్ 2024
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్షను 16 మార్చి 2025న APPSC నిర్వహించనుంది. APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కోసం స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ పేపర్‌లో 75 మార్కుల చొప్పున రెండు భాగాలు ఉంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రకంగా ఉంటుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ 1/3వ మార్కు. మొత్తం పరీక్ష కోసం అభ్యర్థులకు 150 నిమిషాల వ్యవధి ఇవ్వబడుతుంది.
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష షెడ్యూల్ 2024 | |||
Parts | Subject | Exam Date | Time |
A | Arithmetic and Mental Ability & General Studies (SSC Standard) | March 16, 2025 | 9.30 AM to 12.00 PM |
B | General Forestry (I & II) |
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష షెడ్యూల్ 2024 ఎలా తనిఖీ చేయాలి?
- APPSC అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in ను సందర్శించండి
- హోమ్ పేజీ లో వాట్స్ న్యూ విభాగానికి వెళ్ళండి
- APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2024 లింక్ ని శోధించండి
- APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2024ని తనిఖీ చేయండి
- APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2024 వెబ్ నోట్ ని డౌన్లోడ్ చేసుకోండి
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2024
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష సరళి
AP ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్
ఈ పేపర్‌లో 75 మార్కుల చొప్పున రెండు భాగాలు ఉంటాయి.
- ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రకంగా ఉంటుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ 1/3వ మార్కు.
- మొత్తం పరీక్ష కోసం అభ్యర్థులకు 150 నిమిషాల వ్యవధి ఇవ్వబడుతుంది.
AP ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ Screening Test (Objective Type) | |||
Parts | Subject | Questions | Marks |
A | Arithmetic and Mental Ability & General Studies (SSC Standard) | 75 | 75 |
B | General Forestry (I & II) | 75 | 75 |
Total | 150 | 150 |
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్షా సరళి
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాల్ టికెట్
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ 11 డిసెంబర్ 2024న విడుదల చేసింది. APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాల్ టికెట్ పరీక్షకు వారం రోజుల ముందు విడుదల చేస్తారు. APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాల్ టికెట్ లో పరీక్షా కేంద్రం, పరీక్షా సమయం, అభ్యర్ధి పేరు, రోల్ నెంబర్ మొదలైన వివరాలు ఉంటాయి. APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాల్ టికెట్ విడుదల కాగానే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము.
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాల్ టికెట్ (ఇన్ ఆక్టివ్)