ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్షను 16 మార్చి 2025న APPSC నిర్వహించనుంది. ప్రిపరేషన్ ప్రారంభించే ముందు, అభ్యర్థులు APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్షా సరళి 2024 గురించి తెలుసుకోవాలి, కాబట్టి ఇక్కడ మేము AP ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్షా సరళి 2024ని వివరంగా అందిస్తున్నాము
Adda247 APP
AP ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎంపిక ప్రక్రియ
ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కు ఎంపిక స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామ్, CPT ఆధారంగా ఉంటుంది. వ్రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగ నియామకానికి అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్షా సరళి
- APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష ఆబ్జెక్టివ్ రకం
- 100 ప్రశ్నలు 100 మార్కులకు తెలుగు మరియు ఇంగ్లీషులో క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది
- పైన పేర్కొన్న విధంగా నాలుగు పేపర్లు ఒక్కొక్కటి 150 మార్కులకు నిర్వహించబడతాయి.
- ప్రతి ప్రశ్నకు ఒకే మార్కు ఉంటుంది మరియు ప్రతి పేపర్ వ్యవధి 150 నిమిషాలు ఉంటుంది
- ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది
Papers | Subjects | Marks | Questions | Minutes | Exam Type | |
Qualifying Paper | General English (50 marks) & General Telugu (50 marks) (To be Qualified in English & Telugu individually) (SSC Standard) |
100 | 100 | 100 | Objective Type | |
Paper 1 | General Studies & Mental Ability | 150 | 150 | 150 | ||
Paper 2 | Mathematics (SSC standard) | 150 | 150 | 150 | ||
Paper 3 | General Forestry – I | 150 | 150 | 150 | ||
Paper 4 | General Forestry – II | 150 | 150 | 150 | ||
Total | 600 Marks |
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2024 విడుదల
AP Forest Range Officer Previous Year Question Papers
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |