APPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు: ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను 27 డిసెంబర్ 2023న విడుదల చేసింది. APPSC గ్రూప్ 1 ఆన్‌లైన్ పరీక్ష 2024 17 మార్చి 2024 న జిల్లా కేంద్రాలలో రెండు షిఫ్టులలో నిర్వహించబడింది. APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు 2024ను త్వరలో విడుదల చేయనుంది. ప్రిలిమ్స్ ఫలితాలలో అర్హత పొందిన అభ్యర్థులు APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు హాజరు కావాలి. ఆశావహులు ఇప్పటికే తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించారు, APPSC గ్రూప్ 1 పరీక్షలో విజయం సాధించాలని మేము సలహా ఇస్తున్నాము, ఉత్తమమైన ప్రిపరేషన్ కు మునుపటి సంవత్సరం పేపర్లను పరిష్కరించండి. రాబోయే APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ప్రిపరేషన్ కోసం APPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాల సహాయం తీసుకోవాలని సూచించబడింది, అందుకోసం మేము ఈ కథనంలో APPSC గ్రూప్ 1 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాల PDF లను అందించాము.
APPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరం పేపర్లు అభ్యర్థులకు ప్రశ్నపత్రం యొక్క వాస్తవ ధోరణిని తెలుసుకోవడానికి ఒక గొప్ప మార్గం మరియు ఇది పరీక్ష యొక్క క్లిష్టత గురించి మీకు ఒక ఆలోచనను అందిస్తుంది. APPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరం పేపర్‌లను ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్ష యొక్క వాస్తవ ధోరణిని తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ఈ కథనంలో మేము APPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరం పేపర్ల PDFలను అందిస్తున్నాము. ఈ ఆర్టికల్ నుండి APPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరం పేపర్ల PDFలను డౌన్‌లోడ్ చేసుకోండి.
Adda247 APP
APPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు అవలోకనం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఖాళీల కోసం APPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. APPSC గ్రూప్ 1 పరీక్ష యొక్క ముఖ్యమైన అంశాలను దిగువ పట్టికలో తనిఖీ చేయండి.
APPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు | |
నిర్వహించే సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పరీక్ష పేరు | APPSC గ్రూప్ 1 |
పరీక్ష స్థాయి | రాష్ట్ర స్థాయి (ఆంధ్రప్రదేశ్) |
ఖాళీలు | 81 |
కేటగిరీ | Previous year Papers |
ప్రీలిమ్స్ పరీక్ష తేదీ | 17 మార్చి 2024 |
మెయిన్స్ పరీక్ష తేదీ | తెలియజేయాల్సి ఉంది |
ఎంపిక ప్రక్రియ | ప్రీలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ |
భాష | ఇంగ్షీషు & తెలుగు |
అధికారిక వెబ్సైటు | https://psc.ap.gov.in |
APPSC గ్రూప్ 1 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF
APPSC Group 1 Previous year Question Papers pdf Download: APPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరం పేపర్‌లు ప్రాక్టీస్ చేయడం వల్ల అన్ని విషయాలను సమయానికి కవర్ చేయడానికి సహాయపడతాయి. ఒక నిర్దిష్ట అధ్యయన షెడ్యూల్‌ను రూపొందించడం మరియు ప్రతి రోజు అధ్యయనం చేయడానికి అంశాలను ప్లాన్ చేయడం వలన ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి. అందువల్ల, ఉత్తమ APPSC గ్రూప్ 1 పుస్తకాలతో పాటు, అభ్యర్థులు మునుపటి సంవత్సరం పేపర్‌లతో తమ ప్రిపరేషన్‌ను ఇంకా మెరుగుపరచుకోవచ్చు. అందువల్ల, APPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరంపేపర్‌లని మేము ఈ కథనం ద్వారా అందించాము.
APPSC గ్రూప్ 1 మెయిన్స్ 2022 సంవత్సరం ప్రశ్న పత్రాలు
APPSC గ్రూప్ 1 మెయిన్స్ 2022 సంవత్సరం ప్రశ్న పత్రాలు | |
Question Papers | Download PDF |
APPSC గ్రూప్ 1 మెయిన్స్- 2022 – తెలుగు | Download Here |
APPSC గ్రూప్ 1 మెయిన్స్- 2022 – ఇంగ్షీషు | Download Here |
APPSC గ్రూప్-1 మెయిన్స్- 2022 – జనరల్ ఎస్సే | Download Here |
పేపర్-II – హిస్టరీ అండ్ కల్చరల్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్ర ప్రదేశ్ | Download Here |
పేపర్ -III – రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం మరియు నీతి | Download Here |
పేపర్ -IV – భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు అభివృద్ధి | Download Here |
పేపర్ -V – సైన్స్, టెక్నాలజీ పర్యావరణ సమస్యలు | Download Here |
APPSC గ్రూప్-1 మెయిన్స్ 2020 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
APPSC గ్రూప్-1 మెయిన్స్ 2020 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు |
|
APPSC Group 1 Previous year Question Papers | PDF Download |
APPSC గ్రూప్-1 మెయిన్స్-2020 తెలుగు పేపర్ | Download here |
APPSC గ్రూప్ 1 మెయిన్స్-2020 ఇంగ్లీష్ | Download here |
APPSC గ్రూప్-1 మెయిన్స్-2020 జనరల్ ఎస్సే | Download here |
పేపర్-II – హిస్టరీ అండ్ కల్చరల్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్ర ప్రదేశ్ | Download here |
పేపర్ -III – రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం మరియు నీతి | Download here |
పేపర్ -IV – భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు అభివృద్ధి | Download here |
పేపర్ -V – సైన్స్, టెక్నాలజీ పర్యావరణ సమస్యలు | Download here |
APPSC గ్రూప్ 1 మెయిన్స్ 2017 సంవత్సరం ప్రశ్న పత్రాలు
APPSC గ్రూప్ 1 మెయిన్స్ 2017 సంవత్సరం ప్రశ్న పత్రాలు | |
Question Papers | Download PDF |
APPSC గ్రూప్ 1 మెయిన్స్- 2017 – ఇంగ్షీషు | Download Here |
APPSC గ్రూప్-1 మెయిన్స్- 2017 – జనరల్ ఎస్సే | Download Here |
పేపర్ -II- హిస్టరీ అండ్ రాజ్యాంగం | Download Here |
పేపర్ -III- ఇండియన్ ఎకానమీ & AP ఎకానమీ | Download Here |
పేపర్ -IV – సైన్స్, టెక్నాలజీ పర్యావరణ సమస్యలు | Download Here |
పేపర్-V డేటా అప్రిసియేషన్ మరియు ఇంటర్‌ప్రెటేషన్ | Download Here |
APPSC గ్రూప్ 1 మెయిన్స్ 2011 సంవత్సరం ప్రశ్న పత్రాలు
APPSC గ్రూప్ 1 మెయిన్స్ 2011 సంవత్సరం ప్రశ్న పత్రాలు | |
Question Papers | Download PDF |
APPSC గ్రూప్ 1 మెయిన్స్- 2011 – ఇంగ్షీషు | Download Here |
APPSC గ్రూప్-1 మెయిన్స్- 2011 – జనరల్ ఎస్సే | Download Here |
పేపర్ -II- హిస్టరీ అండ్ రాజ్యాంగం | Download Here |
పేపర్ -III- ఇండియన్ ఎకానమీ & AP ఎకానమీ | Download Here |
పేపర్ -IV – సైన్స్, టెక్నాలజీ పర్యావరణ సమస్యలు | Download Here |
పేపర్-V డేటా అప్రిసియేషన్ మరియు ఇంటర్‌ప్రెటేషన్ | Download Here |
APPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు?
APPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరం పేపర్ను ప్రాక్టీస్ చేయడం వలన కలిగే ప్రయోజనాలను కింద వివరించాము.
- APPSC గ్రూప్ 1 మునుపటి ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం వలన APPSC గ్రూప్ 1 పరీక్ష 2023 సిలబస్ నుండి ఏమి మరియు ఎలా అధ్యయనం చేయాలో ఒక అవగాహవ వస్తుంది
- అభ్యర్థులు APPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరాల్లో కనిపించే ప్రశ్నల రకాలను బాగా అర్థం చేసుకుంటారు. వారు ప్రశ్నల స్వభావాన్ని మరియు పరీక్ష సమయంలో ఏ ప్రశ్నలను ఎలా ప్రయత్నించాలి అనేదాని మీద ఒక ఆలోచన వస్తుంది.
- APPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల అభ్యర్థులు సమస్యలను పరిష్కరించడంలో వేగం పెంచుకోవచ్చు.
- APPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల పరీక్షాలో అడిగే ప్రశ్నలను తొందరగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
AP Study Notes | |
Andhra Pradesh Geography | Andhra Pradesh Government Schemes |
Andhra Pradesh Current Affairs | Andhra Pradesh History |