Telugu govt jobs   »   APPSC గ్రూప్ 1 ఖాళీలు   »   APPSC గ్రూప్ 1 ఖాళీలు
Top Performing

APPSC గ్రూప్ 1 ఖాళీలు 2024 – ఖాళీల వివరాలను తనిఖీ చేయండి

APPSC గ్రూప్ 1 ఖాళీల పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 2023 డిసెంబర్ 08 న APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023-24 ను విడుదలైంది.  APPSC గ్రూప్-1 కి సంబంధించి నూతన ఖాళీలకు ఆమోదం తెలుపుతూ కొత్తగా 81 ఖాళీలకు ఆర్ధిక శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసినది. APPSC గ్రూప్ 1 ఖాళీలు 2024 కి సంబంధించిన వివరాలు ఈ కధనంలో అందించాము. APPSC గ్రూప్ 1 ఖాళీలు 2024 వివరాల కోసం పూర్తి కధనాన్ని తనిఖీ చేయండి

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

 

APPSC గ్రూప్ 1 ఖాళీలు 2024 అవలోకనం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబర్ 08 న APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023-24 ను విడుదల చేయబడింది. APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023-24 లో 81 ఖాళీలను విడుదల అయ్యాయి.

APPSC గ్రూప్ 1 ఖాళీలు 2023 అవలోకనం

పరీక్ష పేరు APPSC గ్రూప్ 1
నిర్వహించే సంస్థ APPSC
APPSC గ్రూప్ 1 అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in
APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023-24 08 డిసెంబర్ 2023
APPSC గ్రూప్ 1 ఖాళీలు 81
APPSC గ్రూప్ 1 ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ
APPSC గ్రూప్ 1 దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్

APPSC గ్రూప్ 1 ఖాళీల పూర్తి వివరాలు 2024

APPSC గ్రూప్ 1 ఖాళీ 2024: APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023-24 లో 81 ఖాళీలను విడుదల చేసింది

పోస్ట్ కోడ్ 

పోస్ట్ 

ఖాళీలు 
01 Deputy Collectors in A.P. Civil Service (Executive Branch) 09
02 Asst. Commissioner of State Tax in A.P. State Tax Service 18
03 Deputy Supdt. of Police (Civil) Cat-2 in A.P. Police Service 26
04 Deputy Supdt. of Jails (MEN) in A.P. Jail Service 01
05 Divisional /District Fire Officers in State Disaster Response & Fire Services 01
06 Regional Transport Officers in A.P. Transport Service 06
07 District B.C. Welfare Officer in A.P. B.C. Welfare Service 01
08 District Social Welfare Officer in A.P. Social Welfare Service 03
09 Deputy Registrar in A.P. Cooperative Service 05
10 Municipal Commissioner Grade-II in A.P. Municipal Administration Services 01
11 Assistant Prohibition & Excise Superintendent in A.P. Excise Service 01
12 Asst. Treasury Officer/Asst. Accounts Officer in A.P. Treasury & Accounts Service 03
13 District Employment Officer in A.P. Employment Exchange Service 04
14 Assistant Audit Officer in A.P. State Audit Service 02
మొత్తం  81 

APPSC గ్రూప్ 1 ఎంపిక ప్రక్రియ

APPSC గ్రూప్ 1ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉన్నాయి అవి.

  • స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమ్స్)
  • మెయిన్స్ పరీక్ష
  • ఇంటర్వ్యూ

APPSC Group 2 Prelims Weekly Revision Mini Mock Tests in Telugu and English by Adda247

Sharing is caring!

APPSC గ్రూప్ 1 ఖాళీలు 2024, ఖాళీల వివరాలను తనిఖీ చేయండి_5.1

FAQs

What is the age limit for APPSC Group 1?

APPSC Group 1 Age Limit for General Category Candidates is 18 to 42 years.

How many vacancies are there in APPSC Group 1 Recruitment 2023?

There are 81 vacancies in APPSC Group 1 Recruitment 2023

When is APPSC Group 1 Notification Released?

APPSC Group 1 Notification Released On 8th December 2023