Telugu govt jobs   »   Article   »   APPSC Group 2 FREE NOTES PDF
Top Performing

APPSC Group 2 Free Notes PDF Download (Adda247 STUDYMATE NOTES) | APPSC గ్రూప్ 2 ఉచిత నోట్స్ PDF డౌన్‌లోడ్ (Adda247 స్టడీమేట్ నోట్స్)

పోటీపరీక్షల ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం అనేది అలుపెరగని ఒక బాటసారి పయనంలా ఉంటుంది, పరీక్షా ప్రణాళిక దగ్గరనుంచి చివరి రోజు ఇంటర్వ్యూ కోసం తయారయ్యేంత వరకు ఎన్ని అడ్డంకులు వచ్చిన దృఢంగా నిలబడగలిగేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు వారిని విజయం తప్పక వారిస్తుంది. ఆ కొద్దిమంది యొక్క విజయ రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అని ఉందా?

APPSC గ్రూప్స్ పరీక్షలకి తయారయ్యే అభ్యర్ధులు వారి విజయవకాశాలు మెరుగుపరచుకుని నచ్చిన ఉద్యోగం సాధించాలి అనే కోరిక మదిలో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది అది వారి చేత ఒక అలుపెరగని పయనాన్ని చేయిస్తుంది. పరీక్షా నోటిఫికేషన్ కూడా విడుదలైన దగ్గరనుంచి వారి పరీక్ష కోసం చేసే ప్రయత్నాలు మరియు అంకితభావం ఏకలవ్యుడు గురువుని తలచుకుని సొంతంగా విధ్యని అభ్యసించే స్థాయిలో ఉంటుంది. చాలా ఏకాగ్రతతో ఏకలవ్యుడు ఎలాగైతే ద్రోణాచార్యుడి మార్గదర్శకత్వంలో తన నైపుణ్యాన్ని మెరుగుపరచుకున్నాడో అలాగే అభ్యర్ధి ఏకాగ్రతతో స్టడీ మెటీరీయల్ ద్వారా పోటీ పరీక్ష కి సరిపోయే జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. స్టడీ మెటీరీయల్ లేదా స్టడీ నోట్స్ అనేది పరీక్షలో మన విజయాన్ని అంచనావేస్తుంది. ఒక ప్రామాణికమైన స్టడీ మెటీరీయల్ ఎప్పుడు మనకి పరీక్షా స్థాయిలో ఉంటూ క్లిష్టమైన వాటిని కూడా సులువుగా అర్ధం చేసుకునే విధంగా ఉండాలి.

Adda’s Study Mate APPSC Group 2 Prelims Special

Adda’s Study Mate Notes APPSC Group పరీక్షలకి ఎలా ఉపయోగపడుతుంది?

వివరణాత్మక విశ్లేషణ: ఏ పోటీ పరీక్షకి అయిన సరే ఒక మంచి ప్రణాళికతో విజయం సాధించవచ్చు. Adda’s Study Mate Notes మీ ప్రిపరేషన్ ప్రణాళికను అడ్డంకులు లేకుండా చదవాల్సిన అంశాలని వివరణాత్మకం గా విశ్లేషించి సులువుగా అర్ధమయ్యే విధంగా ఉంటుంది. మైక్రో ప్లాన్ వలన చదవాల్సిన అంశాల పై ఏకాగ్రత మరియు దృష్టి కోల్పోకుండా ఉంటారు. నిర్దేశించిన సమయంలో మీ ప్రిపరేషన్ ముగించి రివిజన్ కు అధిక ప్రాధాన్యం కేటాయించవచ్చు. క్యూరేటెడ్ నోట్స్ మరియు అధిక నాణ్యత ప్రాక్టీస్ టెస్ట్‌లు చేసేందుకు తగిన సమయాన్ని అందిస్తుంది.

స్టడీ నోట్స్: పరీక్షకి స్టడీ నోట్స్ అనేది ఒక ముఖ్య ఆయుధం అటువంటి ఆయుధం మీ చెంత ఉంటే విజయం తప్పక వస్తుంది. ఒక బలమైన ఆయుధం ఎంతటి క్లిష్ట సమయంలో అయిన విజయాన్ని వరించేలా చేస్తుంది. అలాగే అడ్డా స్టడీ మేట్ అందించే స్టడీ నోట్స్ మా నిపుణులైన అధ్యపకులచే రూపొందించబడింది. అధిక నాణ్యత గల అంశాలు పోటీ పరీక్షలో అడిగే విధమైన ప్రశ్నల ద్వారా మీ ప్రిపరేషన్ కు ఎప్పుడూ అండగా నిలుస్తుంది. STUDYMATEలో అందించిన అంశాలు ప్రమాణీకమైనవి మరియు మీరు ఇతర పుస్తకాలు తిరగేయాల్సిన అవసరం ఉండదు.

కరెంట్ అఫైర్స్ నోట్స్: అడ్డాపిడియా అందించే కరెంట్ అఫ్ఫైర్స్ సంకలనం మీకు అన్నీ విషయాలు కూలంకషంగా మరియు సులువుగా అందిస్తుంది. ఈ అడ్డాపిడియా సంకలనం PDF ను మీరు డౌన్లోడ్ చేసుకుని ఎక్కడైనా చదువుకోవచ్చు. ముఖ్య వార్తా పత్రికల నుండి పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉన్న అంశాలకు వీటిలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మీరు కరెంట్ అఫైర్స్ కోసం అధిక సమయం కేటాయించి నోట్ మేకింగ్‌ని చేయాల్సిన అవసరం ఉండదు. జాతీయ, రాష్ట్ర, భౌగోళిక సంసాలపై పూర్తి వివరంగా అంశాలని మీకు అర్ధమయ్యే విధంగా క్రోడీకరించి ఉంటాయి.

అంశాలు : అడ్డా స్టడీ మేట్ నోట్స్ లో అందించే అంశాలు నూతన పరీక్షా సిలబస్ కి అనుగుణంగా, సమగ్ర అంశాలను అందిస్తాయి. స్టడీ నోట్స్ లోని అంశాలు నిష్ణాతులైన మా నిపుణులు తప్పులు లేకుండా ప్రామాణికమైన అంశాలను ఏ స్థాయిలో అభ్యర్ధికైనా అర్ధమయ్యే విధంగా రూపొందించారు.

క్లిష్టత స్థాయి: ఒక్కో పరీక్షలో ఒక్కోవిధమైన శైలి, క్లిష్టత స్థాయి ఉంటాయి, అన్నీ పరీక్షలకు ఒక పుస్తకం ఎప్పటికీ సరితూగదు మారుతున్న ప్రశ్నా శైలి, క్లిష్టత స్థాయి, సిలబస్ తో పాటు స్టడీ నోట్స్ కూడా పరీక్షా స్థాయిలో మార్పులను కలిగి ఉంటుంది.

నమూనా కంటెంట్: కొనుగోలు చేయడానికి ముందు కంటెంట్ నాణ్యత మరియు అనుకూలతను అంచనా వేయడానికి Adda247 STUDYMATE NOTES మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉచిత PDF ను డౌన్లోడ్ చేసుకుని అంశాల స్థాయి, ప్రామాణికం వంటి అన్నీ అంశాలను సరిచూసుకోండి.

STUDYMATE Free Sample Notes For Geography Download PDF

Download APSC Group 2 Free Notes PDF | APPSC గ్రూప్2 ఫ్రీ నోట్స్ డౌన్లోడ్ PDF

Adda247 STUDYMATE NOTES అనేది ప్రభుత్వ పరీక్షలను ఆశించే వారిని విజయవంతం చేసేందుకు రూపొందించిన సమగ్ర ఆన్‌లైన్ లెర్నింగ్ మెటీరీయల్. ఈ ఉచిత స్టడీ నోట్స్ స్వీయ ప్రిపరేషన్ చేసుకుని ఏకాగ్రతతో ప్రభుత్వ పరీక్షలకి సన్నద్దమయ్యే అభ్యర్ధులకి పరీక్షలని సులువుగా రాసేందుకు మార్గం సుగమం చేస్తుంది. ఒక గురువు లాగా ఎల్లప్పుడూ మీకు తోడుగా స్టడీ మెటీరీయల్ విషయంలో ADDA స్టడీ మేట్ మీ విశ్వసనీయ భాగస్వామిగా ఉంటుంది.

APPSC గ్రూప్ 2 పరీక్ష తయారీకి అడ్డంకులు లేని మార్గానికి దారిచూపిస్తుంది. మీకు కావలసిందల్లా ఇంటర్నెట్ కనెక్షన్, డేటాతో కూడిన పరికరం మరియు రాణించాలనే సంకల్పం. దీనితో, మీరు ఎంచుకున్న ఎక్కడి నుండైనా మీ పరీక్ష తయారీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. APPSC గ్రూప్2 ఫ్రీ నోట్స్ ని డౌన్లోడ్ చేసుకుని అంశాలని చూసుకుని ఎంచుకోండి.

Adda247 STUDYMATE NOTES Download PDF
Download APPSC Group 2 Free Study Notes PDF (Salient features of Indus Valley Civilization)
Download APPSC Group 2 Free Study Notes PDF (mergence of Buddhism and Jainism-1)

అభ్యర్ధుల కోసం సింధూ నాగరికత లోని ముఖ్య అంశాలను అందించాము తద్వారా అడ్డ స్టడీ నోట్స్ లోని అంశాల స్థాయి వాటి ప్రామాణికం గురించి పూర్తి అవగాహన వస్తుంది. APPSC గ్రూప్ 2 ఫ్రీ స్టడీ నోట్స్ PDF డౌన్లోడ్ చేసుకుని చదివి అంశాన్ని అవగతం చేసుకోండి. APPSC గ్రూప్ 2 స్టడీ నోట్స్ లోని అన్నీ అంశాలు ఇందులో అందించిన వివరంగా ఉంటాయి. ముఖ్యవిషయాలను గుర్తు పెట్టుకోడానికి బొమ్మలు ఉపయోగపడతాయి. మరిన్ని అంశాల గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు అడ్డా గ్రూప్ 2 స్టడీ నోట్స్ ని తనిఖీ చెయ్యండి.

APPSC Group 2 Free Sample Study Notes | APPSC గ్రూప్2 ఉచిత శాంపుల్ స్టడీ నోట్స్

APPSC గ్రూప్ 2 పరీక్షలకు స్వీయ అభ్యాసం చేసుకుంటున్న అభ్యర్ధులకు అడ్డా స్టడీ నోట్స్ ఎంతో ఉపయోగపడుతుంది. స్టడీ నోట్స్ లో అందించిన అంశాల ప్రామాణికం కోసం పైన అందించిన స్టడీ నోట్స్ PDF ను తనిఖీ చేసి విషయాలను విశ్లేషించుకోండి. పరీక్షకి దాదాపుగా 70 రోజుల సమయం మాత్రమే ఉంది ఇటువంటి సమయంలో అధిక ప్రాధాన్యత అంశాలను అర్ధం చేసుకోడానికి ఉపయోగించాలి. అడ్డా స్టడీ నోట్స్ వలన సమయం ఆదా అవ్వడంతో పాటు అధిక సమయం టెస్ట్ సిరీస్ మరియు రివిజన్ కి ఉపయోగించుకోవచ్చు. ప్రాథమికంగా APPSC గ్రూప్ 2 కోసం రూపొందించబడినప్పటికీ, ఈ అంశాలు APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తయారీకి కూడా ఉపయోగపడతాయి. అధికారిక సిలబస్‌కు అనుగుణంగా నోట్స్‌ ఉంటుంది కావున పరీక్ష తయారీకి మరిన్ని పుస్తకాలు తిరగేయాల్సిన పని ఉండదు.

How to prepare for APPSC Group-I & Group-II simultaneously

How to Purchase APPSC Group 2 2023 Adda’s Study Mate?

📌 Visit Adda247 Store or Click Here
📌 You will redirect to Adda’s Study Mate APPSC Group 2 Prelims page.
📌 Now click on Buy Now
📌 Apply Coupon & Available Offers
📌 Buy Test Series by paying online at Discounted Prices.

pdpCourseImg

అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

Adda247 Telugu Home page Click here
Adda247 Telugu APP Click Here

Sharing is caring!

APPSC Group 2 FREE NOTES PDF DOWNLOAD (Adda247 STUDYMATE NOTES)_4.1
About the Author

Hi, I’m Venkat! Welcome to the ADDA247Exams blog. With 2 years of experience, including 1 year in EdTech, I create content on National and State-level exams, covering everything from notifications to results. My focus includes State PSCs, Banking, Insurance, SSC, and other exams. Having appeared for exams like APPSC Groups, IBPS, SBI, and SSC CHSL DV 2020, I bring hands-on expertise to guide you through your exam prep journey.