APPSC Group 2 Prelims 2024: APPSC conducted the APPSC Group 2 2024 Prelims exam On 25 February 2024. APPSC Group 2 Prelims held in OMR Based from 10.30 am to 01.30 pm. Our Adda24 Telugu team has released the APPSC Group 2 Prelims Exam Analysis in detail along with the Question paper PDF. Here we will provide an exam Analysis for APPSC Group 2 Prelims 2024. Candidates can check the APPSC Group 2 Prelims 2024 to check their performance in the Examination.
APPSC Group 2 Prelims 2024 Exam Analysis | APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్ష విశ్లేషణ
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్ష విశ్లేషణ : APPSC 899 ఖాళీల కోసం APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024పరీక్షను 25 ఫిబ్రవరి 2024న నిర్వహించింది. APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్షఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 01.30 గంటల వరకు జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్) OMR ఆధారంగా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్ష రాసిన తర్వాత ప్రతి ఒక్కరూ APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్ష విశ్లేషణ యొక్క క్లిష్ట స్థాయిని తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. అయితే, ఈ కథనం APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 యొక్క లోతైన విశ్లేషణను అందిస్తుంది. ఇది ప్రశ్నపత్రం, పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి, కవర్ చేయబడిన అంశాలు, సెక్షనల్ వెయిటేజీ మరియు మరిన్ని వంటి వివిధ అంశాలను కవర్ చేస్తుంది. అభ్యర్థులు APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్ష విశ్లేషణ ని పరీక్షకు సమగ్రంగా సిద్ధం చేయడానికి మరియు తదుపరి APPSC పరిక్షలలో విజయం సాదించడానికి విలువైన వనరుగా ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు పరీక్షలో వారి పనితీరును తనిఖీ చేయడానికి APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్ష విశ్లేషణ ని తనిఖీ చేయవచ్చు.
గమనిక: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్నది మాత్రమే, క్రింద పేర్కొనబడిన సంఖ్యలు యధాతధం కావు.
Adda247 APP
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షా విధానం
APPSC గ్రూప్ 2 అనేది రెండు దశల పరీక్ష. అభ్యర్థి మొదట ప్రిలిమ్స్‌కు హాజరు కావాలి, తర్వాత ప్రధాన పరీక్ష ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు (మెయిన్స్) హాజరు కావాలి.
- 150 మార్కులకు ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష ఉంటుంది.
- ఒక్కొక అంశం నుండి 30 మార్కులు చొప్పున ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర(30), భూగోళ శాస్త్రం(30), భారతీయ సమాజం(30), కరెంట్ అఫైర్స్(30), మెంటల్ ఎబిలిటీ(30).
- ఈ ఐదు అంశాల నుండి మొత్తం 150 మార్కులకి ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష ఉంటుంది.
- పరీక్షకు 150 నిమిషాలు కేటాయిస్తారు.
- గమనిక : ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు | |
ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర | 30 | 30 | |
భూగోళ శాస్త్రం | 30 | 30 | |
భారతీయ సమాజం | 30 | 30 | |
కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు) | 30 | 30 | |
మెంటల్ ఎబిలిటీ | 30 | 30 | |
మొత్తం | 150 | 150 | |
సమయం | 150 నిమిషాలు |
APPSC Group 2 Exam Analysis | Difficulty Level
APPSC గ్రూప్ 2 పరీక్ష స్థాయి మొత్తంగా మధ్యస్తంగా ఉంది . వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
సబ్జెక్టు | కఠినత స్థాయి | |
ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర | సలువు నుండి మధ్యస్తం | |
భూగోళ శాస్త్రం | సలువు నుండి మధ్యస్తం | |
భారతీయ సమాజం | మధ్యస్తం నుండి కఠినం | |
కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు) | మధ్యస్తం నుండి కఠినం | |
మెంటల్ ఎబిలిటీ | మధ్యస్తం నుండి కఠినం | |
మొత్తం | మధ్యస్తం |
Download APPSC Group 2 Question Paper PDF | డౌన్‌లోడ్ APPSC గ్రూప్ 2 ప్రశ్నాపత్రం PDF
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 899 గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ – ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకం కోసం 25 ఫిబ్రవరి 2024 న రాత పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ కథనంలో మేము 25 ఫిబ్రవరి 2024 న జరిగిన APPSC గ్రూప్ 4 ప్రశ్నాపత్రం 2024 PDFని అందిస్తున్నాము.
Download APPSC Group 2 Question Paper PDF
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (TSPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
ADDA 247 APP | ఇక్కడ క్లిక్ చేయండి |