Telugu govt jobs   »   Article   »   APPSC Group 2 (Pre+Mains) 2024 Selection...

APPSC Group 2 (Pre+Mains) 2024 Selection Kit Batch By Adda247 Telugu

APPSC GROUP-2(Pre+Mains) Selection Kit Batch

ఈ సెలక్షన్ బ్యాచ్ అనేది మొదటిసారి APPSC గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా విజయం సాధించే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం రాబోయే APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కొరకు సరిపోయాలా సరైన సమాచారంతో బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉత్తమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.

ఇది కంప్లీట్ సెలక్షన్ బ్యాచ్ కాబట్టి కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ సాధనను పరీక్ష చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, అంశాలను పూర్తిగా అర్ధం చేసుకోవడం కోసం సబ్జెక్టు వారీగా స్టడీ మెటీరియల్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ   బ్యాచ్  లో APPSC Group- 2  పరీక్ష కోసం అన్ని సబ్జెక్టులను (ప్రిలిమ్స్ + మైన్స్) పూర్తిగా కవర్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ తాజా పరీక్ష ప్రశ్నలు మరియు ప్రాథమిక భావనలతో పాటు ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తుంది, తద్వారా మీరు పరీక్షలకు సులువుగా క్లియర్ చేయొచ్చు.

Note: ఈ బ్యాచ్ గ్రూప్-1కి సిద్ధం అవుతున్న అభ్యర్థులకు కూడా ఉపయోగంగా ఉంటుంది.

APPSC Group 2 (Pre + Mains) Selection Kit Batch | Online Live Classes by Adda 247

Batch Highlights | ఈ బ్యాచ్ ద్వారా మీకు లభించే ఉత్తమమైన ఫీచర్లు: 

  • 350+ గంటల లైవ్ తరగతులు
  • టెస్ట్ సిరీస్
  • సబ్జెక్టు వైజ్ స్టడీ మెటీరియల్స్
  • డౌట్ సెషన్స్
  • నిపుణుల నుండి ప్రిపరేషన్ చిట్కాలను పొందండి & సమయం పాలన నేర్చుకోండి
  • 24*7 రికార్డ్ చేయబడిన వీడియోలు

Subjects Covered | ఈ బ్యాచ్‌లో కవర్ చేయబడిన సబ్జెక్టులు :

  • భారతీయ చరిత్ర
  • భౌగోళిక శాస్త్రం
  • భారతీయ సమాజం
  • సమకాలిన అంశాలు
  • మెంటల్ ఎబిలిటీ
  • AP యొక్క సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర
  • భారత రాజ్యాంగం
  • భారతీయ & AP ఆర్థిక వ్యవస్థ
  • శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

Detailed Study Plan | స్టడీ ప్లాన్ పూర్తి వివరాలు

APPSC GROUP-2 Prelims మరియు Mains కు సంబంధించి విజయం సాధించాలి అంటే సిలబస్ లోని ప్రతి అంశం మీద సరైన పట్టు చాల ముఖ్యం. కాబట్టి మా సబ్జెక్టు నిపుణులు అంశాల వారీగా స్టడీ ప్లాన్ సిద్దం చేసి వాటిని క్రమం తప్పకుండా అనుసరించే విధంగా రూపొందించారు. చిన్న పాటి సవరణలతో పూర్తి స్థాయి సిలబస్ cover చేసే విధంగా

  • Check the Indian Constitution study plan here
  • Check the Indian Society study plan here
  • Check the Geography study plan here
  • Check the Current Affairs study plan here
  • Check the Indian Economy study plan here
  • Check the Science & Technology  Part 2 study plan here
  • Check the Mental Ability part 2 study plan here
  • Check the Mental Ability part 3 study plan here
  • Check the AP Economy study plan here
  • Check the Reasoning study plan here
  • Check the Indian History study plan here

Note : దీనితో పాటు మీకు లభించే ఇతర ఉత్పత్తుల వివరాలు క్రింద పొందగలరు.

Adda’s Study Mate APPSC Group 2 Prelims

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ ద్వారాగ్రూప్ 2 నియామకం జరుగుతుంది. దీనికి సంబంధించి సిలబస్, పరీక్షా విధానంను APPSC అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. Adda Study Mate మీ ప్రిపరేషన్ కి అనుగుణంగా పరీక్షా విధానానికి సరిపోయేలాగ స్టడీ నోట్స్, మాక్ టెస్ట్ సిరీస్ లను తయారుచేసింది. కావున అభ్యర్ధులు ఎవరైతే ఈ పరీక్ష కోసం సిద్దం అవ్వుతున్నారో వారికి Adda247 అందించే Adda’s Study Mate APPSC Group 2 Prelims ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.

pdpCourseImg

Adda’s Study Mate Features

  • ప్రిలిమ్స్ కై ప్రత్యేకంగా మాక్ టెస్ట్ లు
  • స్వీయ అభ్యాసం
  • తాజా సిలబస్ కి అనుగుణంగా స్టడీ నోట్స్
  • నిపుణులు తయారుచేసిన మాక్ టెస్ట్లు
  • మైక్రో ప్లాన్ మరియు రోజువారీ లక్ష్యాలు
  • మీ సందేహాలకు సమాధానాలు పొందుతారు
  • పరీక్షా కోణం లో అడిగే అవకాశం ఉన్న కరెంట్ అఫ్ఫైర్స్ నోట్స్
  • కరెంట్ అఫ్ఫైర్స్ ప్రశ్నలు వాటి వివరణాత్మక సమాధానాలు
  • అభ్యర్ధులకోశం ప్రత్యేకించి ఒక కమ్యూనిటి గ్రూప్
  • నెల వారి ADDAPEDIA కరెంట్ అఫ్ఫైర్స్ మరియు క్విజ్ లు

ADDAPEDIA Monthly Current Affairs eBooks

Product Highlights

  • ది హిందూ, సాక్షి, ఈనాడు, తెలంగాణ టుడే, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హన్స్ ఇండియా & ప్రాంతీయ వార్తాపత్రికల నుండి పరీక్షా ఆధారిత కంటెంట్‌ను కవర్ చేస్తుంది.
  • జాతీయ, అంతర్జాతీయ మరియు ప్రాంతీయ/రాష్ట్ర నిర్దిష్ట వార్తలను కవర్ చేస్తుంది.
  • Adda247 లోని అనుభవజ్ఞులైన నిపుణులచే తయారు చేయబడింది
  • అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ఇతర పోటీ పరీక్షలకు ముఖ్యమైనది.

ADDAPEDIA Monthly Current Affairs eBooks By Adda247 (Telugu)

విశిష్ట లక్షణాలు

  • Adda247 స్టోర్ మరియు Adda247 మొబైల్ యాప్‌లో యాక్సెస్ చేయవచ్చు.
  • ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం లో అందుబాటులో ఉంది.
  • ప్రత్యేకంగా  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతీయ వార్తలను కలిగి ఉంది.
  • తాజా మరియు ఖచ్చితమైన కంటెంట్ అందుబాటులో ఉంది.

 

అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

APPSC group 2 Prelims Free Live Batch | Online Live Classes by Adda 247

Adda247 Telugu Home page Click here
Adda247 Telugu APP Click Here

Sharing is caring!