Telugu govt jobs   »   Latest Job Alert   »   APPSC Group-4 Junior Assistant Exam Date

APPSC Group- 4 Junior Assistant Exam Schedule, No of Applicants, Group-1& 2 Vacancies, APPSC గ్రూప్-4 పరీక్ష తేదీ, దరఖాస్తుల సంఖ్య

APPSC GROUP 4 Junior assistant Exam Date : Andhra Pradesh Public Service Commission (APPSC) releases the APPSC Group 4 Admit Card at least two weeks before the exam date. The candidates can download their respective Admit Card from the official website of the Commission.

 POST APPSC GROUP 4 Junior assistant 
 Exam Date  march / april 2022

 

APPSC GROUP 4 Junior assistant Exam Date Announces Soon, APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పరీక్షా తేదిత్వరలో విడుదల :

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఇటివల విడుదల చేసిన గ్రూప్-4 నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్షల షెడ్యుల్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు APPSC కార్యదర్శి ఆంజనేయులు తెలియజేశారు. అలాగే మొత్తం 670 జూనియర్ అసిస్టెంట్ మరియు 60 గ్రేడ్-3 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గాను మొత్తం 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించారు.   APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పరీక్షా తేదిలను విడుదల చేస్తుంది.అభ్యర్థులు తమ సంబంధిత పరీక్షా తేదిలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ నుండి  పొందవచ్చు. 670 APPSC గ్రూప్ 4 పోస్టులకు గాను సంబంధించిన దరఖాస్తు చివరి తేదీ 6 ఫిబ్రవరి 2022తో మిగిసిన విషయం విధితమే.

APPSC Group 4 Junior Assistant Admit Card, APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ అడ్మిట్ కార్డ్APPSC/TSPSC Sure shot Selection Group

APPSC GROUP 4 Junior assistant Exam Date-Important Dates

పోస్టు పేరు  APPSC Group 4 Junior Assistant
సంస్థ పేరు  APPSC
నోటిఫికేషన్  తేదీ  28/12/2021
అప్లికేషను ప్రారంభ తేది 30/12/2021
ఆఖరు తేదీ   29/01/2022
పరీక్షా తేది  త్వరలో
దరఖాస్తు విధానం  ఆన్లైన్ 
పోస్టుల సంఖ్య
670
అధికారిక వెబ్సైట్
https://psc.ap.gov.in
పరీక్షా విధానం  ఆఫ్ లైన్

Read More :  APPSC Group 4 Exam Date 2022

APPSC Group 4 Junior Assistant Exam Schedule 2021| APPSC గ్రూప్-4 పరీక్ష తేదీల ప్రణాళిక

APPSC సుమారు 670 APPSC Group 4  Junior Assistant పోస్టులకు గాను విడుదల చేసిన నోటిఫికేషన్ ఆఖరు తేదీ 6 ఫిబ్రవరి 2022 తో ముగిసింది. ఇప్పటి వరకు జాబ్ కేలండర్ లో పేర్కొన్న 15 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లలో సుమారు 9 రకాల విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కావున త్వరలో మిగిలిన వాటికి కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తాము అని APPSC చైర్మన్ ఇటివల పేర్కొనడంతో పాటు APPSC జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ప్రణాళిక త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

APPSC Group 4 Exam Schedule
APPSC Group 4 Exam Schedule
పోస్ట్ పేరు  APPSC Junior Assistant Cum Computer Assistant
పరీక్ష ప్రణాళిక  త్వరలో విడుదల్ చేయబడుతుంది
పరీక్ష తేదీలు  మే-జూన్ 2022

APPSC Junior Assistant Salary Details

How many Application Received For APPSC Group 4 Junior Assitant Notification 2022? | APPSC గ్రూప్-4 కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి?

APPSC విడుదల చేసిన మొత్తం 670 అసిస్టెంట్ పోస్టులకు మరియు 60 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గాను మొత్తం 4 లక్షలకు పైగా దరఖాస్తు రావడం జరిగిందని APPSC కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. పరీక్ష విధానం మరియు తేదీలపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తామన్నారు.

పోస్ట్ పేరు APPSC Junior Assistant Cum Computer Assistant
దరఖాస్తుల సంఖ్య 4 లక్షలకు పైగా

Read More: APPSC Group -4 Junior Assistant Admit card

APPSC Group-1, Group-2 Vacancies 2022 | APPSC గ్రూప్-1 మరియు గ్రూప్-2 పోస్టుల ఖాళీలు 2022

2022 సంవత్సరానికి సంబంధించి APPSC గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల సంఖ్యను మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు APPSC కార్యదర్శి తెలిపారు. 2021 లో విడుదల చేసిన job క్యాలెండరు లో ఈ పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆర్ధిక శాఖను ఆదేశించి పోస్టుల సంఖ్యను మరింత పెంచడానికి ప్రతిపాదనలు చేయడం జరిగింది.

Read More: APPSC Calender 2021

APPSC Junior Assistant Notification 2021-22 Exam Pattern(పరీక్ష విధానం) 

APPSC Group 4  Junior Assistant పరీక్ష యొక్క పరీక్షా విధానానికి వస్తే, ఇది స్క్రీనింగ్ టెస్ట్ & మెయిన్స్ పరీక్షను కలిగి ఉంటుంది.ఆపై  కంప్యూటర్ నైపుణ్య పరీక్ష,దీని ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. స్క్రీనింగ్‌లు, అలాగే మెయిన్స్ పరీక్ష రెండూ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది.

పరీక్ష పేరు  దశలు 
APPSC Group 4 Junior Assistant 2021 Prelims
Mains

ALSO READ: New Districts of Andhra Pradesh Complete list PDF | ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు

 

APPSC Group 4 Junior Assistant Prelims Exam Pattern(ప్రిలిమ్స్ పరీక్ష విధానం)

  • స్క్రీనింగ్ టెస్ట్ అనేవి సెక్షన్ A & సెక్షన్ B అనే రెండు విభాగాలను కలిగి ఉంటాయి
  • స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం మార్కులు 150, 150 నిమిషాల వ్యవధి.
  • ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
  • నిబంధనల ప్రకారం ప్రతి తప్పు సమాధాన ప్రశ్నకు 0.33 నెగెటివ్ మార్క్ ఉంటుంది.
Section                Subject(సబ్జెక్టు) No. Of Question(ప్రశ్నలు) Duration Minutes(వ్యవధి) Maximum Marks(మార్కులు)
Section – A General Studies & Mental Ability 100 100 100
Section – B  General English & General Telugu(25 marks each & SSC Standard) 50 50 50

APPSC Group 4 Junior Assistant Admit Card, APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ అడ్మిట్ కార్డ్

 

APPSC Group 4 Junior Assistant Mains Exam Pattern(మెయిన్స్ పరీక్ష విధానం)

  • మెయిన్స్ పేపర్‌లో పేపర్ I & పేపర్ II అనే రెండు పేపర్‌లు కూడా ఉంటాయి
  • రాత పరీక్ష యొక్క మొత్తం వ్యవధి 300 నిమిషాలు మరియు ప్రతి ప్రశ్న ఒక మార్కును కలిగి ఉంటుంది.
Paper                Subject(సబ్జెక్టు) No. Of Question(ప్రశ్నలు) Duration Minutes(వ్యవధి) Maximum Marks(మార్కులు)
Paper – I  General Studies & Mental Ability 150 150 150
Paper – II  General English & General Telugu(75 marks each & SSC Standard) 150 150 150

APPSC Junior Assistant Group-4 Exam pattern & Syllabus 

 

APPSC Group 4 Junior Assistant Notification  2021 Vacancies

జిల్లా పేరు  ఖాళీల సంఖ్య
శ్రీకాకుళం  38 
విజయనగరం  34 
విశాఖపట్నం  43 
తూర్పు గోదావరి  64 
పశ్చిమ గోదావరి  48 
కృష్ణ  50 
గుంటూరు  57 
ప్రకాశం  56
SPS నెల్లూరు  46
చిత్తూరు  66 
అనంతపురం  63
కర్నూలు  54 
YSR కడప  51 
Total  670 

 

APPSC Group 4 Junior Assistant Notification  2021 Eligibility 

పోస్ట్ పేరు  విద్యార్హతలు 
APPSC group 4 జూనియర్ అసిస్టెంట్  బ్యాచిలర్ డిగ్రీ అర్హత

నైపుణ్య అర్హత :  తుది జాబితా ప్రకటించిన తరువాత జిల్లా కల్లెకర్ పర్యవేక్షణలో పరీక్ష కంప్యూటర్ నైపుణ్య పరీక్షలో అర్హత సాధించాలి.

 

APPSC Group 4 Junior Assistant Admit Card, APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ అడ్మిట్ కార్డ్

APPSC GROUP 4 Junior assistant Exam Date : FAQs 

Q1 : ఎన్ని పోస్టులకు APPSC నోటిఫికేషన్ విడుదల చేశారు?

Ans. 1180 పోస్టులకు గాను వివిధ శాఖలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు

Q2 :APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ దరఖాస్తు చివరి తేది ?

Ans.29 జనవరి 2022

Q3 : APPSC నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఎక్కడ పొందవచ్చు?

Ans. APPSC అధికారిక వెబ్ సైట్ లో పొందవచ్చు లేదా adda247/te లో లేదా Adda247 Telugu app లో పూర్తి సమాచారంను పొందవచ్చు.

Q4. APPSC Group 4 కంప్యూటర్ పరీక్ష ఎప్పుడు?

Ans. APPSC  గ్రూప్-4 కు సంబంధించి పరీక్ష ప్రణాళిక త్వరలోనే విడుదల చేయనున్నారు.

 

Read More:

 New Districts of Andhra Pradesh Click here
NVS Syllabus and Exam Pattern Click here
APPSC Calendar 2021 Click here

 

APPSC Group 4 Junior Assistant Admit Card, APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ అడ్మిట్ కార్డ్

 

 

Sharing is caring!

APPSC Group- 4 Junior Assistant Exam Schedule, No of Applicants, Group-1& 2 Vacancies, APPSC గ్రూప్-4 పరీక్ష తేదీ, దరఖాస్తుల సంఖ్య_8.1

FAQs

How many vacancies are released by APPSC for the post of Junior Assistant 2022?

A total of 670 posts released for APPSC Group 4 Junior Assistant 2022

what is the exam date for APPSC Group 4 junior Assistant 2022

the Exam will be held in the month of may or june 2022

How many vacancies are there for APPSC Group-2 Notification 2022?

The Vacancies yet to release. but in 2021 calender the vacancies are about 32 in total.