APPSC Group 4 Junior Assistant Exam Analysis 2022: CBT (Computer Based Test) for APPSC Group 4 Junior Assistant Exams was conducted on 31st July 2022. It has released notification for 670 Junior Assistant cum Computer Assistant posts for the year 2022. In this article APPSC Group 4 Junior Assistant Exam Analysis 2022 complete explanation has been given.
APPSC Group 4 Junior Assistant Exam Analysis 2022: APPSC Group 4 Junior Assistant పరీక్షలకు సంబంధించి CBT(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ను 31 జూలై 2022 వ తేదీన జరిగింది. 2022 సంవత్సరానికి గాను 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వ్యాసము నందు APPSC Group 4 Junior Assistant Exam Analysis 2022 పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది.
గమనిక: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్నది మాత్రమే, క్రింద పేర్కొనబడిన సంఖ్యలు యధాతధం కావు.
APPSC/TSPSC Sure shot Selection Group
Fill The Form and Get All The Latest Job Alerts – Click Here
APPSC Group 4 Junior Assistant Exam Analysis| APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పరీక్ష విశ్లేషణ
APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ 31 జూలై 2022 న జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.
APPSC Group 4 Junior Assistant Exam Pattern | పరీక్ష విధానం
APPSC Group 4 Junior Assistant పరీక్ష యొక్క పరీక్షా విధానానికి వస్తే, ఇది స్క్రీనింగ్ టెస్ట్ & మెయిన్స్ పరీక్షను కలిగి ఉంటుంది.ఆపై కంప్యూటర్ నైపుణ్య పరీక్ష,దీని ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. స్క్రీనింగ్‌లు, అలాగే మెయిన్స్ పరీక్ష రెండూ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది.
- స్క్రీనింగ్ టెస్ట్ అనేవి సెక్షన్ A & సెక్షన్ B అనే రెండు విభాగాలను కలిగి ఉంటాయి
- స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం మార్కులు 150, 150 నిమిషాల వ్యవధి.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
- నిబంధనల ప్రకారం ప్రతి తప్పు సమాధాన ప్రశ్నకు 0.33 నెగెటివ్ మార్క్ ఉంటుంది.
Section | Subject(సబ్జెక్టు) | No. Of Question(ప్రశ్నలు) | Duration Minutes(వ్యవధి) | Maximum Marks(మార్కులు) |
Section – A | General Studies & Mental Ability | 100 | 100 | 100 |
Section – B | General English & General Telugu(25 marks each & SSC Standard) | 50 | 50 | 50 |
APPSC Group 4 Junior Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)
APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు ఈ కింది విధంగా పరిగణించడం జరుగుతుంది.
కేటగిరీ | కనీస అర్హత మార్కులు |
SC, ST, PH | 30% |
BC | 35% |
Others | 40% |
APPSC Group 4 Junior Assistant Exam Analysis 2022| Difficulty level(కఠినత స్థాయి)
APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పరీక్ష నందు సెక్షన్ A & సెక్షన్ B అనే రెండు విభాగాల ప్రశ్నలను 150 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ అంశాల మీద 100 మార్కులకు మరియు జనరల్ ఇంగ్లీష్ & జనరల్ తెలుగు అంశాల మీద 50 మార్కులకు ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ రెండు విభాగాల అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.
APPSC Group 4 Junior Assistant Exam Analysis | Difficulty Level
APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పరీక్ష స్థాయి మొత్తంగా సులభంగా ఉంది . వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
Section | Difficulty Level |
జనరల్ స్టడీస్ | సులభం నుండి మధ్యస్థాయి |
మెంటల్ ఎబిలిటీ | సులభం నుండి మధ్యస్థాయి |
జనరల్ ఇంగ్లీష్ & జనరల్ తెలుగు | సులభం |
మొత్తంగా | సులభం |
APPSC Group 4 Junior Assistant Exam Analysis | Number of Questions asked in General Studies And Mental Ability
Topic | No.of Questions |
Current Affairs | 17 |
Days | 3 |
Indian Polity | 6 |
Indian Geography | 10 |
Schemes | 4 |
AP Reorganization Act | 8 |
Indian Economy | 9-10 |
Indian History | 6-7 |
Disaster Management | 10 |
Maths | 5 |
Biology | 5 |
Mental Ability | 15 |
Total | 100 |
APPSC Group 4 Junior Assistant Exam Analysis |Number of Questions asked in English Language
Topic | No.of Questions |
Reading Comprehension/Passage | 5 |
Prepositions | 5 |
Idioms | 3 |
Spelling | 3 |
Fill in the Blanks | 3 |
Reported Speech | 6 |
Total | 25 |
APPSC Group 4 Junior Assistant Exam Analysis | Number of Questions asked in Telugu
Topic | No.of Questions |
తెలుగు నుండి ఆంగ్ల అర్థాలు | 7 |
జాతీయాలు | 3 |
వాక్య ప్రయోగం | 1 |
పర్యాయ పదాలు | 2 |
అర్ధాలు | 2 |
అలంకారాలు | 3 |
పరోక్ష కథనం – ప్రత్యక్ష కథనం | 3 |
ప్రకృతి – వికృతి | 2 |
వాక్యాలు | 2 |
మొత్తం | 25 |
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |