APPSC GROUP 4 Junior assistant Exam Date : Andhra Pradesh Public Service Commission (APPSC) releases the APPSC Group 4 Admit Card at least two weeks before APPSC Group 4 exam date. The candidates can download their respective Admit Card from the official website of the Commission.
POST | APPSC GROUP 4 Junior assistant |
Exam Date | march / april 2022 |
APPSC GROUP 4 Junior assistant Exam Date, APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పరీక్షా తేది:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కనీసం రెండు వారాల ముందు APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పరీక్షా తేదిలను విడుదల చేస్తుంది.అభ్యర్థులు తమ సంబంధిత పరీక్షా తేదిలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ నుండి పొందవచ్చు. 670 APPSC గ్రూప్ 4 పోస్టులకు గాను సంబంధించిన దరఖాస్తు చివరి తేదీ 29 జనవరి 2022.
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC GROUP 4 Junior assistant Exam Date-Important Dates
పోస్టు పేరు | APPSC Group 4 Junior Assistant |
సంస్థ పేరు | APPSC |
నోటిఫికేషన్ తేదీ | 28/12/2021 |
అప్లికేషను ప్రారంభ తేది | 30/12/2021 |
ఆఖరు తేదీ | 29/01/2022 |
పరీక్షా తేది | march / april 2022 |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
పోస్టుల సంఖ్య |
670 |
అధికారిక వెబ్సైట్ |
https://psc.ap.gov.in |
APPSC Group 4 Junior Assistant Notification 2021
APPSC సుమారు 670 APPSC Group 4 Junior Assistant పోస్టులకు గాను నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల చేయనున్నది. ఇప్పటి వరకు జాబ్ కేలండర్ లో పేర్కొన్న 15 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లలో సుమారు 9 రకాల విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కావున త్వరలో మిగిలిన వాటికి కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తాము అని APPSC చైర్మన్ ఇటివల పేర్కొనడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
APPSC Junior Assistant Salary Details
APPSC Junior Assistant Notification 2021-22 Exam Pattern(పరీక్ష విధానం)
APPSC Group 4 Junior Assistant పరీక్ష యొక్క పరీక్షా విధానానికి వస్తే, ఇది స్క్రీనింగ్ టెస్ట్ & మెయిన్స్ పరీక్షను కలిగి ఉంటుంది.ఆపై కంప్యూటర్ నైపుణ్య పరీక్ష,దీని ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. స్క్రీనింగ్‌లు, అలాగే మెయిన్స్ పరీక్ష రెండూ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది.
పరీక్ష పేరు | దశలు |
APPSC Group 4 Junior Assistant 2021 | Prelims |
Mains |
ALSO READ: New Districts of Andhra Pradesh Complete list PDF | ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు
APPSC Group 4 Junior Assistant Prelims Exam Pattern(ప్రిలిమ్స్ పరీక్ష విధానం)
- స్క్రీనింగ్ టెస్ట్ అనేవి సెక్షన్ A & సెక్షన్ B అనే రెండు విభాగాలను కలిగి ఉంటాయి
- స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం మార్కులు 150, 150 నిమిషాల వ్యవధి.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
- నిబంధనల ప్రకారం ప్రతి తప్పు సమాధాన ప్రశ్నకు 0.33 నెగెటివ్ మార్క్ ఉంటుంది.
Section | Subject(సబ్జెక్టు) | No. Of Question(ప్రశ్నలు) | Duration Minutes(వ్యవధి) | Maximum Marks(మార్కులు) |
Section – A | General Studies & Mental Ability | 100 | 100 | 100 |
Section – B | General English & General Telugu(25 marks each & SSC Standard) | 50 | 50 | 50 |
APPSC Group 4 Junior Assistant Mains Exam Pattern(మెయిన్స్ పరీక్ష విధానం)
- మెయిన్స్ పేపర్‌లో పేపర్ I & పేపర్ II అనే రెండు పేపర్‌లు కూడా ఉంటాయి
- రాత పరీక్ష యొక్క మొత్తం వ్యవధి 300 నిమిషాలు మరియు ప్రతి ప్రశ్న ఒక మార్కును కలిగి ఉంటుంది.
Paper | Subject(సబ్జెక్టు) | No. Of Question(ప్రశ్నలు) | Duration Minutes(వ్యవధి) | Maximum Marks(మార్కులు) |
Paper – I | General Studies & Mental Ability | 150 | 150 | 150 |
Paper – II | General English & General Telugu(75 marks each & SSC Standard) | 150 | 150 | 150 |
APPSC Junior Assistant Group-4 Exam pattern & Syllabus
APPSC Group 4 Junior Assistant Notification 2021 Vacancies
జిల్లా పేరు | ఖాళీల సంఖ్య |
శ్రీకాకుళం | 38 |
విజయనగరం | 34 |
విశాఖపట్నం | 43 |
తూర్పు గోదావరి | 64 |
పశ్చిమ గోదావరి | 48 |
కృష్ణ | 50 |
గుంటూరు | 57 |
ప్రకాశం | 56 |
SPS నెల్లూరు | 46 |
చిత్తూరు | 66 |
అనంతపురం | 63 |
కర్నూలు | 54 |
YSR కడప | 51 |
Total | 670 |
APPSC Group 4 Junior Assistant Notification 2021 Eligibility
పోస్ట్ పేరు | విద్యార్హతలు |
APPSC group 4 జూనియర్ అసిస్టెంట్ | బ్యాచిలర్ డిగ్రీ అర్హత
నైపుణ్య అర్హత : తుది జాబితా ప్రకటించిన తరువాత జిల్లా కల్లెకర్ పర్యవేక్షణలో పరీక్ష కంప్యూటర్ నైపుణ్య పరీక్షలో అర్హత సాధించాలి. |
APPSC GROUP 4 Junior assistant Exam Date : FAQs
Q1 : ఎన్ని పోస్టులకు APPSC నోటిఫికేషన్ విడుదల చేశారు?
Ans. 1180 పోస్టులకు గాను వివిధ శాఖలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు
Q2 :APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ దరఖాస్తు చివరి తేది ?
Ans.29 జనవరి 2022
Q3 : APPSC నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఎక్కడ పొందవచ్చు?
Ans. APPSC అధికారిక వెబ్ సైట్ లో పొందవచ్చు లేదా adda247/te లో లేదా Adda247 Telugu app లో పూర్తి సమాచారంను పొందవచ్చు.
Read More:
New Districts of Andhra Pradesh | Click here |
NVS Syllabus and Exam Pattern | Click here |
APPSC Calendar 2021 | Click here |