Telugu govt jobs   »   Latest Job Alert   »   APPSC Junior Assistant Notification 2021-22

APPSC Junior Assistant Notification 2021-22 for 670 Posts , APPSC Group 4 జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల

APPSC Junior Assistant Notification 2021-22: The State Government has approved the proposals submitted by the Andhra Pradesh Public Service Commission (APPSC) for the filling of 670 APPSC Group 4 Junior Assistant Posts were Notified for the year 2021-22.

APPSC Junior Assistant Notification 2021-22

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,180 పోస్టుల భర్తీ కై ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(APPSC) పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో  670 APPSC Group-4 Junior Assistant  పోస్టుల భర్తీకి 28 డిసెంబర్ 2021 న నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

To Download Andhrapradesh State job Calendar 2021-22 Click Here

 

APPSC Group 4 Junior Assistant Notification 2022

Name of The Exam Conducting Agency Andhra Pradesh Public Service Commission
Name of the Post APPSC Group 4 Junior Assistant & Computer Assistant
Notification Release date 28 December 2021
Online Registration Start Date 30 December 2021
Online Registration End Date 19 jan 2022
Last Date for fee Payment 18 Jan 2022
No Of Vacancies 670

 

APPSC Group 4 Junior Assistant Notification 2021 

APPSC సుమారు 670 APPSC Group 4  Junior Assistant పోస్టులకు గాను నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల చేయనున్నది. ఇప్పటి వరకు జాబ్ కేలండర్ లో పేర్కొన్న 15 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లలో సుమారు 9 రకాల విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కావున త్వరలో మిగిలిన వాటికి కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తాము అని APPSC చైర్మన్ ఇటివల పేర్కొనడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

APPSC Junior Assistant Salary Details

 

APPSC Group 4 Notification Calendar 2021 : APPSC 2021 నోటిఫికేషన్ కాలెండర్

ఇప్పటి వరకు APPSC విడుదల చేసిన, ఇక పై విడుదల చేయనున్న నోటిఫికేషన్ వివరాలు క్రింది పట్టిక నందు అందించబడింది.

పోస్టు            ఖాళీలు
మెడికల్‌ ఆఫీసర్‌(యునాని)                26 (విడుదలయ్యింది)
మెడికల్‌ ఆఫీసర్‌(హోమియోపతి)                53 (విడుదలయ్యింది)
మెడికల్‌ ఆఫీసర్‌ (ఆయుర్వేద)                 72 (విడుదలయ్యింది)
లెక్చరర్‌(హోమియో)                 24 (విడుదలయ్యింది)
లెక్చరర్‌(డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌జీఏసీ ఆయుష్‌)                 3 (విడుదలయ్యింది)
జూ.అసిస్టెంట్, కంప్యూటర్‌ అసిస్టెంట్‌                670
అసిస్టెంట్‌ ఇంజినీర్లు                190 (విడుదలయ్యింది)
ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌–3
(ఎండోమెంట్‌)
                 60
హార్టికల్చర్‌ ఆఫీసర్‌                  39 (విడుదలయ్యింది)
తెలుగు రిపోర్టర్‌(లెజిస్లేచర్‌)                  5 (విడుదలయ్యింది)
డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌                  4
ఇంగ్లిష్‌ రిపోర్టర్‌(లెజిస్లేచర్‌)                 10
జూనియర్‌ లెక్చరర్‌ ఏపీఆర్‌ఈఐ సొసైటీ                10
డిగ్రీ లెక్చరర్‌ ఏపీఆర్‌ఈఐ సొసైటీ                 5
అసిస్టెంట్‌ కన్జర్వేటర్, ఫారెస్టు సర్వీస్‌                 9
మొత్తం                                                      1,180

Download APPSC Group 4 Notification 2021

 

APPSC Junior Assistant Notification 2021-22 Exam Pattern(పరీక్ష విధానం) 

APPSC Group 4  Junior Assistant పరీక్ష యొక్క పరీక్షా విధానానికి వస్తే, ఇది స్క్రీనింగ్ టెస్ట్ & మెయిన్స్ పరీక్షను కలిగి ఉంటుంది.ఆపై  కంప్యూటర్ నైపుణ్య పరీక్ష,దీని ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. స్క్రీనింగ్‌లు, అలాగే మెయిన్స్ పరీక్ష రెండూ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది.

పరీక్ష పేరు  దశలు 
APPSC Group 4 Junior Assistant 2021 Prelims
Mains

 

APPSC Group 4 Junior Assistant Prelims Exam Pattern(ప్రిలిమ్స్ పరీక్ష విధానం)

  • స్క్రీనింగ్ టెస్ట్ అనేవి సెక్షన్ A & సెక్షన్ B అనే రెండు విభాగాలను కలిగి ఉంటాయి
  • స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం మార్కులు 150, 150 నిమిషాల వ్యవధి.
  • ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
  • నిబంధనల ప్రకారం ప్రతి తప్పు సమాధాన ప్రశ్నకు 0.33 నెగెటివ్ మార్క్ ఉంటుంది.
Section                Subject(సబ్జెక్టు) No. Of Question(ప్రశ్నలు) Duration Minutes(వ్యవధి) Maximum Marks(మార్కులు)
Section – A General Studies & Mental Ability 100 100 100
Section – B  General English & General Telugu(25 marks each & SSC Standard) 50 50 50

 

APPSC Group 4 Junior Assistant Mains Exam Pattern(మెయిన్స్ పరీక్ష విధానం)

  • మెయిన్స్ పేపర్‌లో పేపర్ I & పేపర్ II అనే రెండు పేపర్‌లు కూడా ఉంటాయి
  • రాత పరీక్ష యొక్క మొత్తం వ్యవధి 300 నిమిషాలు మరియు ప్రతి ప్రశ్న ఒక మార్కును కలిగి ఉంటుంది.
Paper                Subject(సబ్జెక్టు) No. Of Question(ప్రశ్నలు) Duration Minutes(వ్యవధి) Maximum Marks(మార్కులు)
Paper – I  General Studies & Mental Ability 150 150 150
Paper – II  General English & General Telugu(75 marks each & SSC Standard) 150 150 150

APPSC Junior Assistant Group-4 Exam pattern & Syllabus 

 

APPSC Group 4 Junior Assistant Notification  2021 Vacancies

జిల్లా పేరు  ఖాళీల సంఖ్య
శ్రీకాకుళం  38 
విజయనగరం  34 
విశాఖపట్నం  43 
తూర్పు గోదావరి  64 
పశ్చిమ గోదావరి  48 
కృష్ణ  50 
గుంటూరు  57 
ప్రకాశం  56
SPS నెల్లూరు  46
చిత్తూరు  66 
అనంతపురం  63
కర్నూలు  54 
YSR కడప  51 
Total  670 

 

APPSC Group 4 Junior Assistant Notification  2021 Eligibility 

పోస్ట్ పేరు  విద్యార్హతలు 
APPSC group 4 జూనియర్ అసిస్టెంట్  బ్యాచిలర్ డిగ్రీ అర్హత

నైపుణ్య అర్హత :  తుది జాబితా ప్రకటించిన తరువాత జిల్లా కల్లెకర్ పర్యవేక్షణలో పరీక్ష కంప్యూటర్ నైపుణ్య పరీక్షలో అర్హత సాధించాలి.

 

 

APPSC Group 4 Junior Assistant Notification 2021 : FAQs 

Q1 : ఎన్ని పోస్టులకు APPSC నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు?

Ans. 1180 పోస్టులకు గాను వివిధ శాఖలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు

Q2 : APPSC నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుంది?

Ans. 28 December 2021

Q3 : APPSC నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఎక్కడ పొందవచ్చు?

Ans. APPSC అధికారిక వెబ్ సైట్ లో పొందవచ్చు లేదా adda247/te లో లేదా Adda247 Telugu app లో పూర్తి సమాచారంను పొందవచ్చు.

 

 

 

Sharing is caring!

APPSC Junior Assistant Notification 2021-22 @ psc.ap.gov.in_3.1