Telugu govt jobs   »   Latest Job Alert   »   APPSC Group 4 Last Date to...
Top Performing

APPSC Group 4 Last Date to apply online 06-Feb-2022, APPSC గ్రూప్ 4 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ

APPSC Group 4 Last Date to apply online 06-Feb-2022 : The State Government has approved the proposals submitted by the Andhra Pradesh Public Service Commission (APPSC) for the filling of 670 APPSC Group 4 Junior Assistant  Posts were Notified for the year 2022. Know More About APPSC Group 4 Last Date to Apply online

POST  NAME  APPSC Group 4 Junior Assistant 
LAST DATE TO APPLY ONLINE  6th Feb 2022

 

APPSC Group 4 Last Date to apply online

APPSC Group 4 Last Date to Apply online,APPSC గ్రూప్ 4 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,180 పోస్టుల భర్తీ కై ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(APPSC) పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో  670 APPSC Group-4 Junior Assistant  పోస్టుల భర్తీకి 28 డిసెంబర్ 2021 న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన దరఖాస్తు తేదీని 29 జనవరి 2022 వరకు పొడిగించినది.

ap geography

Adda247 Telugu Sure Shot Selection Group

APPSC Group 4 Last Date to Apply online | Important Dates

పోస్టు పేరు  APPSC Group 4 Junior Assistant
సంస్థ పేరు  APPSC
నోటిఫికేషన్  తేదీ  28/12/2021
అప్లికేషను ప్రారంభ తేది 30/12/2021
ఆఖరు తేదీ   06/02/2022
దరఖాస్తు విధానం  ఆన్లైన్ 
పోస్టుల సంఖ్య
670
అధికారిక వెబ్సైట్
https://psc.ap.gov.in

 

APPSC Group 4 Last to Apply online:

APPSC Group 4 junior Assistant ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీని 29 జనవరి 2022 వరకు పొడిగిస్తున్నట్లు APPSC తన అధికారిక వెబ్ సైట్ నందు పేర్కొనడం జరిగింది. మరల ఈ తేదీని 6 ఫిబ్రవరి 2022 వరకు APPSC group 4 online registration  పొడిగిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.  దీనికి సంబందించిన అధికారిక నోటిఫికేషన్ లింక్ మీరు క్రింద పొందవచ్చు. అభ్యర్ధులు ఆఖరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఆఖరి నిమిషంలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించవచ్చు.

Download APPSC Last Date Official Notification 2022 (Fresh)

APPSC Group 4 Last Date to apply online 06-Feb-2022, APPSC గ్రూప్ 4 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ_4.1

 

APPSC Group 4 Last Date to online | Online Application Link

APPSC Group 4 Notification 2021 కి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు లింకును APPSC తన అధికారిక వెబ్ సైట్ నందు 30 డిసెంబర్ 2021 నుండి సక్రియం చేయనున్నది. కావున అభ్యర్ధులు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా 29 జనవరి 2021 కి ముందే వారి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవలసి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు విధానం, దరఖాస్తు లింక్ వంటి పూర్తి వివరాలు మీకు ఇక్కడ అందించడం జరిగింది.

Click here to Apply Online For APPSC Group 4 2021 [Active]

 

APPSC Group 4 online Application Fee

APPSC Group 4 దరఖాస్తు ఫీజు అన్ని వర్గాల వారికి రూ. 250/-లుగా నిర్దేశించడం జరిగింది. మరియు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుముగా రూ.80/- వసూలు చేయడం జరుగుతుంది. కాని SC/ST/ BC/PWD/Ex-serv వర్గానికి చెందిన వారు  దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.

కేటగిరి రుసుము
జనరల్  రూ. 250/- + 80/-(Processing fee)
మిగిలిన అభ్యర్ధులు  రూ. 250/-

APPSC Group 4 2021 Exam Pattern& Syllabus 2021

 

APPSC Group 4 Last Date to apply online 06-Feb-2022, APPSC గ్రూప్ 4 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ_5.1

 

APPSC Group 4 Last Date to Apply online FAQs

ప్ర:  APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు జీతం ఎంత? 

జ: పే స్కేల్‌ రూ.16,400/- నుండి 49,870/-

ప్ర:  APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్షా విధానం ఏమిటి?

జ: వ్రాత పరీక్షా  ఆధారంగా.

ప్ర: APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు విధ్యర్హతలు ఏమిటి ?

జ: ఏదైనా డిగ్రీ

ప్ర:  APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అప్లికేషన్  దరఖాస్తు చివరి తేదీ ?

జ:  దరఖాస్తు చివరి తేదీ  6 ఫిబ్రవరి 2022 .

ప్ర: APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు గరిష్ట వయస్సు ఎంత? 

జ: 42 సంవత్సరాలు.

********************************************************************************************

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

AP Endowment officer Salary and Allowances, AP ఎండోమెంట్ ఆఫీసర్ జీతభత్యాలు

Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and B

 

Sharing is caring!

APPSC Group 4 Last Date to apply online 06-Feb-2022, APPSC గ్రూప్ 4 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ_7.1