Telugu govt jobs   »   APPSC GROUP 4   »   APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా...
Top Performing

APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 విడుదల, డౌన్లోడ్ PDF

APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 విడుదల

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 ను అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/లో విడుదల చేసింది. APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్‌, పేరు, అభ్యర్ధి సాధించిన మార్కులను ప్రకటిస్తుంది. APPSC గ్రూప్ 4 మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ కథనంలో APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023ని తనిఖీ చేయవచ్చు. ఈ కధనంలో APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 జిల్లాల వారీగా  PDF ను అందిస్తున్నాము. ఈ కధనంలో ఇచ్చిన లింక్ ని ఉపయోగించి APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023ను డౌన్లోడ్ చేసుకోండి.

APPSC Group 4 Mains Answer Key 2023 Out, Download PDF_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 అవలోకనం

ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల మెయిన్ పరీక్ష కి సంబంధించిన APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 ను విడుదల చేసింది. దిగువ ఇచ్చిన పట్టికలో APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా అవలోకనాన్ని పొందగలరు.

APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 అవలోకనం 
సంస్థ Andhra Pradesh Public Service Commission
పోస్ట్ పేరు Group 4 (Junior Assistant-Computer Assistant)
ఖాళీలు 670 Posts
APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 విడుదలైనది 
APPSC గ్రూప్ 4 తుది ఫలితం త్వరలో విడుదల కానుంది
ఉద్యోగ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్
అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/

APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 డౌన్లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 విడుదల చేసింది. APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్‌, పేరు, అభ్యర్ధి సాధించిన మార్కులను ప్రకటిస్తుంది. APPSC గ్రూప్ 4 మెయిన్స్  మెరిట్ జాబితా 2023 2023 అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/లో విడుదల చేసింది.  APPSC గ్రూప్ 4 మెయిన్స్  మెరిట్ జాబితా జిల్లాల వారీగా మేము ఇక్కడ అందించాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు APPSC గ్రూప్ 4 మెయిన్స్  మెరిట్ జాబితా 2023ను డౌన్లోడ్ చేసుకోగలరు.

APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 PDF
జిల్లా డౌన్లోడ్ PDF
శ్రీకాకుళం డౌన్లోడ్ PDF 
విజయనగరం డౌన్లోడ్ PDF
విశాఖపట్నం డౌన్లోడ్ PDF
తూర్పు గోదావరి డౌన్లోడ్ PDF
పశ్చిమ గోదావరి డౌన్లోడ్ PDF
కృష్ణ డౌన్లోడ్ PDF
గుంటూరు డౌన్లోడ్ PDF
ప్రకాశం డౌన్లోడ్ PDF
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డౌన్లోడ్ PDF
చిత్తూరు డౌన్లోడ్ PDF
డా.వై.ఎస్.ఆర్ కడప డౌన్లోడ్ PDF
అనంతపురం డౌన్లోడ్ PDF
కర్నూలు డౌన్లోడ్ PDF

APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 డౌన్లోడ్ లింక్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 విడుదల చేసింది.  APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/లో 12 మే 2023 న విడుదల చేసింది. APPSC గ్రూప్ 4 మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా కోసం ఎంతో ఆశక్తితో ఎదుచూస్తుంటారు. ఈ కధనం లో మేము APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా డౌన్లోడ్ లింక్ ని అందజేశాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా PDF ను డౌన్లోడ్ చేసుకోగలరు.

APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా డౌన్లోడ్ లింక్ 

APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 PDFను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 ఫలితాలు ఆన్‌లైన్‌లో మాత్రమే ప్రకటించబడతాయి. ఫలితాలు విడుదల చేసిన తరువాత మేము ఈ వెబ్‌పేజీలో సంబంధిత లింక్‌ను అందిస్తాము. దీన్ని సులభంగా తనిఖీ చేయడానికి ఇక్కడ సాధారణ దశలు ఉన్నాయి. ఈ దశల ద్వారా వెళ్ళండి మరియు మీ సంబంధిత ఫలితాన్ని యాక్సెస్ చేయడానికి డైరెక్ట్ లింక్‌ని ఉపయోగించండి.

  • ముందుగా, APPSC అధికారిక వెబ్ పోర్టల్‌ https://psc.ap.gov.in/ని సందర్శించండి.
  • హోమ్‌పేజీలో గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా కోసం తనిఖీ చేయండి
  • గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా కి సంబంధించిన లింక్ పై క్లిక్ చేయండి.
  • తరువాత మీ జిల్లాకు సంబధించిన గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితాపై క్లిక్ చేయండి
  • గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా PDF ను డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ లో మీ రోల్ నెంబర్ ఉందో లేదో తనిఖీ చేసుకోండి.

APPSC Group 4 Junior Assistant Salary 

ప్ర. APPSC గ్రూప్ 4 మెరిట్ జాబితా 2023 విడుదల అయ్యిందా?

జ. APPSC గ్రూప్ 4 మెరిట్ జాబితా 2023విడుదల అయ్యింది

ప్ర. APPSC గ్రూప్ 4 మెరిట్ జాబితా ఎప్పుడు విడుదల అయ్యింది?

జ. APPSC గ్రూప్ 4 మెరిట్ జాబితా 11 మే 2023 న విడుదల అయ్యింది.

ప్ర. APPSC గ్రూప్ 4 మెరిట్ జాబితా 2023 ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

జ. APPSC గ్రూప్ 4 మెరిట్ జాబితా 2023 ను ఈ కధనంలో డౌన్లోడ్ చేసుకోగలరు

AP and TS Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

APPSC గ్రూప్ 4 మెరిట్ జాబితా 2023 విడుదల, డౌన్లోడ్ మెరిట్ లిస్ట్_5.1

FAQs

APPSC గ్రూప్ 4 మెరిట్ జాబితా 2023 విడుదల అయ్యిందా?

APPSC గ్రూప్ 4 మెరిట్ జాబితా 2023 విడుదల అయ్యింది

APPSC గ్రూప్ 4 మెరిట్ జాబితా 2023 ఎప్పుడు విడుదల అయ్యింది?

APPSC గ్రూప్ 4 మెరిట్ జాబితా 11 మే 2023 న విడుదల అయ్యింది.

APPSC గ్రూప్ 4 మెరిట్ జాబితా2023 ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

APPSC గ్రూప్ 4 మెరిట్ జాబితా 2023 ను ఈ కధనంలో డౌన్లోడ్ చేసుకోగలరు