Telugu govt jobs   »   Latest Job Alert   »   APPSC Group 4 Online Application 2021
Top Performing

APPSC Group 4 2021 Online Application For 670 Posts @psc.ap.gov.in | APPSC Group 4 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

APPSC Group 4 2021 Online Application For 670 Posts: APPSC Group 4 Junior Assistant Cum Computer Assistant Notification 2021 Online Registration is starting from 30 December 2021 onwards till 19 Jan 2022. APPSC Has released APPSC Group 4 Notification for 670 Junior Assistant and Computer Assistant Posts on 28 December 2021. For More updates Book mark This page.

APPSC గ్రూప్ 4 2021 670 పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి: APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2021 ఆన్‌లైన్ అప్లికేషన్ 30 డిసెంబర్ 2021 నుండి 19 జనవరి 2022 వరకు కొనసాగుతుంది. APPSC 670 పోస్ట్‌ల అసిస్టెంట్ కోసం APPSC గ్రూప్ 4 కంప్యూటింగ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది 28 డిసెంబర్ 2021. మరిన్ని అప్‌డేట్‌ల కోసం ఈ పేజీని బుక్‌మార్క్ చేయండి.

 

APPSC Group 4 2021 Online Application : Overview

పరీక్ష నిర్వహణ సంస్థ  Andhra Pradesh Public Service Commission
పోస్టు పేరు APPSC Group 4 Junior Assistant & Computer Assistant
నోటిఫికేషన్ విడుదల తేది  28 December 2021
APPSC Group 4 online registration ప్రారంభం  30 December 2021
APPSC Group 4 Online Registration ఆఖరు 19 jan 2022
దరఖాస్తు రుసుము చెల్లింపు ఆఖరు  18 Jan 2022
ఖాళీలు 670

 

APPSC Group 4 Online Application Link

APPSC Group 4 Notification 2021 కి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు లింకును APPSC తన అధికారిక వెబ్ సైట్ నందు 30 డిసెంబర్ 2021 నుండి సక్రియం చేయనున్నది. కావున అభ్యర్ధులు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా 19 జనవరి 2021 కి ముందే వారి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవలసి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు విధానం, దరఖాస్తు లింక్ వంటి పూర్తి వివరాలు మీకు ఇక్కడ అందించడం జరిగింది.

Click here to Apply Online For APPSC Group 4 2021 [Active]

APPSC GROUP-4 - Junior Assistant & Computer Assistant online test series in telugu
APPSC GROUP-4 – Junior Assistant & Computer Assistant online test series in telugu

APPSC Group 4 online Application Fee

APPSC Group 4 దరఖాస్తు ఫీజు అన్ని వర్గాల వారికి రూ. 250/-లుగా నిర్దేశించడం జరిగింది. మరియు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుముగా రూ.80/- వసూలు చేయడం జరుగుతుంది. కాని SC/ST/ BC/PWD/Ex-serv వర్గానికి చెందిన వారు  దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.

కేటగిరి రుసుము
జనరల్  రూ. 250/- + 80/-(Processing fee)
మిగిలిన అభ్యర్ధులు  రూ. 250/-

 

How To Apply Online For APPSC Group 4 2021

Steps to Apply Online For APPSC Group 4 2021

  • అభ్యర్ధులు ముందుగా APPSC అధికారిక వెబ్ సైట్ psc.ap.gov.in  ను సందర్శించాలి.
  • తరువాత వెబ్ సైట్ లోని ముందుగా OTPR(One Time Profile Registration) రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • NEW OTPR కొరకు Home లోని Modify OTPR iD మీద క్లిక్ చేసి New Registration మీద క్లిక్ చేసి వివరాలు సమరించిన తరువాత మీకు కొత్త OTPR ID మరియు password ఇవ్వబడతాయి. వీటిని భవిష్యత్ అవసరాల కోసం భద్రం చేసుకోవాలి.
  • ఇదివరకే OTPR రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ వివరాలు సరి చూసుకొన్న తరువాత వెబ్ సైట్ లోని Home మీద క్లిక్ చేసి తరువాత Announcements లో Online application for APPSC Group 4 services మీద క్లిక్ చేయాలి.
  • తరువాత మీ యొక్క USER ID మరియు Mobile Number నమోదు చెయ్యడం ద్వారా మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేజి లోనికి వెళ్ళడం ద్వారా, మీ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చు.

 

How To Recover OTPR ID

  • అభ్యర్దులు ఇది వరకే OTPR నమోదు చేసుకొని ఉంటే, మరలా దానిని పొందడానికి Home లోని Modify OTPR ID మీద క్లిక్ చెయ్యాలి.
  • అప్పడు విండో లో Direct recruitment లో Modify Registration మీద క్లిక్ చేయండి.
  • అప్పుడు మీకు ఒక POP UP విండో కనిపిస్తుంది. అందులో Existing User మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మరొక విండో కనిపిస్తుంది. దానిలో Recover OTPR మీద క్లిక్ చేసి, మీ DOB, Phone number, Registration ID నమోదు చెయ్యడం ద్వారా ఇది వరకు మీరు నమోదు చేసుకున్న Phone number కి OTP వస్తుంది.
  • దానిని నమోదు చెయ్యడం ద్వార మీరు మరలా  కొత్త Password ని పొందవచ్చు.

APPSC Group 4 2021 Exam Pattern& Syllabus 2021

General Knowledge Study Material in Telugu

General Knowledge Study Material in Telugu

 

Also Read:

 

Sharing is caring!

APPSC Group 4 2021 Online Application For 670 Posts @psc.ap.gov.in | APPSC Group 4 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం_5.1

FAQs

how to apply for appsc group4 2021?

we have to visit our official website psc.ap.gov.in then select online registration link for appsc group4

how to recover OTPR ID?

The Process of recoveing OTPR ID Has been explained in above article clearly.