Telugu govt jobs   »   Article   »   appsc-group-4-vacancies
Top Performing

APPSC Group 4 Junior Assistant Vacancies , APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు

APPSC Group 4 Junior Assistant Vacancies: APPSC Group 4 Junior Assistant Cum Computer Assistant Notification 2021 Online Registration is starting from 30 December 2021 onwards till 19 Jan 2022. APPSC Has released APPSC Group 4 Notification for 670 Junior Assistant and Computer Assistant Posts on 28 December 2021,To know the District wise vacancies and Category wise vacancies read this article Completely. For More updates visit Adda 247 Telugu.

APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు: APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2021 ఆన్‌లైన్ అప్లికేషన్ 30 డిసెంబర్ 2021 నుండి 19 జనవరి 2022 వరకు కొనసాగుతుంది. APPSC 670 అసిస్టెంట్ పోస్ట్‌ల  కోసం APPSC గ్రూప్ 4 నోటిఫికేషన్‌ను 28 డిసెంబర్ 2021 విడుదల చేసింది. జిల్లాల వారీగా ఖాళీలు మరియు కేటగిరీల వారీగా ఖాళీలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.మరిన్ని అప్‌డేట్‌ల కోసం  Adda 247 తెలుగుని సందర్శించండి.

APPSC Group 4 Junior Assistant Vacancies Important Dates(ముఖ్యమైన తేదీలు)

పోస్టు పేరు  APPSC Group 4 Junior Assistant
సంస్థ పేరు  APPSC
నోటిఫికేషన్  తేదీ  28/12/2021
అప్లికేషను ప్రారంబ తేది 30/12/2021
ఆఖరు తేదీ   19/01/2022
దరఖాస్తు విధానం  ఆన్లైన్ 
పోస్టుల సంఖ్య
670
అధికారిక వెబ్సైట్
https://psc.ap.gov.in

APPSC Group 4 Junior Assistant Vacancies

APPSC Group 4 Online Application Link(దరఖాస్తు లింకు)

APPSC Group 4 Notification 2021 కి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు లింకును APPSC తన అధికారిక వెబ్ సైట్ నందు 30 డిసెంబర్ 2021 నుండి సక్రియం చేయనున్నది. కావున అభ్యర్ధులు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా 19 జనవరి 2021 కి ముందే వారి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవలసి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు విధానం, దరఖాస్తు లింక్ వంటి పూర్తి వివరాలు మీకు ఇక్కడ అందించడం జరిగింది.

 

Click here to Apply Online For APPSC Group 4 2021 [Active]

APPSC Group 4 Junior Assistant  2021 Vacancies(ఖాళీలు)

APPSC గ్రూప్ 4 అసిస్టెంట్ పోస్ట్‌ల  కోసం  మొత్తం 670 ఖాళీలు ఉన్నాయి.ఈ ఖాళీలను జిల్లాల వారీగా మరియు కేటగిరీల వారీగా విభజించడం జరిగింది.పూర్తి వివరాలు దిగువన తెలపడం జరిగింది

Also Read: APPSC Group 4 Junior Assistant 2022 Cut-Off

Districts Wise Vacancies(జిల్లాల వారీగా ఖాళీలు)

జిల్లా పేరు  ఖాళీల సంఖ్య
శ్రీకాకుళం  38 
విజయనగరం  34 
విశాఖపట్నం  43 
తూర్పు గోదావరి  64 
పశ్చిమ గోదావరి  48 
కృష్ణ  50 
గుంటూరు  57 
ప్రకాశం  56
SPS నెల్లూరు  46
చిత్తూరు  66 
అనంతపురం  63
కర్నూలు  54 
YSR కడప  51 
Total  670 

also read: APPSC Group 4 Previous Year Question Paper

Category Wise Vacancies( కేటగిరీల వారీగా ఖాళీలు)

S.No District    Category

 

OC SC ST BC-A BC- B BC-C BC-D BC- E VH HH OH Ex-Ser Spo

rts

EWS TO

TAL   

Grand

TOTAL      

G W G W G W G W G W G W G W G W G W G W G W G G G W
1 SKLM     OPEN 2 1 1 1 0 0 0 1 0 0 0 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 0 7 38
LOCAL 6 5 2 1 2 1 2 0 2 1 1 0 0 1 0 1 0 0 1 0 0 0 2 0 2 1 31
2 VZM       OPEN 2 1 0 1 0 0 0 1 0 0 0 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 0 6 34
LOCAL 5 4 3 1 2 1 2 0 1 1 1 0 0 1 0 1 0 0 1 0 0 0 1 0 2 1 28
3 VSP        OPEN 2 1 1 1 0 1 0 1 0 0 0 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 0 8 43
LOCAL 7 5 3 1 2 0 2 0 2 1 1 0 2 1 0 1 0 0 1 0 0 0 2 0 3 1 35
4 EG OPEN 4 1 1 1 0 1 0 1 0 1 0 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 1 12 64
LOCAL 10 7 5 2 2 1 3 1 3 1 1 0 2 2 1 1 0 0 1 0 1 0 2 1 4 1 52
5 WG        OPEN 3 1 1 1 0 1 0 1 0 0 0 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 0 9 48
LOCAL 7 5 3 2 2 0 2 1 2 1 1 0 2 1 1 1 0 0 1 0 0 0 2 1 3 1 39
6 KRI OPEN 3 1 1 1 0 1 0 1 0 1 0 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 0 10 50
LOCAL 7 5 3 2 2 0 2 1 2 1 1 0 2 1 1 1 0 0 1 0 0 0 2 1 3 2 40
7 GTR        OPEN 4 1 1 1 0 1 0 1 0 1 0 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 0 11 57
LOCAL 9 6 4 2 2 0 3 1 2 1 1 0 2 1 1 1 0 0 1 0 1 0 2 1 3 2 46
8 PRKM    OPEN 4 1 1 1 0 1 0 1 0 1 0 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 0 11 56
LOCAL 8 6 4 2 2 0 3 1 2 1 1 0 2 1 1 1 0 0 1 0 1 0 2 1 3 2 45
9 NLR        OPEN 3 1 1 1 0 1 0 1 0 0 0 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 0 9 46
LOCAL 7 5 3 1 2 0 2 1 2 1 1 0 2 1 1 1 0 0 1 0 0 0 2 0 3 1 37
10 CTR        OPEN 4 1 1 1 0 1 0 1 0 1 0 0 0 0 0 0 0 1 0 0 0 0 1 0 0 1 13 66
LOCAL 10 8 5 3 2 1 3 1 3 1 1 0 2 2 1 1 0 0 1 0 1 0 1 1 4 1 53
11 ATP        OPEN 4 1 1 1 0 1 0 1 0 1 0 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 1 12 63
LOCAL 10 7 5 2 2 1 3 1 3 1 1 0 2 1 1 1 0 0 1 0 1 0 2 1 4 1 51
12 KNL        OPEN 3 1 1 1 0 1 0 1 0 1 0 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 0 10 54
LOCAL 9 5 4 2 2 0 3 1 2 1 1 0 2 1 1 1 0 0 1 0 0 0 2 1 3 2 44
13

 

KDP        OPEN 3 1 1 1 0 1 0 1 0 1 0 0 0 0 0 0 0 1 0 0 0 0 0 0 0 0 10 51
LOCAL 8 5 3 2 2 0 2 1 2 1 1 0 2 1 1 1 0 0 1 0 0 0 2 1 3 2 41
GRAND TOTAL 144 86 59 36 26 16 32 23 28 21 13 0 22 15 10 13 0 13 13 0 5 0 25 9 40 21   670

Also Read: APPSC Group 4 exam date

APPSC Group 4 Junior Assistant Vacancies-FAQs

Q1. APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి

జ: 670

Q2: APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు విధ్యర్హతలు ఏమిటి ?

జ: ఏదైనా డిగ్రీ

Q3:  APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అప్లికేషన్  దరఖాస్తు చివరి తేదీ ?

జ: దరఖాస్తు చివరి తేదీ  19 జనవరి 2022 .

Q4: APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు గరిష్ట వయస్సు ఎంత? 

జ: 42 సంవత్సరాలు

 

Also Read: APPSC Group 4 exam Pattern

 

APPSC Group 4 Junior Assistant Vacancies , APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు_4.1

 

 

Monthly Current Affairs PDF All months

APPSC Endowment Officer Notification 2021 For 60 Posts,

APPSC Group 4 Official Notification 2021

RRB NTPC Result 2021, CBT 1 Result Date, CBT-2 Exam Dates

Folk Dances of Andhra Pradesh

Sharing is caring!

APPSC Group 4 Junior Assistant Vacancies , APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు_5.1

FAQs

How many vacancies are there in APPSC Group 4 Junior Assistant?

670

What are the qualifications for APPSC Group 4 Junior Assistant posts?

Any degree

APPSC Group 4 Junior Assistant Notification Application Application Deadline?

The last date for applications is 19 January 2022.

What is the Upper age limit for APPSC Group 4 Junior Assistant posts?

42 years