APPSC GROUP-III Syllabus & Exam Pattern : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC GROUP-III భర్తీ చేసే అంత్యంత ప్రతిష్టాత్మక ఉద్యోగాలలో APPSC GROUP-III (పంచాయతి సెక్రటేరియట్-గ్రేడ్-IV) ఉద్యోగాలు ఒకటి. రాష్ట్రంలోని వివిధ పంచాయతీలలో ఉన్న ఖాళీల ఆధారంగా APPSC GROUP-III భర్తీ చేయడం జరుగుతుంది. సచివాలయం పోస్టుల మాదిరి కాకుండా వీటి కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్-APPSC నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఉన్న ఖాళీలపై నివేదిక సమర్పించమని అధికారులను ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో APPSC GROUP-III పరీక్ష యొక్క విధానం మరియు సిలబస్ పై పూర్తి విశ్లేషణతో కూడిన వ్యాసం మీకోసం.
APPSC GROUP-III Syllabus & Exam Pattern – గ్రూప్-3 పరీక్షా విధానం
ఈ పరీక్ష రెండు దశలో జరుగుతుంది.
- ప్రిలిమ్స్
- మెయిన్స్
గ్రూప్-3 పరీక్షా విధానం – ప్రిలిమ్స్
ప్రిలిమ్స్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే ఈ మార్కులు తుది ఎంపికకు పరిగణించబడవు.
రాతపరీక్ష (బహులైచ్చిక విధానం) | మార్కులు | సమయం | అత్యధిక మార్కులు |
పార్ట్-A : జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ | 75 | 75 |
150 |
పార్ట్-B : గ్రామీణ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి గ్రామీనాభివృద్ది సమస్యలు | 75 | 75 | |
ఋణాత్మక మార్కులు: ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు కోత విధించబడుతుంది |
గ్రూప్-3 పరీక్షా విధానం – మెయిన్స్
దీనిలో వచ్చిన మార్కుల ఆదరంగా అభ్యర్ధులను తుది ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష (బహులైచ్చిక విధానం) | మార్కులు | సమయం | అత్యధిక మార్కులు |
Paper-1 : జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ | 150 | 150 |
300 |
Paper-2: గ్రామీణ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి గ్రామీనాభివృద్ది సమస్యలు | 150 | 150 | |
ఋణాత్మక మార్కులు: ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు కోత విధించబడుతుంది |
APPSC GROUP-III Syllabus & Exam Pattern- గ్రూప్-3(పంచాయతి సెక్రటరి గ్రేడ్-iv) సిలబస్
గ్రూప్-3 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ యొక్క సిలబస్ ఒక్కటే ఇవ్వడం జరిగింది. క్రింది సిలబస్ ను పరిశీలించగలరు.
పార్ట్-A (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటి)(75 ప్రశ్నలు)(75 మార్కులు )
పార్ట్-B: (గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధి మరియు సమస్యలు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సూచనలు)
|
APPSC GROUP-III Syllabus & Exam Pattern – Conclusion
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC GROUP-III భర్తీ చేసే అంత్యంత ప్రతిష్టాత్మక ఉద్యోగాలలో APPSC GROUP-III (పంచాయతి సెక్రటేరియట్-గ్రేడ్-IV) ఉద్యోగాలు ఒకటి,ఈ APPSC GROUP-III పరీక్షలో రాణించాలంటే APPSC GROUP-III పరిక్ష విధానం మరియు సిలబస్ పై పూర్తి అవగాహనను కలిగి ఉండాలి,కాబట్టి APPSC GROUP-III పరిక్ష విధానం మరియు సిలబస్ Adda247 ద్వారా అందించబడినది.
APPSC GROUP-III Syllabus & Exam Pattern – FAQs
Q1.APPSC GROUP-III లో ఇంటర్వ్యూ ఉంటుందా?
జ: APPSC GROUP-III పరిక్ష లో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ మాత్రమే ఉంటుంది.దీనిలో వచ్చిన మార్కుల ఆదరంగా అభ్యర్ధులను తుది ఎంపిక చేస్తారు.
Q2.APPSC GROUP-III పరిక్షలో నెగటివ్ మార్కింగ్(కోత) విధించబడుతుందా?
జ: ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు కోత విధించబడుతుంది.
Q3.APPSC GROUP-III పరీక్ష లో చదవాల్సిన ముఖ్యమైన సబ్జెక్టు లు ఏమిటి ?
జ: APPSC GROUP-III పరీక్ష లో చదవాల్సిన ముఖ్యమైన సబ్జెక్టు లు జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ,చరిత్ర, పాలిటీ మరియు సొసైటీ,ఎకానమీ అండ్ డెవలప్ మెంట్,సమకాలిన అంశాలు(కరెంటు అఫైర్స్).
Q4.. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?
జ:అవును, Adda247 తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.తాజా సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247 ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Q5. తెలుగులో Adda247 యప్ ను తెలుగు లో వీక్షించడం ఎలా?
జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్ చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.
జనరల్ స్టడీస్-పాలిటి నోట్స్ PDF తెలుగు లో
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి