APPSC Notifications 2021 | APPSC వివిధ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2021 కు గాను వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. హార్టీ కల్చర్ అధికారి, తెలుగు రిపోర్టర్, లెక్చరర్& అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇలా ఆంధ్రప్రదేశ్లో 71 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ సెప్టెంబర్ 28న నోటిఫికేషన్లు జారీ చేసింది.
Fill The Form and Get All The Latest Job Alerts – Click Here
APPSC Notifications 2021 Details : నోటిఫికేషన్ వివరాలు
APPSC విడుదల చేసిన వివిధ నోటిఫికేషన్ ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- హార్టీకల్చర్ ఆఫీసర్ పోస్టులు-39. దరఖాస్తులను అక్టోబర్ 11 నుంచి నవంబర్ 2 వరకు సమర్పించవచ్చు. ∙
- తెలుగు రిపోర్టర్ (లెజిస్లేచర్) పోస్టులు- 5. దరఖాస్తులను అక్టోబర్ 18 నుంచి నవంబర్ 8 వరకు స్వీకరిస్తారు.
- ఆయుర్వేద లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు- 3. దరఖాస్తులను అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 28 వరకు సమర్పించవచ్చు. ∙హోమియో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు- 24. దరఖాస్తులను అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 28 వరకు స్వీకరిస్తారు.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య | దరఖాస్తు తేది |
హార్టీకల్చర్ ఆఫీసర్ పోస్టులు | 39 | అక్టోబర్ 11 నుంచి నవంబర్ 2 వరకు |
తెలుగు రిపోర్టర్ (లెజిస్లేచర్) పోస్టులు | 5 | అక్టోబర్ 18 నుంచి నవంబర్ 8 వరకు |
ఆయుర్వేద లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు | 3 | అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 28 వరకు |
హోమియో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు | 24 | అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 28 వరకు |
- అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ పొందండి– క్లిక్ చేయండి
- పూర్తి నోటిఫికేషన్ కొరకు ఇప్పుడే అధికారిక వెబ్ సైట్ తేనిఖీ చేయండి- క్లిక్ చేయండి
APPSC Notification in Medical Department : వైద్య విభాగంలో ఖాళీలు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయుష్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయుర్వేదం, యూనాని, హోమియో విభాగాల్లో 151 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అన్ని శాఖల్లోనూ మెడికల్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అక్టోబర్ 4 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 25 దరఖాస్తులకు చివరితేది. ఈ పోస్టులకు రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/ ను సంప్రదించండి.
ఖాళీల వివరాలు:
పోస్టు పేరు | ఖాళీలు |
మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం) | 72 |
మెడికల్ ఆఫీసర్ (యునానీ) | 26 |
మెడికల్ ఆఫీసర్ (హోమియో) | 53 |
మొత్తం పోస్టులు | 151 |
APPSC Notification Eligibility, Age limit & Selection Process
విద్యార్హతలు:
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలను కోనే వారు ఆయుర్వేదం, యునానీ, హోమియోలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ చేయడంతోపాటు దరఖాస్తు చేస్తున్న విభాగంలో మెడికల్ ప్రాక్టీస్నర్గా రిజిస్టర్ అయి ఉండాలి.
వయోపరిమితి
- అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం
- రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి పోస్టింగ్ ఉంటుంది.
Read Now : AP High Court Assistant Study Material
రాతపరీక్ష విధానం
- పేపర్ -1: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ- 150 మార్కులు
- పేపర్-2: ఆయుర్వేదం లేదా యునానీ లేదా హోమియో- 150 మార్కులు
- పరీక్ష ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతీ తప్పు ప్రశ్నకు 1/3 మార్కులు కోత విధిస్తారు.
Also Download: