Telugu govt jobs   »   APPSC జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ 2024   »   APPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష తేదీ

APPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష తేదీ 2024, పరీక్ష షెడ్యూల్‌ను తనిఖీ చేయండి

APPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష తేదీ 2024: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా APPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష తేదీని త్వరలో విడుదల చేయబడుతుంది. అధికారిక APPSC జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ ప్రకారం APPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష జూన్/జులై 2024 లో జరిగే అవకాశం ఉంది. APPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష హాల్ టిక్కెట్‌లు  APPSC జూనియర్ లెక్చరర్ పరీక్షకు 7 రోజుల ముందు విడుదల చేయబడతాయి. APPSC 47 A.P. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కథనంలో మేము APPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష తేదీ గురించి సమాచారాన్ని అందిస్తున్నాము

APPSC గ్రూప్ 1 పరీక్ష తేదీ 2024 విడుదల, ప్రిలిమ్స్ పరీక్ష తేదీని తనిఖీ చేయండి_30.1

Adda247 APP

APPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష తేదీ 2024 అవలోకనం 

APPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష తేదీ 2024 అవలోకనం 
పరీక్ష పేరు APPSC జూనియర్ లెక్చరర్
నిర్వహించే సంస్థ APPSC
APPSC జూనియర్ లెక్చరర్ అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in
APPSC జూనియర్ లెక్చరర్ ఖాళీలు 47
APPSC జూనియర్ లెక్చరర్ ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష (CBRT)
APPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష తేదీ జూన్/జులై 2024
భాష ఇంగ్లీష్ మరియు తెలుగు

APPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష షెడ్యూల్

APPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష షెడ్యూల్ : కమీషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ మోడ్‌లో వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా పోస్ట్‌కు ఎంపిక చేయబడుతుంది. వ్రాత పరీక్ష జూన్/జులై , 2024 నెలలో జరుగుతుంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) కోసం షార్ట్ లిస్ట్ చేయబడతారు. అభ్యర్థులు తగిన సమయంలో కమిషన్ నిర్ణయించిన నిష్పత్తిలో జూనియర్ లెక్చరర్ పోస్ట్ కు షార్ట్ లిస్ట్ చేయబడతారు.

APPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష షెడ్యూల్
ఈవెంట్స్ పరీక్ష తేదీ
APPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష తేదీ జూన్/జులై , 2024
APPSC జూనియర్ లెక్చరర్ అడ్మిట్ కార్డ్
APPSC జూనియర్ లెక్చరర్ ఫలితాలు  –

APPSC జూనియర్ లెక్చరర్ ఎంపిక ప్రక్రియ

కమీషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ మోడ్‌లో వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా పోస్ట్‌కు ఎంపిక చేయబడుతుంది. వ్రాత పరీక్ష జూన్/జులై , 2024 నెలలో జరుగుతుంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) కోసం షార్ట్ లిస్ట్ చేయబడతారు.

  • వ్రాత పరీక్ష (CBRT)
  • కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT)

APPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష విధానం

APPSC జూనియర్ లెక్చరర్ ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెరిట్ లిస్ట్‌లో జరుగుతుంది. APPSC జూనియర్లెక్చరర్ రాత పరీక్షలో 450 మార్కులకు 2 పేపర్లు ఉంటాయి. APPSC జూనియర్ లెక్చరర్ వ్రాత పరీక్ష పేపర్ 1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీలో డిగ్రీ స్టాండర్డ్‌లో 150 ప్రశ్నలకు 150 మార్కులకు నిర్వహించబడుతుంది. APPSC జూనియర్ లెక్చరర్ రాత పరీక్ష పేపర్ 2 సంబంధిత సబ్జెక్ట్‌లో PG జూనియర్ స్టాండర్డ్‌లో 150 ప్రశ్నలకు 300 మార్కులకు నిర్వహించబడుతుంది.

APPSC Junior Lecturer Written Exam (Objective Type)
Subject Questions Marks
Paper 1 – General Studies & Mental Ability 150 150
Paper – 2 Concerned Subject 150 300
Total 300 450

APPSC Lecturer (JL, DL & PL) Paper 1 Quick Revision MCQs Batch | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!