Telugu govt jobs   »   APPSC Exam Dates

APPSC released Exam dates for Various Posts | APPSC వివిధ పోస్టుల కోసం పరీక్ష తేదీలను విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తన అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.inలో 03 డిసెంబర్ 2024న వివిధ నోటిఫికేషన్‌ల కోసం పరీక్ష తేదీలను విడుదల చేసింది. కమిషన్ విడుదల చేసిన వెబ్ నోట్ ప్రకారం, వ్రాత పరీక్షలు (కంప్యూటర్ ఆధారిత పరీక్షలు) డాక్టర్ NTR యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ కంట్రీ ప్లానింగ్‌లో అసిస్టెంట్ లైబ్రేరియన్ నోటిఫికేషన్‌లు, A.P పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్, A.P. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో అనలిస్ట్ గ్రేడ్-II, మరియు A.P. ఎడ్యుకేషనల్ సర్వీస్‌లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 24 మార్చి 2025 నుండి 27 మార్చి 2025 వరకు జరుగుతాయి. పోస్ట్-వారీ పరీక్ష షెడ్యూల్‌ను ఇక్కడ చూడండి.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

వివిధ నోటిఫికేషన్‌ల కోసం APPSC పరీక్ష తేదీలు 2024

అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్, అనలిస్ట్ గ్రేడ్-II, మరియు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తన అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.inలో పరీక్ష తేదీలను విడుదల చేసింది.  వివిధ నోటిఫికేషన్‌ల కోసం  పరీక్ష తేదీలు 24 మార్చి 2025 నుండి 27 మార్చి 2025 వరకు వేరు వేరు షిఫ్ట్ లలో నిర్వహించనుంది. ఈ నోటిఫికేషన్‌లకు సంబంధించిన హాల్ టికెట్ లు పరీక్షకు ఒక వారం ముందు విడుదల చేయబడతాయి. ఈ కధనంలో అభ్యర్థులు APPSC 2024 పరీక్ష తేదీలకు సంబంధించిన షెడ్యూల్ ను తనిఖీ చేయవచ్చు.

APPSC released Exam dates for Various Posts

APPSC పరీక్ష షెడ్యూల్ 2024 – పోస్ట్ వారీగా

అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్, అనలిస్ట్ గ్రేడ్-II, మరియు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా APPSC నిర్వహించింది. పరీక్ష పేపర్ I & II రెండింటికీ ఒక్కొక్కటి రెండున్నర గంటల షిఫ్టుల వ్యవధిలో నిర్వహించబడుతుంది. క్రింద పేర్కొన్న విధంగా APPSC పరీక్ష తేదీలు మరియు పరీక్షా సమయాన్ని తనిఖీ చేయండి.

APPSC Exam Schedule 2024 – Post Wise
SI. No Notification No./Name of the Recruitment Date of Examination and Timings
General Studies & Mental Ability (Paper – I) Subject Paper
1 48/MII/2024 Assistant Librarian in Dr. NTR University of Health Sciences 25.03.2025 FN (09.30 AM to 12.00 Noon) 24.03.2025 FN (Paper-II)

Library Science (09.30 AM to 12.00 Noon)

2 15/2023 Assistant Environmental Engineer in A.P Pollution Control Board 25.03.2025 FN (09.30 AM to 12.00 Noon) 25.03.2025 AN (Paper-II)

Common Subject Paper (02.30 PM to 05.00 PM)

3 02/2024 Analyst Grade-II in A.P. Pollution Control Board 25.03.2025 FN (09.30 AM to 12.00 Noon) 26.03.2025 FN (Paper-II)

Concerned Subject (09.30 AM to 12.00 Noon)

4 14/2023 Deputy Educational Officer in A.P. Educational Service 26.03.2025 AN (02.30 PM to 05.00 PM) 27.03.2025 FN (Paper-II)

Education-I (09.30 AM to 12.00 Noon)

27.03.2025 AN (Paper-III)

Education-II (02.30 PM to 05.00 PM)

TEST PRIME - Including All Andhra pradesh Exams

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

APPSC released Exam dates for Various Posts_5.1