Telugu govt jobs   »   Daily Quizzes   »   Aptitude MCQs Questions And Answers in...

Aptitude MCQs Questions And Answers In Telugu 13th June 2023, For IBPS RRB & Other Exams

Aptitude MCQS Questions And Answers in Telugu : Practice Daily  Aptitude MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Aptitude MCQS Questions and Answers in Telugu is useful for IBPS RRB & Other Exams. Most of the questions asked in section is based on Latest Exam Pattern.

Aptitude MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ప్రతి రోజు ఆప్టిట్యూడ్ MCQ ప్రశ్నలు మరియు సమాధానాలను తెలుగులో ప్రాక్టీస్ చేయండి, ఈ విభాగానికి మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే, అప్పుడు మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఆప్టిట్యూడ్ MCQs తెలుగులో ప్రశ్నలు, సమాధానాలు SBI క్లర్క్, SBI PO, TSCAB మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలకు ఉపయోగపడతాయి. సెక్షన్ లో అడిగే చాలా ప్రశ్నలు తాజా పరీక్షా సరళిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది.

Aptitude MCQs Questions And Answers in telugu |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

Aptitude MCQs Questions and Answers In Telugu

Aptitude Questions -ప్రశ్నలు

Q1. మూడు సంఖ్యలలో, రెండవది మొదటి సంఖ్యకి మూడురెట్లు అయితే మూడవది రెండవ సంఖ్యకి ఆరు రెట్లు. వాటి సగటు 66 అయితే. మిగిలిన మూడింటి సగటు కంటే 4 రెట్లున్న కొత్త సంఖ్య చేర్చబడితే మొదటి మరియు నాల్గవ సంఖ్యల సగటును కనుగొనండి.

(a) 38.5

(b) 38

(c) 39

(d) 39.5

(e) 40

Q2. రోహిత్ గణితంలో 84, సైన్స్‌లో 79 మార్కులు సాధించాడు. కరణ్ గణితంలో 85 మార్కులు సాధించాడు. రెండు సబ్జెక్టుల్లో రోహిత్ సగటు మార్కుల కంటే కరణ్ సగటు మార్కులు 6 ఎక్కువగా ఉంటే. సైన్స్‌లో కరణ్ సాధించిన మార్కులను కనుగొనండి.

(a) 90

(b) 85

(c) 87.5

(d) 81.5

(e) 85.5

Q3. మూడు వరుస బేసి సంఖ్యల సగటు కంటే నాలుగు వరుస సరి సంఖ్యల సగటు 10 ఎక్కువ. పెద్ద సరి సంఖ్య చిన్న బేసి సంఖ్యకు రెండు రెట్లు అయితే. మొత్తం ఏడు సంఖ్యల సగటును కనుగొనండి.

Screenshot 2023-06-13 162118

Q4.  సుమన్ తన కొడుకు కంటే 25 ఏళ్లు పెద్దవాడు. 7 సంవత్సరాల నుండి, సుమన్ మరియు అతని కొడుకు వయస్సుల నిష్పత్తి 2:1 అయితే, అప్పుడు సుమన్ కొడుకు ఎన్ని సంవత్సరాల క్రితం జన్మించాడు?

(a) 20 సంవత్సరాలు

(b) 24 సంవత్సరాలు

(c) 15 సంవత్సరాలు

(d) 18 సంవత్సరాలు

(e) వీటిలో ఏదీ కాదు

Q5. 8 వరుస బేసి సంఖ్యల సగటు 10. 8 సంఖ్యలలో అతి చిన్న 4 సంఖ్యల సగటు ఎంత?

(a) 7

(b) 8

(c) 6

(d) 4

(e) 5

Q6. ఒక వ్యక్తి తన కొడుకు కంటే 16 ఏళ్లు పెద్దవాడు. 2 సంవత్సరాల తర్వాత, వ్యక్తి వయస్సు అతని కొడుకు వయస్సుకు రెట్టింపు అవుతుంది. అప్పుడు 8 సంవత్సరాలు తరువాత  అతని కొడుకు వయస్సు కనుక్కోండి?

(a) 24 సంవత్సరాలు

(b) 20 సంవత్సరాలు

(c) 22 సంవత్సరాలు

(d) 18 సంవత్సరాలు

(e) 28 సంవత్సరాలు

Q7. 900 మి.లీ పాలలో కొన్నధర కంటే 10% ఎక్కువకు అమ్మడం ద్వారా 222/9% లాభం పొందాలంటే అందులో ఎంత నీరు కలపాలి?

(a) 90 మి.లీ

(b) 110 మి.లీ

(c) 100 మి.లీ

(d) 120 మి.లీ

(e) 125 మి.లీ

Q8.  మహేష్‌కి కరణ్, అర్జున్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం మహేష్ మరియు కరణ్‌ల వయస్సు నిష్పత్తి 5 : 2 మరియు కరణ్ మరియు అర్జున్‌ల వయస్సు 4 : 3. అలాగే, కరణ్ అర్జున్ కంటే 5 సంవత్సరాలు పెద్దవాడు. 10 సంవత్సరాల క్రితం వారి వయస్సుల నిష్పత్తిని కనుగొనండి.

(a) 10 :4 :3

(b) 7 :2 :1

(c) 8 :2 :1 

(d) 8 :3 :1

(e) 12 :6 :5

Q9. ప్రస్తుతం సురేష్ వయస్సు తన కుమారుడి వయస్సు కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఇప్పటి నుండి 13 సంవత్సరాల తర్వాత, సురేష్ మరియు అతని కొడుకుల వయస్సుల నిష్పత్తి వరుసగా 11:4గా ఉంటుంది. సురేష్ ప్రస్తుత వయస్సును కనుగొనండి?

(a) 36 సంవత్సరాలు

(b) 48 సంవత్సరాలు

(c) 30 సంవత్సరాలు

(d) 42 సంవత్సరాలు

(e) వీటిలో ఏదీ కాదు

Q10. 10 ఓవర్ల మ్యాచ్‌లో, ఒక జట్టు మొదటి 6 ఓవర్లలో 7.5 మరియు తదుపరి 2 ఓవర్లలో 8.5 చొప్పున పరుగులు చేసి చివరి 2 ఓవర్లలో 42 పరుగులు చేసింది. మ్యాచ్‌లో జట్టు మొత్తం రన్ రేట్‌ను కనుగొనండి.

(a)10.40

(b) 10.89

(c) 10.04

(d) 10.43

(e) 10.23

Solutions:

S1. Ans(d)

Sol.

సంఖ్యలు a,b,c,d గా అనుకోండి

b=3a;  c=6b

 a:b:c=1:3:18 లేదా x:3x:18x

Screenshot 2023-06-13 162541

S2. Ans(a)

Sol.

Screenshot 2023-06-13 162651

S3. Ans(a)

Sol. చిన్న సరి & బేసి సంఖ్యలు వరుసగా a & b గా అనుకోండి.

Screenshot 2023-06-13 162755

S4. Ans(d)

Sol. సుమన్ కొడుకు ప్రస్తుత వయస్సు x y సంవత్సరాలుగా అనుకోండి

అందువల్ల, సుమన్ వయస్సు=(x+25) సం

ప్రశ్న ప్రకారం,

2x+14= x+32

x =32 -14= 18 సంవత్సరాలు

S5. Ans(c)

Sol.

అతి చిన్న బేసి సంఖ్య ‘a’ కాబట్టి తదుపరి బేసి సంఖ్య ‘a+2’ మరియు మొదలైనవి

8వ సంఖ్య = a+(8-1)×2=a+14 (అంకశ్రేణి ని ఉపయోగించి, nవ పదం = a + (n-1)d )

Screenshot 2023-06-13 163125

S6. Ans(c)

Sol.

కొడుకు ప్రస్తుత వయస్సు = x సంవత్సరాలు

అప్పుడు, వ్యక్తి యొక్క ప్రస్తుత వయస్సు=(x+16) సంవత్సరం

2 సంవత్సరాల తర్వాత, (x+16)+2=2(x+2)

x +18=2x +4

x=14 సంవత్సరాలు

అందువల్ల, 8 సంవత్సరాల తర్వాత కొడుకు వయస్సు =14+8= 22 సంవత్సరాలు

S7. Ans(c)

Sol. X మి.లీ నీరు 900 ml పాలుతో కలపడం అవసరమని మనం అనుకుందాం.

Aptitude MCQs Questions And Answers In Telugu 13th June 2023_9.1

X = 100 మి.లీ.

S8. Ans(c)

Sol.

 కరణ్ మరియు అర్జున్ యొక్క ప్రస్తుత వయస్సులు వరుసగా 4x & 3x సంవత్సరాలుగా అనుకోండి

 4x=3x+5

 x=5

కరణ్ యొక్క ప్రస్తుత వయస్సు = 4x=20 సంవత్సరాలు

అర్జున్ ప్రస్తుత వయస్సు = 3x=15 సంవత్సరాలు

ప్రస్తుతం మహేష్ వయస్సు = 20/2×5=50 సంవత్సరాలు

అవసరమైన నిష్పత్తి = (50-10) 🙁20-10) 🙁15-10)

 =40 :10 :5

 =8 :2 :1

S9. Ans(d)

Sol.

సురేష్ కొడుకు ప్రస్తుత వయస్సు x yసంవత్సరాలు అనుకోండి

సురేష్ ప్రస్తుత వయస్సు = 6x

Screenshot 2023-06-13 163458

24x+52=11x+143

13x=91

x =7

సురేశ్ యొక్క ప్రస్తుత వయస్సు=6x =42 సంవత్సరాలు

S10. Ans(a)

Sol.

అవసరమైన సగటు

1234

AP and TS Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website