Telugu govt jobs   »   Daily Quizzes   »   Aptitude MCQs Questions And Answers in...
Top Performing

Aptitude MCQs Questions And Answers In Telugu 1st September 2023, For EMRS Non-Teaching Staff

Aptitude MCQS Questions And Answers in Telugu : Practice Daily  Aptitude MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Aptitude MCQS Questions and Answers in Telugu is useful for EMRS Non-Teaching Staff. Most of the questions asked in section is based on Latest Exam Pattern.

Aptitude MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ప్రతి రోజు ఆప్టిట్యూడ్ MCQ ప్రశ్నలు మరియు సమాధానాలను తెలుగులో ప్రాక్టీస్ చేయండి, ఈ విభాగానికి మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే, అప్పుడు మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఆప్టిట్యూడ్ MCQs తెలుగులో ప్రశ్నలు, సమాధానాలు SBI క్లర్క్, SBI PO, TSCAB మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలకు ఉపయోగపడతాయి. సెక్షన్ లో అడిగే చాలా ప్రశ్నలు తాజా పరీక్షా సరళిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది.

Aptitude MCQs Questions And Answers in telugu |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

Aptitude MCQs Questions and Answers In Telugu

Aptitude Questions -ప్రశ్నలు

Q1. a + b = 5 మరియు a – b = 3 అయితే, (a² + b²) విలువ:

(a) 17

(b) 18

(c) 19

(d) 20

Q2. త్రిభుజం భుజాల నుండి సమాన దూరంలో ఉన్న బిందువును ఏమని అంటారు

(a) పరివృత్తకేంద్రం

(b) అంతరకేంద్రం

(c) లంబకేంద్రం

(d) గురుత్వకేంద్రం

Q3. cosec²60° + sec²60° – cot²60° + tan²30° యొక్క విలువ ఎంత

Screenshot 2023-09-01 134403

Q4. ∆ABCలో, 4∠A = 3 ∠B = 12 ∠C అయితే, ∠A ని కనుగొనండి

(a) 22.5°

(b) 90°

(c) 67.5°

(d) 112.5°

Q5. 50 మంది తరగతికి చెందిన 30 మంది అబ్బాయిల సగటు ఎత్తు 160 సెం.మీ. మిగిలిన అబ్బాయిల సగటు ఎత్తు 165 సెం.మీ ఉంటే, మొత్తం తరగతి (సెం.మీ.లో) సగటు ఎత్తు ఎంత:

(a) 161

(b) 162

(c) 163

(d) 164

Q6. tanθ + cotθ = 5 అయితే, the value of tan² θ + cot² θ యొక్క విలువ ఎంత:

(a) 22

(b) 25

(c) 23

(d) 27

సూచనలు (7-8): పై-చార్ట్ ఒక రాష్ట్రంలో అక్షరాస్యులు మరియు నిరక్షరాస్యులైన పురుషులు మరియు స్త్రీల శాతాన్ని చూపుతుంది. రేఖాచిత్రాన్ని అధ్యయనం చేసి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.

Screenshot 2023-09-01 134502

Q7. రాష్ట్ర మొత్తం జనాభా 35000 అయితే, అక్షరాస్యులైన పురుషులు మరియు అక్షరాస్యులైన స్త్రీల సంఖ్య మధ్య వ్యత్యాసం ఎంత?

(a) 3500

(b) 3700

(c) 400

(d) 4500

Q8. నిరక్షరాస్యులైన పురుషులు మరియు నిరక్షరాస్యులైన స్త్రీలకి సంబంధించిన కేంద్ర కోణాల వ్యత్యాసం ఎంత?

(a) 12.2°

(b) 13.4°

(c) 11.2°

(d) 14.4°

Q9. 2 సంవత్సరాలలో సంవత్సరానికి 8% చొప్పున రూ.  6250 మొత్తం పై చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం ఎంత:

(a) రూ. 30

(b) రూ. 40

(c) రూ. 50

(d) రూ. 60

Q10. 250లో 40% + 650 లో 10% × 5 విలువఎంత?

(a) రూ. 315

(b) రూ. 425

(c) రూ. 525

(d) రూ. 600

Solutions

S1. Ans.(a)

Sol.

Screenshot 2023-09-01 134558

S2. Ans.(b)

Sol.

Screenshot 2023-09-01 134604

S3. Ans.(c)

Sol.

Screenshot 2023-09-01 134610

S4. Ans.(c)

Sol.

Screenshot 2023-09-01 134615

S5. Ans.(b)

Sol.

Screenshot 2023-09-01 134635

S6. Ans.(c)

Sol.

Screenshot 2023-09-01 134646

S7. Ans.(a)

Sol.

అక్షరాస్యులైన పురుషులు మరియు అక్షరాస్యులైన స్త్రీల సంఖ్య మధ్య వ్యత్యాసం = 10%

కాబట్టి, 10% of 35000 = 3500

S8. Ans.(d)

Sol.

నిరక్షరాస్యులైన పురుష మరియు నిరక్షరాస్య స్త్రీల మధ్య వ్యత్యాసం = 4%

Screenshot 2023-09-01 134703

S9. Ans.(b)

Sol.

Screenshot 2023-09-01 134712

S10. Ans.(b)

Sol.

Screenshot 2023-09-01 134718

AP and TS Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Aptitude MCQs Questions And Answers In Telugu 1st September 2023_16.1

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 Telugu website