Telugu govt jobs   »   Daily Quizzes   »   Aptitude MCQs Questions And Answers in...

Aptitude MCQs Questions And Answers In Telugu 25th July 2023, For AP Police Constable and SI

Aptitude MCQS Questions And Answers in Telugu : Practice Daily  Aptitude MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Aptitude MCQS Questions and Answers in Telugu is useful for AP Police Constable and SI. Most of the questions asked in section is based on Latest Exam Pattern.

Aptitude MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ప్రతి రోజు ఆప్టిట్యూడ్ MCQ ప్రశ్నలు మరియు సమాధానాలను తెలుగులో ప్రాక్టీస్ చేయండి, ఈ విభాగానికి మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే, అప్పుడు మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఆప్టిట్యూడ్ MCQs తెలుగులో ప్రశ్నలు, సమాధానాలు SBI క్లర్క్, SBI PO, TSCAB మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలకు ఉపయోగపడతాయి. సెక్షన్ లో అడిగే చాలా ప్రశ్నలు తాజా పరీక్షా సరళిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది.

Aptitude MCQs Questions And Answers in telugu |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

Aptitude MCQs Questions and Answers In Telugu

Aptitude Questions -ప్రశ్నలు

Q1. a + b = 5 మరియు a – b = 3 అయితే, (a² + b²) విలువ ఎంత:

(a) 17

(b) 18

(c) 19

(d) 20

Q2. త్రిభుజం భుజాల నుండి సమాన దూరంలో ఉన్న బిందువును ఏమని అంటారు

(a) పరివృత్త కేంద్రం

(b) అంతరకేంద్రం

(c) లంబకేంద్రం 

(d) గురుత్వకేంద్రం

Q3. cosec²60° + sec²60° – cot²60° + tan²30° యొక్క విలువ ఎంత?

Screenshot 2023-07-25 120934

Q4. ∆ABCలో, 4∠A = 3 ∠B = 12 ∠C అయితే, ∠Aని కనుగొనండి

(a) 22.5°

(b) 90°

(c) 67.5°

(d) 112.5°

Q5. 50 మంది ఉన్న తరగతికి చెందిన 30 మంది అబ్బాయిల సగటు ఎత్తు 160 సెం.మీ. మిగిలిన అబ్బాయిల సగటు ఎత్తు 165 సెం.మీ అయితే, మొత్తం తరగతి (సెం.మీ.లో) సగటు ఎత్తు:

(a) 161

(b) 162

(c) 163

(d) 164

Q6. చతురస్రం మరియు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానంగా ఉంటాయి. 

Screenshot 2023-07-25 121120

(a) A < B

(b) A ≤ B

(c) A > B

(d) A ≥ B

Q7. ఒక చతురస్రం యొక్క ప్రతి భుజం 10% పెరిగినప్పుడు దాని విస్తీర్ణంలో పెరుగుదల శాతం ఎంత ఉంటుంది?

(a) 20

(b) 11

(c) 121

(d) 21

Q8. ABCD అనేది AD ||BC తో చక్రీయ ట్రేపెజియం. A = 105° అయితే, ఇతర మూడు కోణాలు ఏవి?

(a) B = 75°, C = 75°, D = 105°

(b) B = 105°, C = 75°, D = 75°

(c) B = 75°, C = 105°, D = 75°

(d) B = 105°, C = 105°, D = 75°

Q9. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత మరియు అంతరవ్యాసార్ధాల నిష్పత్తి ఎంత:

(a) 1 : 2

(b) 3 : 1

(c) 2 : 1

(d) 1 : 3

Q10. ఒక సంఖ్యను 56తో భాగిస్తే, శేషం 29. అదే సంఖ్యను 8తో భాగిస్తే, శేషం ఎంత అవుతుంది.

(a) 6

(b) 7

(c) 5

(d) 3

Solutions

S1. Ans.(a)

Sol.

Screenshot 2023-07-25 121354

S2. Ans.(b)

Sol.

Screenshot 2023-07-25 121359

S3. Ans.(c)

Sol.

Screenshot 2023-07-25 121407

S4. Ans.(c)

Sol.

Screenshot 2023-07-25 121414

S5. Ans.(b)

Sol.

30 విద్యార్ధుల యొక్క మొత్తం ఎత్తు= 160×30=4800

20 విద్యార్ధుల మొత్తం ఎత్తు= 20×165=3300

కావాల్సిన సగటు= 8100/50= 162 సెం.మీ. 

S6. Ans.(c)

Sol.

దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు మరియు పొడవు వరుసగా 3 మరియు 5. 

దీర్ఘచతురస్రం చుట్టుకొలత = చతురస్రం యొక్క చుట్టుకోలత

కావున 2(5+3)=4a

చతురస్రం యొక్క భుజం=4 

అప్పుడు A=16

మరియు B=15

కావున A>B

అదేవిధంగా, ఒకే చుట్టుకొలత ఉన్న రెండు రూపాలలో క్రమ రూపం ఉన్న భాగం ఎక్కువ వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది. 

S7. Ans.(d)

Sol.

వైశాల్యంలో పెరుగుదల

= 10 + 10 + (10×10)/100 =21 %

S8. Ans.(a)

Sol.

Screenshot 2023-07-25 121731

S9. Ans.(c)

Sol. 2 : 1

Screenshot 2023-07-25 121741

S10. Ans.(c)

Sol.

భాగాపలం 1 అనుకుందాం

కావున, ఆ సంఖ్య = 56+29=85

మరియు దీనిని 8 తో భాగిస్తే,

శేషం=5. 

AP and TS Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website