Telugu govt jobs   »   Daily Quizzes   »   Aptitude MCQS Questions And Answers in...
Top Performing

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023, For LIC, IBPS, IB & AP Police

Aptitude MCQS Questions And Answers in Telugu : Practice Daily  Aptitude MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Aptitude MCQS Questions and Answers in Telugu is useful for  SSC MTS, SSC CHSL, CGL, IBPS, SBI, AP DCCB Exams and Visakhapatnam Cooperative Bank PO Exam. Most of the questions asked in section is based on Latest Exam Pattern.

Aptitude MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ప్రతి రోజు ఆప్టిట్యూడ్ MCQ ప్రశ్నలు మరియు సమాధానాలను తెలుగులో ప్రాక్టీస్ చేయండి, ఈ విభాగానికి మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే, అప్పుడు మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఆప్టిట్యూడ్ MCQs తెలుగులో ప్రశ్నలు, సమాధానాలు SBI క్లర్క్, SBI PO, TSCAB మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలకు ఉపయోగపడతాయి. సెక్షన్ లో అడిగే చాలా ప్రశ్నలు తాజా పరీక్షా సరళిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది.

Aptitude MCQs Questions And Answers in telugu |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

Aptitude MCQs Questions and Answers In Telugu

Aptitude Questions -ప్రశ్నలు

సూచనలు (1-15): వీటిలో ప్రతి ప్రశ్నలోనూ ఒక సంఖ్యా శ్రేణి ఇవ్వబడింది. ప్రతి శ్రేణిలో ఒక సంఖ్య మాత్రమే తప్పు. తప్పు సంఖ్యను కనుగొనండి.

Q1. 210, 204, 188, 164, 132, 92, 44

(a)164

(b)210

(c)44

(d)92

(e)132

Q2. 1, 128, 191,  222,  237,  244,  250

(a)128

(b)1

(c)191

(d)250

(e)244

Q3. 64, 113, 170, 234, 305, 383, 468

(a)113

(b)305

(c)234

(d)468

(e)64

Q4. 110, 112, 124, 154, 210, 300, 444

(a)444

(b)110

(c)300

(d)112

(e)210

Q5.  10, 74, 174,  318,  514,  770, 1096

(a)174

(b)74

(c)1096

(d)10

(e)770

Q6. 32, 16, 48, 24, 72, 36, 118

(a)118

(b)48

(c)16

(d)32

(e)24

 

Q7. 1249, 1240, 1216, 1166,1085,  795

(a)1085

(b)1166

(c)795

(d)1240

(e)1216

Q8. 6, 14, 26, 50, 98, 194, 386

(a)194

(b)98

(c)50

(d)6

(e)26

Q9. 4000, 2000, 1000, 500, 250, 125, 100

(a)2000

(b)100

(c)1000

(d)250

(e)125

Q10. 165, 173, 184, 197, 214, 233, 256

(a) 214

(b) 173

(c) 184

(d) 165

(e) 197

Q11. 225, 249, 349, 574, 974, 1599,  2499

(a)2499

(b)1599

(c)574

(d)225

(e)249

Q12. 13, 17, 43, 145,  605, 3060,

(a)145

(b)605

(c)17

(d)13

(e)3060

Q13. 640, 624 607, 588, 565, 536, 505

(a)588

(b)505

(c)640

(d)607

(e)536

Q14. 469, 464, 460, 448, 424, 376,  278

(a)448

(b)464

(c)469

(d) 278

(e)376

Q15. 1124, 1129, 1138, 1202, 1227, 1443, 1492

(a)1124

(b)1138

(c)1443

(d)1492

(e)1227

Solutions

S1. Ans (b)

Sol.

శ్రేణి నమూనా-

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023_4.1

కాబట్టి, తప్పు సంఖ్య 210.

S2. Ans (d)

Sol.

శ్రేణి నమూనా-

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023_5.1

కాబట్టి, తప్పు సంఖ్య 250.

ప్రత్యామ్నాయ పద్ధతి

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023_6.1

కాబట్టి, తప్పు సంఖ్య 250

S3. Ans (e)

Sol.

శ్రేణి నమూనా-

63                    113               170                 234                 305            383                468

+50                  +57                +64               +71                +78                  +85

+7                  +7                   +7                   +7                     +7

కాబట్టి, తప్పు సంఖ్య 64.

S4. Ans (a)

Sol.

శ్రేణి నమూనా-

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023_7.1

కాబట్టి, తప్పు సంఖ్య 444.

S5. Ans (c)

Sol.

శ్రేణి నమూనా-

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023_8.1

కాబట్టి, తప్పు సంఖ్య 1096

S6. Ans (a)

శ్రేణి నమూనా-

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023_9.1

కాబట్టి, తప్పు సంఖ్య 118.

S7. Ans (e)

Sol.

శ్రేణి నమూనా-

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023_10.1

కాబట్టి, తప్పు సంఖ్య 1216.

S8. Ans (d)

Sol.

శ్రేణి నమూనా-

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023_11.1

కాబట్టి, తప్పు సంఖ్య 6.

S9. Ans (b)

Sol.

శ్రేణి నమూనా-

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023_12.1

కాబట్టి, తప్పు సంఖ్య 100.

S10. Ans.(d)

Sol.

శ్రేణి నమూనా-

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023_13.1

కాబట్టి, తప్పు సంఖ్య 165.

S11. Ans (d)

Sol.

శ్రేణి నమూనా-

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023_14.1

కాబట్టి, తప్పు సంఖ్య 225.

S12. Ans (e)

Sol.

శ్రేణి నమూనా-

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023_15.1

కాబట్టి, తప్పు సంఖ్య 3060.

S13. Ans (c)

Sol.

శ్రేణి నమూనా-

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023_16.1

కాబట్టి, తప్పు సంఖ్య 640.

S14. Ans (d)

Sol.

శ్రేణి నమూనా-

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023_17.1

కాబట్టి, తప్పు సంఖ్య 278.

S15. Ans (a)

Sol.

శ్రేణి నమూనా-

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023_18.1

కాబట్టి, తప్పు సంఖ్య 1124.

 

Arithmetic Batch Short Cut Methods | Telugu | Arithmetic Book Explanation Classes By Adda247

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Aptitude MCQs Questions And Answers in Telugu 28 February 2023_20.1

FAQs

.

.