Telugu govt jobs   »   Latest Job Alert   »   Aries Recruitment 2021

Aries Recruitment 2021 For Various Posts | ARIESలో ఉద్యోగాల భర్తీ

Aries Recruitment 2021 For Various Posts | ARIESలో ఉద్యోగాల భర్తీ: Aryabhatta Reserch Institute of Observational Sciences(ARIES) నందు వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ వెలువడినది. వివిధ పోస్టులను బట్టి డిగ్రీ నుండి ఇంటర్మీడియట్ మరియు ITI అర్హతతో ఈ ఉద్యోగాలలో చేరవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ 26 ఆగష్టు నుండి ప్రారంభం అయింది. 24 సెప్టెంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. దరఖాస్తు పూర్తి ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. పోస్టులను బట్టి వివిధ కేటగిరీలకు చెందిన వారికి రిజర్వేషన్ కూడా ఉన్నది. Aries Recruitment 2021 కు సంబంధించి వివిధ పోస్టులకు గాను గల అర్హత వివరాలు, రిజిస్ట్రేషన్ విధానం మరియు ముఖ్యమైన తేదీలకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

Aries Recruitment 2021 : పోస్టుల వివరాలు

Aries Recruitment 2021 ద్వారా వివిధ విభాగాలలో 11 పోస్టులకు గాను ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం అయింది. పోస్టుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

పోస్టు పేరు జీతం స్థాయి గరిష్ట వయస్సు పోస్టుల.సం కేటగిరి
Personal Assistant 6 30 years 01 UR-01
Engineering Assistant 5 27 years 02 SC-01
OBC-01
Junior Engineering Assistant 4 27 years 04 UR-02
OBC-01
EWS-01
Junior Scientific Assistant 4 27 years 02 UR-01
SC-01
Multi-Tasking Staff(MTS) 1 27 years 02 UR-01
OBC-01

 

NAICL AO రిక్రూట్మెంట్ 2021 

Aries Recruitment 2021 : అర్హతలు

Aries Recruitment 2021 పోస్టుల భర్తీకి సంబంధించి వివిధ పోస్టులకు గాను వయోపరిమితులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

పోస్టు పేరు Pay Level గరిష్ట వయస్సు  పోస్టుల సం కేటగిరి అర్హత మరియు అనుభవం
Personal Assistant 6 30 years 01 UR-01
  1. Bachelor’s Degree from a recognized University or its equivalent.
  2. Speed in short hand @80 w.p.m. in English. The dictation will be given for 10 minutes which will be transcribed in 50 minutes.
  3. The typing speed of 35 w.p.m. in English on Computer. (35 w.p.m. correspond to 10500 KDPH on an average of 5 key depressions for each word)
Engineering Assistant 5 27 years 02 SC-01
OBC-01
Diploma of 3 years duration in Electronics/Computer Science Engineering from a recognized board with 3 years’ experience in the relevant field.
Junior Engineering Assistant 4 27 years 04 UR-02
OBC-01
EWS-01
2 year ITI certificate in Electrical/ Electronics with minimum 02 years post qualification experience in the relevant field.
Junior Scientific Assistant 4 27 years 02 UR-01
SC-01
B.Sc. with Physics and Mathematics as compulsory subjects and 02 years post qualification experience in scientific institute/laboratory in the relevant field.
Multi-Tasking Staff(MTS) 1 27 years 02 UR-01
OBC-01
  1. 12th class pass or equivalent qualification from recognized Board or University.
  2. Should have a typing speed of 35 w.p.m. in English or 30 w.p.m. in Hindi on manual typewriter

OR

A typing speed of 35 w.p.m. in English or 30 w.p.m. in Hindi on Computer. (35 w.p.m. and 30 w.p.m. correspond to 10500 KDPH/9000 KDPH on an average of 5 key depressions for each word)

 

IOCL అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2021 

Aries Recruitment 2021 : ముఖ్యమైన తేదీలు

ARIES Recruitment కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

దరఖాస్తు ప్రారంభ తేది : 26 ఆగష్టు 2021.

ఆఖరు తేది :  24 సెప్టెంబర్ 2021.

Aries Recruitment 2021 : దరఖాస్తు విధానం 

Aries Recruitment 2021కి సంబంధించి దరఖాస్తు విధానం మొత్తం 6 దశలలో ఉంటుంది. 

1. వ్యక్తిగత వివరాలు

2. విద్యార్హత వివరాలు

3. పని అనుభవ వివరాలు

4. అదనపు సమాచారం

5. నకల్లు

6. డిక్లరేషన్

ఈ పై అన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్ లో సమర్పించడం ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇప్పుడే ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Shathabdhi Batch RRB NTPC CBT-2
For RRB NTPC CBT-2

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

 

 

Sharing is caring!