Telugu govt jobs   »   Article   »   Merry Selection Christmas Giveaway Offer
Top Performing

Aspirants Merry Selection Christmas Giveaway Offer, Flat 25% Off + 2X Validity On All Mahapacks And Live Batches

Aspirants Merry Selection Christmas Giveaway Offer: క్రిస్మస్ పండుగ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు Adda247 ఉత్తమమైన Giveaway Offer ను తీసుకువచ్చింది, ఈసారి కేవలం క్రిస్మస్ వేడుకలకు మీలో ఎక్కువ ఉత్సాహం నిపెందుకు Aspirants Merry Selection Christmas Giveaway Offer తో అన్నీ లైవ్ బ్యాచ్ మరియు మహాప్యాక్‌ పై Flat 25% Off + 2X Validity ని అందిస్తుంది. ఈ క్రిస్మస్ కేవలం ఉల్లాసంగా ఉండటం మాత్రమే కాదు; మీ ప్రిపరేషన్ ను మరింత వేగవంతం చేయడానికి మరియు మీ ప్రభుత్వ ఉద్యోగ కలను  నిజం చేసుకోవడానికి ఇది సరైన క్షణం. ఈ సీజన్‌లో మీకు మీరే ఇవ్వగల అత్యంత విలువైన బహుమతులలో ఒకటి? మీ పోటీ పరీక్షల కోసం రూపొందించబడిన ఉత్తమమైన ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ లు Adda’s Study Mate APPSC Group 2, APPSC Group 2 (Pre + Mains) Selection Kit Batch, SBI Clerk 2023 Prelims Test Series,వంటి ఎన్నో లైవ్ క్లాస్ లపై ఆఫర్ పొందండి. ఏదైనా లైవ్ బ్యాచ్ మరియు మహాప్యాక్‌ని కొనుగోలు చేసేటప్పుడు కూపన్ కోడ్-XMAS25ని ఉపయోగించండి. ఆఫర్ డిసెంబర్ 23 నుండి డిసెంబర్ 25 వరకు వర్తిస్తుంది. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు మరింత ఆలస్యం చేయకుండా ఇప్పుడు లైవ్ బ్యాచ్‌లు మరియు Adda247 యొక్క మహాప్యాక్‌ని కొనుగోలు చేయండి.

Get Flat 25% Off + 2X Validity On All Mahapacks and Live Classes

ఈ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలతో, మీరు కొత్త లక్ష్యాలతో మరింత ముందుకు సాగాలి అని కోరుకుంటూ మీ కోసం Adda247 తెలుగు భారీ తగ్గింపులను అందిస్తుంది.  2023-2024లో నిర్వహించబడే అన్ని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల పరీక్షలకు అపరిమితటెస్ట్ సిరీస్ మరియు లైవ్ తరగతులను మీకు 2X Validity + Flat 25% Off తో మీకు అందిస్తుంది.  ప్రత్యేకమైన తగ్గింపులు, అగ్రశ్రేణి స్టడీ మెటీరియల్‌లు మరియు నిపుణుల మార్గదర్శకత్వంతో, మీరు మీ కలల కెరీర్‌కు కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నారు. ఈ పరిమిత-కాల ఆఫర్‌ను కోల్పోకండి! మా విజయ దశమి సేల్‌లో TSPSC మరియు APPSC గ్రూప్స్ , AP గ్రామ సచివాలయం, AP పోలీస్, TSGENCO AE, APPSC Polytechnic Lecturer మరియు ఇతర అన్ని పరీక్షలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ మరియు లైవ్ తరగతులను పొందండి.

Aspirants Merry Selection Christmas Giveaway Offer

Merry Selection Christmas Giveaway Offer 2023-24లో జరగబోయే అన్ని పరీక్షల కోసం Adda247 అత్యల్ప ధరతో  వచ్చింది. అభ్యర్ధులను అన్ని APPSC, TSPSC పరీక్షలకు 2023-24 సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.  మా క్రిస్మస్ స్పెషల్ సేల్‌తో మీ సామర్థ్యాన్ని వెలికితీయండి మరియు మీ పోటీ పరీక్షలలో విజయాన్ని స్వీకరించండి. మీ విజయ గాథ ఇప్పుడు ప్రారంభమవుతుంది!

  🌲Christmas Giveaway Offer🌲

📝Start Date – 23rd December 6 PM
📝End Date -25th December 11:59 PM

Choose the Best Prep Path with ADDA247 

USE CODE: XMAS25

Aspirants Merry Selection Christmas Giveaway Offer, Flat 25% Off + 2X Validity_3.1

Adda’s Study Mate APPSC Group 2 Prelims

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ ద్వారాగ్రూప్ 2 నియామకం జరుగుతుంది. దీనికి సంబంధించి సిలబస్, పరీక్షా విధానంను APPSC అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. Adda Study Mate మీ ప్రిపరేషన్ కి అనుగుణంగా పరీక్షా విధానానికి సరిపోయేలాగ స్టడీ నోట్స్, మాక్ టెస్ట్ సిరీస్ లను తయారుచేసింది. కావున అభ్యర్ధులు ఎవరైతే ఈ పరీక్ష కోసం సిద్దం అవ్వుతున్నారో వారికి Adda247 అందించే Adda’s Study Mate APPSC Group 2 Prelims ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.

Product Highlights:

  • నిపుణులచే రూపోండిచిన స్టడీ మెటీరీయల్
  • తాజా పరీక్ష నమూన
  • ఎక్కడైనా ఎప్పుడైన పొందవచ్చు
  • మొబైల్, ట్యాబ్, కంప్యూటర్, ల్యాప్ టాప్ అన్నిటికీ అనుకూలమే
  •  స్వీయ అభ్యాసం మరింత మెరుగుగా.Adda's Study Mate APPSC Group 2 Prelims 2024 by Adda247 Telugu_30.1

Adda’s Study Mate Features

  • ప్రిలిమ్స్ కై ప్రత్యేకంగా మాక్ టెస్ట్ లు
  • స్వీయ అభ్యాసం
  • తాజా సిలబస్ కి అనుగుణంగా స్టడీ నోట్స్
  • నిపుణులు తయారుచేసిన మాక్ టెస్ట్లు
  • మైక్రో ప్లాన్ మరియు రోజువారీ లక్ష్యాలు
  • మీ సందేహాలకు సమాధానాలు పొందుతారు
  • పరీక్షా కోణం లో అడిగే అవకాశం ఉన్న కరెంట్ అఫ్ఫైర్స్ నోట్స్
  • కరెంట్ అఫ్ఫైర్స్ ప్రశ్నలు వాటి వివరణాత్మక సమాధానాలు
  • అభ్యర్ధులకోశం ప్రత్యేకించి ఒక కమ్యూనిటి గ్రూప్
  • నెల వారి ADDAPEDIA కరెంట్ అఫ్ఫైర్స్ మరియు క్విజ్ లు

AP and TS Mega Pack for APPSC AND TSPSC | మెగా ప్యాక్- అన్ని పరీక్షలు ఒకే చోట

AP & TS MEGA PACK Highlights/ AP & TS MEGA PACK ముఖ్యాంశాలు:
Validity: 24 Months  (చెల్లుబాటు: 24 నెలలు)

  1. APPSC , తెలంగాణా గ్రూప్-1,2,3,4, SSC, రైల్వే, మరియు బ్యాంకింగ్. ఈ అన్ని పరీక్షలకు ఒక్కటే సమాధానంAP & TS Mega pack.
  2. 14108 గంటలకు పైగా నిడివిగల సమాచారం కేవలం ఒక్క AP & TS Mega pack subscriptionతో పొందండి.
  3. అన్ని పరీక్షలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ను ఒక్కAP & TS Mega packతో పొందండి.
  4. పూర్తిగా లైవ్ మరియు రికార్డెడ్ తరగతుల్లో నేర్చుకోవడం ద్వారా మీ సందేహాలను తక్షణమే నివృతి చేసుకొనే అవకాసం.
  5. 3408 Test Series & 447 e-books కేవలం ఒక్క AP & TS Mega packతో పొందండి.
  6. ఈ AP & TS Mega pack లో చేరడం ద్వారా మీరు రివిజన్ బ్యాచ్ కు కూడా అర్హత పొందుతారు.
  7. ఒక సంవత్సరం పాటు ఈ AP & TS Mega packద్వారా వచ్చే అన్ని రకాల సమాచారాన్ని పొందానికి మీరు అర్హులు.

pdpCourseImg

APPSC Group 2 (Pre + Mains) Selection Kit Batch

ఈ సెలక్షన్ బ్యాచ్ అనేది మొదటిసారి APPSC గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా విజయం సాధించే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం రాబోయే APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కొరకు సరిపోయాలా సరైన సమాచారంతో బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉత్తమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.

ఈ   బ్యాచ్  లో APPSC Group- 2  పరీక్ష కోసం అన్ని సబ్జెక్టులను (ప్రిలిమ్స్ + మైన్స్) పూర్తిగా కవర్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ తాజా పరీక్ష ప్రశ్నలు మరియు ప్రాథమిక భావనలతో పాటు ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తుంది, తద్వారా మీరు పరీక్షలకు సులువుగా క్లియర్ చేయొచ్చు.

Batch Highlights  

  • 350+ గంటల లైవ్ తరగతులు
  • టెస్ట్ సిరీస్
  • సబ్జెక్టు వైజ్ స్టడీ మెటీరియల్స్
  • డౌట్ సెషన్స్
  • నిపుణుల నుండి ప్రిపరేషన్ చిట్కాలను పొందండి & సమయం పాలన నేర్చుకోండి
  • 24*7 రికార్డ్ చేయబడిన వీడియోలు

pdpCourseImg

How to Grab Merry Selection Christmas Giveaway Offer? | మెర్రీ క్రిస్మస్ ఆఫర్ సెల్ ఎలా పొందాలి?

Merry Selection Christmas Giveaway Sale పొందడానికి క్రింద ఇవ్వబడిన సాధారణ దశలను అనుసరించండి:

  • Adda247 @adda247.com యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • “సెర్చ్ బార్”లో మీకు కావలసిన స్టడీ మెటీరియల్ కోసం శోధించండి లేదా మీరు సిద్ధమవుతున్న పరీక్ష ద్వారా కోర్సులను ఎంచుకోండి.
  • మీరు కొనాలనుకుంటున్న స్టడీ మెటీరియల్‌ని చూడండి
  • మా పోర్టల్‌కి లాగిన్ చేసి, మీ వివరాలను నమోదు చేయండి.
  • మీరు చెల్లింపు చేయాలనుకుంటున్న చెల్లింపు విధానాన్ని ఎంచుకోండి.
  • అభినందనలు! మీరు ఇప్పుడు ఉత్తమ ఆన్‌లైన్ కోచింగ్ స్టడీ మెటీరియల్‌కి యాక్సెస్‌ని కలిగి ఉన్నారు.

అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Adda247 Telugu Home page Click here
Adda247 Telugu APP Click Here

Sharing is caring!

Aspirants Merry Selection Christmas Giveaway Offer, Flat 25% Off + 2X Validity_7.1

FAQs

How to access PDF/Handouts of live class?

Live class PDFs/Handouts are provided in the student account and can be accessed alongside recorded sessions.A

What is the code for Aspirants Merry Selection Christmas Giveaway Offer Sale ?

The code for Aspirants Merry Selection Christmas Giveaway OfferSale is "XMAS25".

Can i get The Test series in Telugu

Yes, You can get Test Series in both Telugu & English. check the best test series in this article.