Statewide Live Mock Test AP High Court Junior Assistant/Examiner, Typist and Steno:
Statewide Live Mock Test for AP High Court Junior Assistant/Examiner, Typist and Steno: Attempt Now (App only) Andhra Pradesh High Court has released the AP High Court Recruitment 2022 Notification for 3673 Vacancies in A.P High Court Service. A.P High Court Release exam dates for various posts in district court.. Candidates attend the Statewide Live mock Test APP only . In order to give an idea about the exam pattern and difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a Statewide Live Mock Test AP High Court Junior Assistant/Examiner, Typist and Steno Examination. Attempt Now (APP Only) for the free live Mock test on 17th and 18th December 2022.
AP State Wide Live Mock Test | AP రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్
AP హైకోర్టు జూనియర్ అసిస్టెంట్/ఎగ్జామినర్, టైపిస్ట్ మరియు స్టెనో కోసం రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్: A.P హైకోర్టు సర్వీస్‌లో 3673 ఖాళీల కోసం AP హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడుదల చేసింది. అభ్యర్ధులు ఇప్పటికే తమ సాధనను మొదలుపెట్టి ఉండాలి. A.P హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే రాత పరీక్ష మీద అవగాహన ఏర్పరచడానికి Adda247 Telugu మీకోసం ఉచిత మోడల్ టెస్ట్ నిర్వహించనున్నది. A.P హైకోర్టు పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్ధులకు ఉపయోగపడే విధంగా E-books, Mock Tests, Study material వంటి వాటిని అభ్యర్ధులు అతి తక్కువ ధర వద్ద ఈ టెస్ట్ ద్వారా పొందవచ్చు. దీనిలో పాల్గొనాలి అనుకొనే అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా 17 వ మరియు 18 డిసెంబర్ 2022న నిర్వహించే రాష్ట్రవ్యాప్త మాక్ టెస్ట్(APP Only) నందు పాల్గొనవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి.
APPSC/TSPSC Sure Shot Selection Group
Statewide Live Mock Test Exam Pattern
- పేపరు 80 మార్కులకు గాను (90 నిమిషాలు వ్యవధి) నిర్వహించడం జరుగుతుంది.
- రాత పరీక్షలో ప్రశ్నలు బహులైచ్చిక విధానంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు భాషలలో నిర్వహించబడతాయి.
అంశాలు | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
ఇంగ్లీష్, అర్థిమెటిక్, రీజనింగ్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటి, AP అంశాలు | 80 | 80 | 90 నిమిషాలు |
AP Statewide Full Length Mock Test Highlights
Statewide Full Length Mock Test టెస్టును Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.
- రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
- రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
- ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
- Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
- సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
- మొత్తం పరీక్ష 80మార్కులకు ఉంటుంది.
- పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
- English మరియు తెలుగు మాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
- ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి
Statewide Live Mock Test Date | AP రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్
AP హైకోర్టు జూనియర్ అసిస్టెంట్/ఎగ్జామినర్, టైపిస్ట్ మరియు స్టెనో కోసం రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ 17వ మరియు 18 డిసెంబర్ 2022 ఉదయం 11 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొనాలి అనుకొనే అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు AP రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ నందు పాల్గొనవచ్చు.
Attempt Now | Click here to Attempt (app only) |
Exam Date and Time | 17th December 2022 11 AM to 18th December 2022 11:55 PM |
Results | 19 December 2022 11 AM |
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |