Banking Awareness PDF in Telugu : Overview
Banking Awareness PDF in Telugu : SBI,IBPS RRB,IBPS & RBI వంటి అన్ని బ్యాంకింగ్ పరీక్షలలో స్టాటిక్ అంశాలు,కంప్యూటర్ అవేర్నెస్,బ్యాంకింగ్ అవేర్నెస్ అనే మూడు విభాగాలు ఎంతో ప్రత్యేకమైనది.SBI,IBPS RRB,IBPS & RBI పరీక్షల తుది ఎంపికకు అవసరమైన అదనపు మార్కులను పెంచడంలో సహాయపడుతుంది.SBI,IBPS RRB,IBPS & RBI మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ రౌండ్లో బ్యాంకింగ్ అవగాహన ప్రశ్నలు అడుగుతారు.ఈ వ్యాసంలో, SBI,IBPS RRB,IBPS & RBI మరియు అన్ని బ్యాంకు పరీక్షలకు ఉపయోగ పడే విధంగా బ్యాంకింగ్ అవేర్నెస్ విభాగాలలోని ప్రతి అంశాలను pdf రూపంలో మేము అందిస్తున్నాము.
-
- స్టాటిక్ అంశాలు
- బ్యాంకుల అవగాహన మరియు
- కంప్యూటర్ అవగాహన
[sso_enhancement_lead_form_manual title=”జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్(JUNE Monthly Current Affiars)” button=”డౌన్లోడ్ చేసుకోండి” pdf=”/jobs/wp-content/uploads/2021/07/02043948/Monthly-Current-Affairs-PDF-in-telugu-July.pdf”]
Banking Awareness PDF లలో భాగంగా బ్యాంకింగ్ కు సంబంధించిన అంశాలపై పూర్తి విశ్లేషణ మరియు అవగాహన చాల అవసరం. SBI,IBPS RRB,IBPS & RBI వంటి అన్ని పరీక్షలలో Banking Awareness చాలా కీలకం కానున్నది. బ్యాంకు పరీక్షలకు సిద్ధమయ్యే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ అంశం మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మేము అందించే Banking Awareness PDFలలో మీకు చాప్టర్ ప్రకారం పూర్తి సమాచారం ఇక్కడ మీరు పొందగలరు.
- బ్యాంకుల చరిత్ర
- RBI-చరిత్ర,నిర్మాణం మరియు విధులు
- భారతదేశంలో బ్యాంకు ఖాతాల రకాలు
- NPA
- SARFAESI చట్టం అమలు
- DICGC & NRI / PIO యొక్క ఖాతాలు
- బ్యాంకు సంస్థలు ఉపయోగించిన కోడ్లు
- భారతదేశంలో నగదు బదిలీ వ్యవస్థ
- భారతదేశంలో ATM లు & కార్డ్‌ల రకాలు
- బ్యాంకు రంగంలో ఎదురయ్యే ప్రమాదాలు
- బ్యాంకు రంగంలో బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ పాత్ర
- నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC)
- బాసెల్ III అకార్డ్
- భారతదేశంలో ఆర్ధిక వ్యవస్థ / మార్కెట్స్ లు
- NI – నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్
- భారతదేశంలో ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్
- ద్రవ్యోల్బణం-సూచిక బాండ్లు (IIB లు)
- భారతదేశంలో విదేశీ పెట్టుబడులు
- చెల్లింపులు (మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ స్కీమ్ (MTSS) మరియు రూపాయి డ్రాయింగ్ అరేంజ్మెంట్ (RDA)
- భారతదేశంలో చిన్న తరహ బ్యాంకులు
- భారతదేశంలో వివిధ రకాల డబ్బు బదిలీలు
- ఆర్థిక చేరికలు
- బ్యాంకుల రంగానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు
- ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ (FIలు) మరియు భారతదేశంలో ఆర్థిక నియంత్రకాలు
- బాహ్య వాణిజ్య రుణాలు (ECB) మరియు వాణిజ్య క్రెడిట్
- రూపాయి విలువ కలిగిన బాండ్లు
- డబ్బు రకాలు మరియు డబ్బు సరఫరా కొలతలు
- కరెన్సీ సర్క్యులేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ఇన్ ఇండియా- లెండింగ్ రేట్లు
- భారతదేశ ద్రవ్య విధానంలో బ్యాంకుల జాతీయకరణ
- బ్యాంకుల రేటింగ్
- MCLR – మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్
Banking Awareness PDF in Telugu : Conclusion
Banking Awareness మెయిన్స్ పరీక్షలో చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే Banking Awareness కోసం ఒక ప్రత్యేక విభాగం ఉన్న SBI,IBPS RRB,IBPS,RBI & SEBI వంటి అనేక పరీక్షలు ఉన్నాయి. ఇంటర్వ్యూలో ఈ విభాగం మీకు మరింత ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇంటర్వ్యూ మొత్తం Banking Awareness ఆధారంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ అంశంపై బాగా ప్రావీణ్యం కలిగి ఉంటే SBI,IBPS RRB,IBPS,RBI & SEBI వంటి అనేక పరీక్షలలో రాణించవచ్చు.
Banking Awareness PDF in Telugu : FAQs
Q 1. Banking Awareness కోసం ఉత్తమమైన పుస్తకం ఏమిటి?
జ. Adda247 అందించే Banking Awareness PDF పుస్తకం చాలా ఉత్తమమైనది. ఇది adda247 APPలో మీకు లభిస్తుంది.
Q 2. Banking Awareness విభాగం కోసం ఎలా సిద్ధం కావాలి?
జ. అప్‌డేట్-సోర్స్(తాజా వార్తలు) మరియు ఆర్‌బిఐ అధికారిక వెబ్‌సైట్ నుండి బ్యాంకింగ్ అవగాహన కై సిద్ధం కావాలి, తద్వారా మీకు తాజా వాస్తవాలు,సమాచారాలు తెలుస్తాయి.
Q 3. బ్యాంకింగ్ అవగాహన మరియు ఆర్థిక అవగాహన భిన్నంగా ఉంటుందా?
జ. అవి భిన్నంగా ఉంటాయి కాని పరీక్షా కోణం కై బ్యాంకింగ్‌లో భాగంగా ఆర్థిక అవగాహనను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
Q 4. బ్యాంకింగ్ అవగాహనకు సిద్ధం కావాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటి?
జ. బ్యాంకింగ్ చరిత్ర మరియు బ్యాంకింగ్, ఆర్‌బిఐ నిర్మాణం మరియు విధులు,భారత దేశంలోని కరెన్సీ సర్క్యులేషన్ అండ్ మేనేజ్‌మెంట్ – లెండింగ్ రేట్లు, భారతదేశంలో బ్యాంకుల జాతీయికరణ, ద్రవ్య విధానం, భారతదేశంలో బ్యాంకు ఖాతాల రకాలు, ఆర్థిక చేరికలు, MCLR, NPA-నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్(ఆస్తులు), సెక్యూరిటైజేషన్ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ల (ఆస్తుల)పునర్నిర్మాణం మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్, సెక్యూరిటీ ఇంటరెస్ట్ (SARFAESI) చట్టం, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC).
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి