APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మాయి : భారతీయ జనతా పార్టీ (BJP) శాసనసభ పార్టీ, కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా లింగాయత్ MLA బసవరాజ్ ఎస్ బొమ్మాయిని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 2021 జూలై 26న రాజీనామా చేసిన బిఎస్ యెడియరప్ప తరువాత ఆయన 2021 జూలై 28 న కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ముందు, బసవరాజ్ బొమ్మాయి BSY ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్నారు. అతను హవేరి జిల్లాలోని షిగ్గావ్ నుండి రెండుసార్లు MLC మరియు మూడుసార్లు MLA.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- కర్ణాటక గవర్నర్: తవార్ చంద్ గెహ్లోట్;
- కర్ణాటక రాజధాని: బెంగళూరు
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF | తెలంగాణ స్టేట్ GK PDF |
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf | తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf |