Biggest Give Away by Adda247 Telugu: On 20th August, 2022 6 PM biggest give away programme is going to organised by Adda247 Telugu. To know more Details regarding the give away programme keep visiting this web page for latest updates. This give away will benefit lot of aspirants who are preparing for all competitive examinations such as APPSC, TSPSC Groups, SSC, Police and Railways.
APPSC/TSPSC Sure shot Selection Group
Join the Biggest Give Away Session
Adda247 Telugu అందిస్తున్న Give Away లో పాల్గొనడం ద్వారా మీ ఉద్యోగ సాధనలో ఉపయోగపడే ఎన్నో ఉపకరణాలను ఉచితంగా పొందవచ్చు. త్వరలో TSPSC మరియు APPSC నుండి భారీ స్థాయిలో ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్న నేపధ్యంలో Adda247 Telugu అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా Give Away కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుగా క్రింది ఇవ్వబడిన లింక్ ను ఉపయోగించి రిజిస్టర్ చేసుకోండి.
ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి: Click This link to self register for Adda247 Give away
Give Away Time and Date
Adda247 Telugu Give Away కార్యక్రమాన్ని 20 August , 2022 వ తేదీన సాయంత్రం 6 గంటలకు లైవ్ లో నిర్వహించనున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి క్రింది Youtube లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. APPSC, TSPSC నిర్వహించే గ్రూప్-1,2,3,4 మరియు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఉపయోగకరమైన సాధనాలు మీకు ఈ సందర్భంగా అందుబాటులో ఉంటాయి. పాల్గొనడానికి క్రింది youtube లింక్ పై క్లిక్ చేయండి.
Join youtube Session on 20 August 2022 To participate in Give Away
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |