బ్రిక్స్ విదేశాంగ మంత్రిత్వ సమావేశం వర్చ్యువల్ విధానంలో ముగిసింది
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించారు. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు రాజకీయం, భద్రత , ఆర్థిక వర్గాల పై, ప్రజలకు, సాంస్కృతిక మార్పిడికి సహాకరించడానికి అంగీకరించారు.
సమావేశం గురించి:
- వారు కోవిడ్-19 మహమ్మారి యొక్క సామాజిక మరియు ఆర్థిక ప్రభావాన్ని కూడా చర్చిస్తారు మరియు ఐక్యరాజ్యసమితి మరియు ఇతర బహుళపక్ష సంస్థలలో సంస్కరణ అవసరాన్ని కూడా అంగీకరించారు.
- సుస్థిర అభివృద్ధి, ఉగ్ర వాదం, బ్రిక్స్ అంతర్గతసహకారం వంటి అనేక అంశాల పై కూడా వారు చచర్చించారు.
- అన్ని సభ్య దేశాలు ‘బహుళపక్ష వ్యవస్థను బలోపేతం చేయడం మరియు సంస్కరించడంపై బ్రిక్స్ సంయుక్త మంత్రిత్వ శాఖ ప్రకటన’ను స్వీకరించి విడుదల చేశాయి.
- బ్రిక్స్ వ్యాక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి తమ మద్దతు ని మంత్రులు పునరుద్ఘాటించారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా మరియు దక్షిణాఫ్రికా ఐదు ప్రధాన అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏర్పాటు చేసిన సమూహం.
- దక్షిణాఫ్రికా 2010 లో ఈ బృందంలో చేరింది.
- 2021లో 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 2 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly మరియు monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి