Telugu govt jobs   »   Current Affairs   »   CM KCR Has Sanctioned Funds For...
Top Performing

CM KCR Has Sanctioned Funds For The Development Of Medak district | మెదక్ జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారు

CM KCR Has Sanctioned Funds For The Development Of Medak district | మెదక్ జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారు

మెదక్ జిల్లా పరిధిలోని పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో వౌలిక సదుపాయాలను పెంచేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆగష్టు 23 న రూ.195.35 కోట్లను కేటాయించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 469 గ్రామ ఒక్కో పంచాయితికి రూ.15 లక్షలు మంజూరు కాగా, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు మంజూరయ్యాయి. మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధికి మరో రూ.50 కోట్లు కేటాయించారు.

బహిరంగ సభలో చంద్రశేఖర్ రావు రామాయంపేటలో కొత్త రెవెన్యూ డివిజన్ ప్రణాళికలను వెల్లడించారు. రామాయంపేట, తౌడుపల్లిలో రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు కూడా ఆయన అనుమతి ఇచ్చారు. ముఖ్యంగా మెదక్ పట్టణానికి ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపిన ఆయన ఏడుపాయల ఆలయాన్ని టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపారు.

SSC Complete Preparation Kit | Live Classes | Test Series | eBooks | Printed Books | By Adda247

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

CM KCR Has Sanctioned Funds For The Development Of Medak district_4.1

FAQs

తెలంగాణలో అత్యంత ధనిక జిల్లా ఏది?

రాష్ట్రంలోనే, రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం అత్యధికంగా ₹7.58 లక్షలు కాగా, వికారాబాద్ ₹1.54 లక్షలతో అట్టడుగున ఉంది.