Computer Awareness Study Material PDF in Telugu : Overview
Banking పరీక్షలు మొదలుకొని, SSC, APPSC, TSPSC మరియు Group-1, 2, 3 మరియు SI, Constable పరీక్షలలో కంప్యూటర్ అవేర్నెస్ చాల ముఖ్యమైన అంశాలలో ఒకటి. దీని ద్వారా కంప్యూటర్ యొక్క చరిత్ర మొదలుకొని, ప్రస్తుత కంప్యూటర్ శఖంలో జరిగిన వినూత్న మార్పుల వరకు అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడం చాల అవసరం. వీటిని దృష్టిలో ఉంచుకొని మీకు Banking మాత్రమే కాకుండా మిగిలిన అన్ని పోటీ పరీక్షలలో భాగంగా Adda247 Telugu మీకు Computer Awareness PDF రూపంలో అందించడం జరిగింది.
Computer Awareness విభాగానికి సంబంధించి Banking, APPSC Groups, AP SI , constable మరియు TSPSC Groups, TS SI, constable వంటి అన్ని పరీక్షలలో Static Awareness విభాగం క్రిందకు తీసుకొనవచ్చు. కాని దాదాపు అన్ని పోటీ పరీక్షలలో ఈ అంశం అనివార్యం కావడం కారణంగా దీనిపై ప్రత్యేక దృష్టి ఉంచడం చాలా అవసరం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా చాప్టర్ ప్రకారం పూర్తి వివరణతో మీకు మెటీరియల్ ఉచితంగా ( free study material) అందించే ప్రయత్నం చేస్తున్నాము.
APPSC/TSPSC Sure shot Selection Group
Computer Awareness Study Material PDF in Telugu : ChapterWise Materials
Computer Awareness PDF in Telugu: ఇటివల కాలంలో అన్ని పోటీ పరీక్షలలో తప్పకుండా అడిగే ముఖ్యమైన అంశం Computer Awareness. ఇటివల కాలంలో ప్రతి పని దాదాపు కంప్యూటర్ మీద ఆధారపడి చెయ్యాల్సి వస్తుంది. నిజానికి ఇది మానవ మనుగడలో ఒక భాగంగా చెప్పవచ్చు. 20 శతాబ్దంలో ప్రాధమికంగా కంప్యూటర్ ఆవిష్కరించిన దగ్గర నుండి మొదలుకొని, ఇప్పటి కంప్యూటర్ తరం వరకు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మనం ఇప్పటివరకు దీనిలో వచ్చిన మార్పులు, అభివృద్ధి, దాని యొక్క అనువర్తనాలు వంటి పూర్తి సమాచారం ఈ క్రింది విధంగా పొందవచ్చు.
- కంప్యూటర్లు-చరిత్ర
- కంప్యూటర్ల జనరేషన్(తరాలు) & రకాలు
- కంప్యూటర్-ప్రాథమిక అంశాలు,డేటా ప్రాసెసింగ్ సైకిల్,ప్రాథమిక & సెకండరీ మెమరీ
- ఇన్‌పుట్ & అవుట్పుట్ పరికరాలు
- ఆపరేటింగ్ సిస్టమ్ మరియు విధులు
- ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క రకాలు, ఇతర నిబంధనలు
- సాఫ్ట్‌వేర్- సిస్టమ్ సాఫ్ట్వేర్,అప్లికేషన్ సాఫ్ట్‌వేర్
- కంప్యూటర్ భాషలు- ఆబ్జెక్ట్-ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్-మెమొరీ యూనిట్ లు
- DBMS
- Microsoft Office, MS Word
- MS Excel, (త్వరలో)
- MS PowerPoint
- కంప్యూటర్ నెట్‌వర్క్
- అంతర్జాలం(ఇంటర్నెట్)
- కంప్యూటర్ హ్యాకింగ్
- సంక్షిప్తీకరణల జాబిత
Computer Awareness Study Material PDF in Telugu : Conclusion
APPSC, TSPSC మరియు Group-1, 2, 3 మరియు SI, Constable పరీక్షలలో కంప్యూటర్ అవేర్నెస్ చాల ముఖ్యమైన అంశాలలో ఒకటి. దీనిని దృష్టిలో ఉంచుకొని మీకు Banking మాత్రమే కాకుండా మిగిలిన అన్ని పోటీ పరీక్షలలో ఉపయోగపడే విధంగా మేము పై విధంగా సమాచారం అందించడం జరిగింది. దీనితో పాటు Banking Awareness, Static Awareness మరియు General Awareness కు సంబంధించిన PDF లు కూడా పొందగలరు.
మరింత చదవండి: |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |