Telugu govt jobs   »   Cricketer Suresh Raina releases his autobiography...

Cricketer Suresh Raina releases his autobiography ‘Believe’ | క్రికెటర్ సురేష్ రైనా తన ఆత్మకథ ‘బిలీవ్’ క్రికెటర్ సురేష్ రైనా తన ఆత్మకథ ‘బిలీవ్’ ని విడుదల చేశారు

క్రికెటర్ సురేష్ రైనా తన ఆత్మకథ ‘బిలీవ్’ ని విడుదల చేశారు.

Cricketer Suresh Raina releases his autobiography 'Believe' | క్రికెటర్ సురేష్ రైనా తన ఆత్మకథ 'బిలీవ్' క్రికెటర్ సురేష్ రైనా తన ఆత్మకథ 'బిలీవ్' ని విడుదల చేశారు_2.1

భారత మాజీ బ్యాట్స్ మన్ సురేష్ రైనా తన ఆత్మకథ ‘బిలీవ్ – వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టీడెడ్ మి‘ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని భరత్ సుందరేశన్ సహ రచయితగా, సురేష్ రైనా భారతదేశం కోసం తాను చేసిన ప్రయాణాన్ని మరియు సచిన్ టెండూల్కర్ నుండి  (బిలీవ్) అన్న పదాన్ని పచ్చబొట్టుగా తన చేతిపై చెక్కినట్లు వివరించాడు.

పుస్తకం యొక్క సారాంశం:

  • క్రికెటర్ తన క్రికెట్ కెరీర్ యొక్క విజయం, వైఫల్యం, గాయాలు, ఎదురుదెబ్బలు మరియు అతను దాని దాటుకుని ఎలా వచ్చాడో అని  పంచుకున్నాడు.
  • విద్యార్థి నుంచి క్రికెటర్ గా ఎదగడానికి బిసిసిఐ, సీనియర్ ఆటగాళ్లు, ఎయిర్ ఇండియా నుంచి స్కాలర్ షిప్ ఎలా సహాయపడిందో ఆయన వెల్లడించారు.
  • దక్షిణాఫ్రికా మాజీ గ్రేట్ జాంటీ రోడ్స్ ద్వారా భారతదేశంలో అత్యుత్తమ ఫీల్డర్ గా పేరు ప్రఖ్యాతులు సాధించడం గొప్పదని, యువరాజ్ సింగ్, మొహద్ కైఫ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రావిడ్ వంటి వారితో ఆడిన అనుభవం నుండి నేర్చుకున్నానని కూడా అతను వెల్లడించాడు.
  • ఈ పుస్తకంలో, అతను ఆశ, ప్రేమ, పని మరియు స్నేహం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు, ఇది అతన్ని ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన వైట్-బాల్ బ్యాట్స్ మెన్లలో ఒకరిగా చేసింది.

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

Cricketer Suresh Raina releases his autobiography 'Believe' | క్రికెటర్ సురేష్ రైనా తన ఆత్మకథ 'బిలీవ్' క్రికెటర్ సురేష్ రైనా తన ఆత్మకథ 'బిలీవ్' ని విడుదల చేశారు_3.1Cricketer Suresh Raina releases his autobiography 'Believe' | క్రికెటర్ సురేష్ రైనా తన ఆత్మకథ 'బిలీవ్' క్రికెటర్ సురేష్ రైనా తన ఆత్మకథ 'బిలీవ్' ని విడుదల చేశారు_4.1

 

 

 

 

 

 

 

 

Cricketer Suresh Raina releases his autobiography 'Believe' | క్రికెటర్ సురేష్ రైనా తన ఆత్మకథ 'బిలీవ్' క్రికెటర్ సురేష్ రైనా తన ఆత్మకథ 'బిలీవ్' ని విడుదల చేశారు_5.1

Cricketer Suresh Raina releases his autobiography 'Believe' | క్రికెటర్ సురేష్ రైనా తన ఆత్మకథ 'బిలీవ్' క్రికెటర్ సురేష్ రైనా తన ఆత్మకథ 'బిలీవ్' ని విడుదల చేశారు_6.1

 

 

 

Sharing is caring!

Cricketer Suresh Raina releases his autobiography 'Believe' | క్రికెటర్ సురేష్ రైనా తన ఆత్మకథ 'బిలీవ్' క్రికెటర్ సురేష్ రైనా తన ఆత్మకథ 'బిలీవ్' ని విడుదల చేశారు_7.1