Telugu govt jobs   »   Article   »   current affairs Practice Mock Test

Free Practice Mock Test in Telugu For APPSC, TSPSC, SSC and Railways- ATTEMPT NOW

Free Current affairs Practice Mock Test in Telugu

Free Current affairs Practice Mock Test: APPSC, TSPSC, SSC, రైల్వే మరియు UPSC వంటి అన్ని పోటి పరీక్షలలో అతి ముఖ్యమైన అంశం కరెంట్ అఫైర్స్ ( సమకాలీన అంశాలు). అభ్యర్ధుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం జరుగుతున్న మరియు భవిష్యత్తులో జరగబోయే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా, గత మూడు నెలలో జరిగిన సమకాలీన అంశాలను ప్రాతిపదికగా చేసుకొని 100 TOP కరెంట్ అఫైర్స్ అంశాల ఆధారంగా 100 ప్రశ్నలను మీకు ఉచితంగా అందించడం కోసం మా Adda247 Telugu బృందం ప్రయత్నించినది.

అంశాలను చదవడం చాల సులభం కాని చదివిన వాటిని గుర్తుపెట్టుకొని వాటిని పరీక్ష సమయంలో వ్యక్త పరచడం అంత సులభమైన విషయం కాదు. దానికి మరింత సాధన అవసరం. చదివిన ప్రతి అంశాన్ని పరీక్షల మాదిరి ప్రశ్నల రూపంలో సాధన చేయగలిగితే మీ విజయం మీ చేతుల్లో ఉన్నట్లే. దీని కోసం Adda247 Telugu బృందం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే అన్ని స్థాయి పరీక్షలకు అనుగుణంగా, క్లిష్టతను దృష్టిలో పెట్టుకొని APPSC మరియు TSPSC నిర్వహించే Group-1, Group-2, Group-3 మరియు SI, కానిస్టేబుల్ వంటి అన్ని పరీక్షలకు ఉపయోగపడే విధంగా CURRENT AFFAIRS PRACTICE MOCK TEST మీకు అందించడం జరిగింది.

Free Current affairs Practice Mock Test in Telugu: Registration

Current affairs Practice Mock Test in Telugu Registration: మేము  21 August 2021 న  అందించే ఈ Free Current affairs Practice Mock Test కొరకు మీరు ముందుగా రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. మీ పేరు, ఫోన్ నెంబర్ తో పాటు, మీరు సిద్ధమవుతున్న పరీక్ష వివరాలు ఇవ్వడం ద్వారా మీరు ఈ ఉచిత mock test పొందవచ్చు.

ATTEMPT NOW/ప్రయత్నించండి

Current affairs Practice Mock Test: Highlights

Current Affairs Practice Mock Test వల్ల ఉపయోగాలు:

  1. జాతీయ స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  2. జాతీయ స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  3. ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  4. Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  5. సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  6. మొత్తం పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
  7. ప్రతి తప్పు సమాధానానికి 0.33 కోత విధించబడుతుంది.
  8. తెలుగు మరియు english మాధ్యమాలలో లలో కూడా పరీక్ష వ్రాయవచ్చు.

Current affairs Practice Mock Test: How to Attempt Live Test

Current affairs Practice Mock Test మీరు ప్రయత్నించడానికి ఇప్పుడే Adda247 app ను డౌన్లోడ్ చేసుకొని, AP and Telangana Examinations సెక్షన్ ఎంచుకొని మీ భాషను తెలుగులోనికి మార్చుకోనుము. 

 

Sankalpam Live Batch-For Details Click Here

Sankalpam batch

 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

 

 

Sharing is caring!