Telugu govt jobs   »   Cyclone Yaas to hit West Bengal,...

Cyclone Yaas to hit West Bengal, Odisha | పశ్చిమ బెంగాల్, ఒడిశాను తాకనున్న యాస్ తుఫాను

పశ్చిమ బెంగాల్, ఒడిశాను తాకనున్న యాస్ తుఫాను

Cyclone Yaas to hit West Bengal, Odisha | పశ్చిమ బెంగాల్, ఒడిశాను తాకనున్న యాస్ తుఫాను_2.1

మే 26-27 మధ్య పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా తీరం వెంబడి కేటగిరీ 5 తుఫాను భూభాగాన్ని తాకుతుంది అని  అంచనా వేయబడింది. ఒకసారి ఏర్పడిన తర్వాత తుఫానుకు ‘యాస్’ అని పేరు పెట్టనున్నారు. గత ఏడాది మే లో బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫాన్ వలె యాస్ కూడా ప్రాణాంతకమైనది. యాస్ను నామకరణం చేసింది ఒమన్ యాస్ అంటే, మంచి సువాసన ఉన్న జాస్మిన్ లాంటి చెట్టును సూచిస్తుంది.

ప్రతి ఉష్ణమండల జోన్ కు నిర్దిష్టమైన పేర్లతో తుఫాన్ల పేర్లు  వాటి భ్రమణ జాబితాను ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఓ) నిర్వహిస్తుంది, . ఒకవేళ తుఫాను ముఖ్యంగా ప్రాణాంతకమైనట్లయితే, దాని పేరు మళ్ళి ఉపయోగించరు మరియు దాని స్థానంలో మరో పేరు పెట్టబడుతుంది. ఈ జాబితాలో ప్రస్తుతం మొత్తం 169 పేర్లు ఉన్నాయి, వీటిని రొటేషన్ పద్దతిలో ఉపయోగిస్తారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం: జెనీవా, స్విట్జర్లాండ్
  • ప్రపంచ వాతావరణ సంస్థ స్థాపించబడింది: 23 మార్చి 1950;
  • ప్రపంచ వాతావరణ సంస్థ అధ్యక్షుడు: డేవిడ్ గ్రిమ్స్.

 

ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

22 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Cyclone Yaas to hit West Bengal, Odisha | పశ్చిమ బెంగాల్, ఒడిశాను తాకనున్న యాస్ తుఫాను_3.1            Cyclone Yaas to hit West Bengal, Odisha | పశ్చిమ బెంగాల్, ఒడిశాను తాకనున్న యాస్ తుఫాను_4.1        Cyclone Yaas to hit West Bengal, Odisha | పశ్చిమ బెంగాల్, ఒడిశాను తాకనున్న యాస్ తుఫాను_5.1

Sharing is caring!