Daily Quiz in Telugu – Overview
Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Daily Quiz in Telugu – ప్రశ్నలు
Q1. ఒకవేళ బంతిని పైకి విసిరినట్లయితే, దిగువ పేర్కొన్న ఏది మారదు?
(a) త్వరణం.
(b) వేగం.
(c) స్థితి శక్తి .
(d) దూరం.
Q2. ఓమ్ నియమం ఈ క్రింది వాటిలో దేని విషయంలో వర్తిస్తుంది?
(a) అర్థవాహక.
(b) వాహకం.
(c) అతి వాహకాలు.
(d) విధ్యుద్బందకం.
Q3. దిగువ పేర్కొన్న వాటిలో ఏది ధ్వని వేగంపై ఎలాంటి ప్రభావాన్ని చూపదు?
(a) ఒత్తిడి.
(b) ఉష్ణోగ్రత.
(c) తేమ.
(d) సాంద్రత.
Q4. నాట్ అనేది దేనిని కొలవడానికి ఉపయోగించే ఒక కొలత?
(a) ఓడ వేగం.
(b) గోళాకార వస్తువుల వక్రత.
(c) సౌర వికిరణం.
(d) భూకంప ప్రకంపనల తీవ్రత.
Q5.______ అనగా ఒక వ్యవస్థ కు లేదా వ్యవస్థ ద్వారా బాహ్య బలాన్ని ఉపయోగించడం ద్వారా శక్తిని యాంత్రికంగా బదిలీ చేయడం.
(a) పని.
(b)శక్తి.
(c) తీవ్రత.
(d) బలం
Q6. ఆహారాల్లోని శక్తిని ఏ యూనిట్లలో లెక్కిస్తారు?
(a) కెల్విన్.
(b) జౌల్.
(c) కేలరీలు.
(d) సెల్సియస్.
Q7. పౌనఃపున్యం యొక్క ప్రమాణం ఏమిటి?
(a) డెసిబెల్.
(b) వాట్.
(c) హెర్ట్జ్.
(d) న్యూటన్.
Q8. పట్టకంలో కాంతి విభిన్న రంగులుగా విభజించడం అనేది …………….?
(a) కాంతి పరావర్తనం.
(b) కాంతి వ్యతికరణం .
(c) కాంతి విక్షేపణ.
(d) కాంతి వక్రీభవనం.
Q9. అనంతమైన విద్యుత్ నిరోధకతను కలిగి ఉన్న పదార్థాన్ని ఏమని అంటారు?
(a) వాహకం
(b) బంధకము.
(c) నిరోధకం.
(d) విద్యుత్ విశ్లేష్యం.
Q10. బ్యాటరీని ఎవరు కనుగొన్నారు?
(a) ఫెరడే.
(b) వోల్టా
(c) మాక్స్‌వెల్
(d) రోంట్‌జెన్.
Daily Quiz in Telugu – జవాబులు
S1. (a)
Sol-
- When a ball is thrown up, it is constantly under the gravitational acceleration.
- So it’s acceleration will not be change.
S2.(b)
- Ohm’s law is valid for conductors.
- According to ohm’s law electric current is proportional to voltage and inversely proportional to resistance.
S3. (a)
- Velocity of the sound wave depends upon the temperature, density of medium in which it is traveling.
- It also depends on moisture content in medium.
S4. (a)
- Knot is the unit of Speed which is used to measure the speed of ship’s.
- It is equal to one nautical mile per hour.
S5. (a)
- Work is the energy which is transferred to or from any body , from or to any external force or system.
S6.(c)
- Energy in the food can be measured in calorie.
- 1 Calorie is defined as the amount of heat required at a pressure of 1 standard atmosphere to raise the temperature of 1 gran of water 1 degree Celsius.
S7. (C)
- The S.I UNIT of frequency is Hertz.
- 1 Hertz is defined as the one cycle per second.
- It is named after Heinrich Rudolf Hertz.
S8. (b)
These colors are often observed as light passes through a triangular prism. Upon passage through the prism, the white light is separated into it’s component color’s.-red, orange, yellow, green, blue and violet.
The separation of visible light into it’s different colors is known as dispersion.
S9. (b)
- Insulators have very low conductivity near zero and have infinite resistance.
S10. (b)
- In 1799 , Alessandro Volta invented the battery.
- First true battery is known as voltaic pile.
Daily Quiz in Telugu : Conclusion
APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.
Daily Quiz in Telugu : FAQs
Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?
జ: తాజా సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247 ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?
జ:అవును, Adda247 తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.
Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?
జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్ చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: