Telugu govt jobs   »   Daily Quiz in Telugu | 6...
Top Performing

Daily Quiz in Telugu | 6 August 2021 General Awareness Quiz | For APPSC&TSPSC

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

ప్రశ్నలు

Q1. 15వ ఆర్దిక సంఘం ఛైర్మన్ ఎవరు?

(a) N K సింగ్

(b) శక్తికాంత దాస్

(c) అశోక్ లాహిది

(d) డాక్టర్ రమేష్ చంద్

Q2. దిగువ పేర్కొన్న వాటిలో ఏది భారతదేశం యొక్క 29వ రాష్ట్రం?

(a) జమ్మూ కాశ్మీర్

(b) తెలంగాణ

(c) ఢిల్లీ

(d) గోవా

Q3. కింది శాస్త్రవేత్తలలో ఎవరు “బిగ్ బ్యాంగ్ థియరీ”ని ప్రతిపాదించారు?

(a) ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

(b) ఆల్ఫ్రెడ్ వెజెనర్

(c) జార్జ్ లెమైట్రే

(d) లుడ్విగ్ బోల్ట్జ్‌మన్

Q4. అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ లను కలిపే వంతెన పేరు ఏమిటి?

(a) సరాయ్ ఘాట్ వంతెన

(b) ధుబ్రి – ఫుల్బరి వంతెన

(c) బోగిబీల్ వంతెన

(d) ధోలా -సదియా వంతెన

Q5. నోటిలో, దిగువ దవడని ఏమని పిలుస్తారు?

(a) జంభిక

(b) దవడ

(c) పీరియడోంటల్

(d) చీలిక అంగిలి

Q6. గోవా ప్రస్తుత C M (ముఖ్యమంత్రి) ఎవరు?

(a) ప్రమోద్ సావంత్

(b) భగత్ సింగ్ కోష్యారి

(c) విల్‌ఫ్రెడ్ డి సౌజా

(d) మనోహర్ పారికర్

Q7. “ది రిపబ్లిక్” పుస్తక రచయిత ఎవరు?

(a) సెఫల్స్

(b) ప్లేటో

(c) గ్లకాన్

(d) అరిస్టాటిల్

Q8. దిగువ పేర్కొన్న ఏ దేశం కామన్వెల్త్ గేమ్స్ 2022కు ఆతిథ్యం ఇస్తుంది?

(a) ఇ౦గ్లా౦డ్

(b) దుబాయ్

(c) ఆస్ట్రేలియా

(d) సింగపూర్

Q9.  ఇచ్చిన 4 రాష్ట్రాలలో, ఏ రాష్ట్రంలో శాసన మండలి ఉంది?

(a) హర్యానా

(b) ఆంధ్రప్రదేశ్

(c) పంజాబ్

(d) కేరళ

Q10. శ్రీనగర్ నుండి లేహ్‌కి కలిపే పర్వత మార్గం పేరు ఏమిటి?

(a) షిప్లు లా

(b) కుంజుమ్ పాస్

(c) బరాలాచా పాస్

(d) జోజిలా పాస్

జవాబులు:

S1. (a)

Sol-

  • NK Singh was made the chairman of the comission.
  • While it’s members were shaktikanta Das, Prof. Anoop singh, Dr. Ashok Lahidi ,and Dr. Ramesh Chand.

S2. (b) Sol-

  • Telangana became the 29th State of the country on 2 June 2014. It’s capital is Hyderabad.
  • But after dividing the state of Jammu and Kashmir into new union territories , at present there are only 28 States.

S3. (C)

  • It was George Lemaitre (1927) who proposed a theory called Big Bang theory in the context of the origin of the universe.
  • His theory was based on Albert Einstein’s famous general theory of relativism.
  • (d)
  • The Dhola-Sadiya Bridge , also referred to as the Bhupen Hazarika Setu , is a beam bridge in india

, connecting the northeast States of Assam and Arunachal Pradesh.

  • The bridge spans the Lohit river , a major tributary of the Brahmaputra River.
  • Total length- 9.15 km.

S5. (b)

  • Jaw is a set of bones that holds your teeth , it consists of two main parts.
  • The upper part is the maxilla. It doesn’t move.
  • The moveable lower part is called the Mandible.

S6.(a)

  • Pramod sawant.
  • Governor – Bhagat Singh koshyari.
  • Capital – Panaji.

S7. (b)

Sol.

  • There is a treatise composed around 375 BC by the Republic Plato in which Socrates talks.
  • It is considered the best creation of Plato.
  • Plato has made it clear through lengthy dialogues between various persons in the republic that we should be concerned with justice.

 

S8. (a)

  • The commonwealth games will be held in Bermingham , England in 2022.
  • In the year 2022, the commonwealth Archery and Shooting Championship (Chandigarh) will be held in India.

S9. (b)

  • There are legislative councils in Andhra Pradesh , Bihar , Karnataka , Maharashtra , , Telangana , and Uttar Pradesh.
  • The states and union Territories of India are 31 which have a legislative assembly.

S10. (d)

  • The Zojila Pass is at an altitude of 11578 feet on the Srinagar- kargil- Leh National Highway.
  • Zojila is a high mountain pass located in the Himalayas of the Indian Ladakh region.

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Sharing is caring!

Daily Quiz in Telugu | 6 August 2021 General Awareness Quiz | For APPSC&TSPSC_3.1