Daily Quiz in Telugu – Overview
Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Daily Quiz in Telugu – ప్రశ్నలు
Q1. వార్షిక పరీక్షలో అంకితకు గణితంలో ఏక్తా కంటే 10% తక్కువ మార్కులు వచ్చాయి. అంకితకు 81 మార్కులు వచ్చాయి. ఏక్తా యొక్క మార్కులు ఎన్ని కనుగొనండి:
(a) 90
(b) 87
(c) 88
(d) 89
Q2. ఒక పాఠశాలలో బాలురు మరియు బాలికల సంఖ్య నిష్పత్తి 2 : 3. బాలురు 25% మరియు బాలికలలో 30% స్కాలర్ షిప్ పొందేవారు అయితే, స్కాలర్ షిప్ పొందని పాఠశాల విద్యార్థుల శాతం ఎంత కనుగొనండి:
(a) 72%
(b) 36%
(c) 54%
(d) 60%
Q3. ఒక పరీక్షలో, 35% అభ్యర్థులు గణితంలో మరియు 25% ఆంగ్లంలో విఫలమయ్యారు. గణితం మరియు ఇంగ్లిష్ రెండింటిలోనూ 10% విఫలమైతే, అప్పుడు రెండు సబ్జెక్టుల్లో ఎంత శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు కనుగొనండి?
(a) 50%
(b) 55%
(c) 57%
(d) 60%
Q4. ఒక గ్రామంలో, 60% కుటుంబాలలో ప్రతి ఒక్కరికి ఒక ఆవు ఉంది; ప్రతి 30% కుటుంబాలకు ఒక గేదె ఉంది మరియు ప్రతి 15% కుటుంబాలలో ఒక ఆవు మరియు గేదె రెండూ ఉన్నాయి. మొత్తం 96 కుటుంబాలు గ్రామంలో ఉన్నాయి. ఎన్ని కుటుంబాలకు ఆవు లేదా గేదె లేదు కనుగొనండి?
(a) 20
(b) 24
(c) 26
(d) 28
Q5. ఒక కళాశాలలో బాలురు మరియు బాలికల సంఖ్య నిష్పత్తి 3 : 2. బాలురు 20% మరియు బాలికలలో 25% పెద్దవాళ్ళు అయితే, పెద్దలు కాని విద్యార్థుల శాతం ఎంత కనుగొనండి:
(a) 58%
(b) 67.5%
(c) 78%
(d) 82.5%
Q6. ఒక పాఠశాలలో బాలికల సంఖ్యకు బాలుర సంఖ్య నిష్పత్తి 4 : 1. బాలురు 75% మరియు బాలికలలో 70% స్కాలర్ షిప్ పొందేవారు అయితే, అప్పుడు స్కాలర్ షిప్ పొందని విద్యార్థుల శాతం ఎంత కనుగొనండి:
(a) 50%
(b) 28%
(c) 75%
(d) 26%
Q7. దీర్ఘచతురస్రం యొక్క పొడవు 10% పెరుగుతుంది మరియు వెడల్పు 10% తగ్గింది. అప్పుడు కొత్త దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంలో మార్పు ఏ విధంగా ఉంటుంది కనుగొనండి:
(a) తగ్గలేదు లేదా పెరగలేదు
(b) 1% పెరిగింది
(c) 1% తగ్గింది
(d) 10% తగ్గింది
Q8. ఒక సరుకు ధరను 50% పెంచితే. దాని వినియోగానికి మునుపటి ఖర్చును అయ్యే విధంగా దాని వినియోగాన్ని ఎన్నో వంతు తగ్గించాలి కనుగొనండి?
(a) 1/4
(b) 1/3
(c) 1/2
(d) 2/3
Q9. బియ్యం ధరలో 25% తగ్గింపు వల్ల భువ్నేష్ మరో రెండు కిలోల బియ్యం రూ.240కు కొనుగోలు చేయడానికి వీలు కలిగింది. బియ్యం కిలో ధర ఎంత తగ్గింది కనుగొనండి?
(a) రూ. 30
(b) రూ. 25
(c) రూ. 20
(d) రూ. 15
Q10. ఒక నిర్దిష్ట వస్తువు ధర 15% పెరిగింది. ఒక వినియోగదారుడు తన ఖర్చును ఇంతకు ముందు మాదిరిగానే ఉంచాలనుకుంటే, ఆ వస్తువు యొక్క వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి కనుగొనండి?
(a) 15%
(b) 13 1/23 %
(c) 16 2/3 %
(d) 10 20/23 %
Daily Quiz in Telugu : జవాబులు
S1. Ans.(a)
S2. Ans.(a)
S3. Ans.(a)
S4. Ans.(b)
S5. Ans.(c)
S6. Ans.(d)
S7. Ans.(c)
S8. Ans.(b)
S9. Ans.(a)
S10. Ans.(b)
Daily Quiz in Telugu : Conclusion
APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.
Daily Quiz in Telugu : FAQs
Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?
జ: తాజా సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247 ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?
జ:అవును, Adda247 తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.
Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?
జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్ చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: