డేవిడ్ బర్నియా ఇజ్రాయెల్ యొక్క తదుపరి మొసాద్ చీఫ్ గా నియమితులయ్యారు.
- ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, డేవిడ్ బర్నియాను ఆ దేశ గూఢచారి సంస్థ మొసాద్ యొక్క కొత్త అధిపతిగా నియమించారు. మాజీ దీర్ఘకాలిక మొసాద్ ఆపరేటివ్ అయిన బార్నియా జూన్ 1న ఇజ్రాయిల్ గూఢచార సంస్థ అధిపతిగా ఉన్న యోస్సీ కోహెన్ తరువాత బాధ్యతలు చేపట్టనున్నారు. కోహెన్ 2016 లో అధికారం చేపట్టినప్పటి నుండి ఇజ్రాయిల్ యొక్క స్పై మాస్టర్ గా పనిచేశారు.
- తన 50 ఏళ్ళ వయసులో ఉన్న బర్నియా, టెల్ అవీవ్‌కు ఉత్తరాన ఉన్న షారన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఎలైట్ సయెరెట్ మట్కల్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్‌లో తను సైనిక సేవ చేశారు. సుమారు 30 సంవత్సరాల క్రితం, అతను మొసాద్‌లో చేరాడు, అక్కడ అతను కేసు అధికారి అయ్యాడు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి: బెంజమిన్ నెతన్యాహు.
- ఇజ్రాయెల్ రాజధాని: జెరూసలేం.
- ఇజ్రాయెల్ కరెన్సీ: ఇజ్రాయెల్ షెకెల్.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
25 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి