Telugu govt jobs   »   DBS Honoured for innovation in digital...
Top Performing

DBS Honoured for innovation in digital banking | డిజిటల్ బ్యాంకింగ్‌ ఆవిష్కరణ కై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందిన DBS

APPSC & TSPSC,SI,Banking,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 ద్వారా అందించబడుతుంది.

డిజిటల్ బ్యాంకింగ్‌ ఆవిష్కరణ కై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందిన DBS : డిజిటల్ బ్యాంకింగ్‌ ఆవిష్కరణ కై చేసిన కృషికి గాను DBS బ్యాంకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందింది మరియు 2021 ఇన్నోవేషన్‌ ఇన్ డిజిటల్ బ్యాంకింగ్‌ అవార్డుతో ఫైనాన్షియల్ టైమ్స్ పబ్లికేషన్ ‘ది బ్యాంకర్’ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్‌లో మోస్ట్ ఇన్నోవేటివ్‌గా గ్లోబల్ విన్నర్‌గా DBS సత్కరించబడింది.అంతేకాకుండా ఆసియా-పసిఫిక్ విజేతగా గుర్తింపు పొందింది,సెక్యూరిటీ యాక్సెస్ మరియు రిమోట్ వర్కింగ్ సొల్యూషన్ కై సైబర్ సెక్యూరిటీ విభాగంలో కూడా గెలుపొందింది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • DBS బ్యాంక్ ప్రధాన కార్యాలయం: సింగపూర్;
  • DBS బ్యాంక్ CEO: పీయూష్ గుప్తా.

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

RRB Group-d

APCOB notification 2021

Sharing is caring!

DBS Honoured for innovation in digital banking | Award news_5.1