The Andhra Pradesh Public Service Commission, Government of Andhra Pradesh, has officially released the APPSC Group 2 Notification on December 7, 2023. This notification is accessible on their official website, www.psc.ap.gov.in, and it announces a total of 897 Executive and Non-Executive Posts. The APPSC Group 2 Exam is known for its high level of competition, as it serves as the gateway for candidates to secure various positions in different government departments.
For individuals aspiring to kickstart their careers in the Government Sector, the Andhra Pradesh Public Service Commission’s Group 2 Exam holds immense significance. To support and guide aspirants throughout their preparation journey, Adda247 has prepared a comprehensive and invaluable PDF resource that deciphers the APPSC Group 2 Notification. This PDF provides key insights and essential information to help candidates navigate the intricacies of the examination.
APPSC/TSPSC Sure Shot Selection Group
Download APSSC Group 2 Decode PDF | డీకోడింగ్ APPSC గ్రూప్ 2, 2023 డౌన్‌లోడ్ PDF
ప్రభుత్వ ఉద్యోగం సాదించాలి అందరికీ మంచి చెయ్యాలి ఒక ప్రత్యేకమైన అధికారం లో ఉండాలి అనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది, అందులో సొంత రాష్ట్రంలోఅటువంటి ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు… వారి ఆశలకు చిగురిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 2 నోటిఫికేషన్ని విడుదల చేసింది. APPSC గ్రూప్ 2లో ఖాళీగా ఉన్న 897 ఖాళీలకు అధికారిక ప్రకటన 07 డిసెంబర్ 2023న విడుదల చేసింది. 25 ఫిబ్రవరి 2024 న APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షని నిర్వచించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాదించాలి అనే ఆసక్తి మరియు అర్హత ఉన్న ఆశావహులు, డీకోడింగ్ APPSC గ్రూప్ 2, 2023 నోటిఫికేషన్ PDF తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ ఉచిత PDF APPSC గ్రూప్ 2, 2023 నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలను సమగ్రమైన మరియు చక్కటి నిర్మాణాత్మక పద్ధతిలో అందిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు దిగువ అందించిన లింక్ ద్వారా APPSC గ్రూప్ 2, 2023 డీకోడింగ్ PDFని సులభంగా యాక్సెస్ చేయవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Decoding APPSC Group 2, 2023 Download PDF (English)
Decoding APPSC Group II 2023, Download PDF (Telugu)
డీకోడింగ్ APPSC గ్రూప్-II 2023 ఉచిత PDF లో ఉన్న కంటెంట్
డీకోడింగ్ APPSC గ్రూప్- II, 2023 ఉచిత PDF సంబంధిత పాయింట్లపై వివరణాత్మక సమాచారాన్ని కలిగి ఉంటుంది.
- ఖాళీల ట్రెండ్
- దరఖాస్తు తేదీలు
- అర్హతలు
- వయో పరిమితి
- దరఖాస్తు రుసుము
- పరీక్ష నమూనా
- సిలబస్
- మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
APPSC గ్రూప్ 2 కి సంబంధించిన లింక్స్ :
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
ADDA 247 APP | ఇక్కడ క్లిక్ చేయండి |