RRB NTPC 2024 డీకోడింగ్: రైల్వేలో వివిధ ఖాళీల భర్తీ
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 2024 భారతీయ రైల్వేలోని వివిధ జోనల్ రైల్వేలు, ప్రొడక్షన్ యూనిట్లలో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, గూడ్స్ గార్డ్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ టైమ్ కీపర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్,జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ టైమ్ కీపర్, ట్రాఫిక్ అసిస్టెంట్,కమర్షియల్ అప్రెంటిస్ పోస్టులను RRB విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థుల కోసం వివిధ పోస్టులలో మొత్తం 11,558 ఖాళీలను భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ విడుదల చేయబడింది. ఆసక్తిగల అభ్యర్థులు rrbapply.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. RRB NTPC 2024కి సంబంధించిన అన్ని వివరాలు మరియు సమాచారాన్ని అభ్యర్థులకు అందించడానికి Adda247 తెలుగు RRB NTPC 2024 డీకోడింగ్ PDF అందిస్తోంది. రైల్వేలో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
RRB NTPC 2024 పరీక్షకు సిద్ధమవ్వాలనుకుంటున్నారా?
RRB NTPC రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు RRB NTPC 2024 డీకోడింగ్ PDF ద్వారా అందుబాటులో ఉంటాయి. RRB NTPC పరీక్షకు సిద్ధమవ్వాలనుకుంటున్న అభ్యర్థులు ఈ PDF ద్వారా పరీక్షలో సాధించాల్సిన అంశాలపై స్పష్టమైన అవగాహన పొందవచ్చు.
Adda247 APP
RRB NTPC 2024 నోటిఫికేషన్ & ఎంపిక విధానం
RRB NTPC 2024 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ PDF 11,558 ఖాళీల కోసం 02 సెప్టెంబర్ 2024న అధికారికంగా విడుదలైంది. RRB NTPC 2024కి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ సెప్టెంబర్ 13, 2024 నాటికి అందుబాటులో ఉంటుంది. గ్రాడ్యుయేట్‌ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 14న ప్రారంభమై అక్టోబర్ 13, 2024న ముగుస్తాయి. అండర్ గ్రాడ్యుయేట్‌ల కోసం, దరఖాస్తు వ్యవధి సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20, 2024 వరకు ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అభ్యర్థులు వ్రాత పరీక్షలు (CBT 1 & CBT 2), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ప్రక్రియల ద్వారా ఎంపిక అవుతారు. RRB NTPC పరీక్ష తేదీలు త్వరలో అధికారికంగా ప్రకటించబడతాయి. RRB NTPC 2024కి సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారాన్ని RRB NTPC 2024 డీకోడింగ్ PDFలో పొందవచ్చు.
RRB NTPC 2024 డీకోడింగ్ PDF డౌన్‌లోడ్ లింక్
ఆసక్తిగల అభ్యర్థుల కోసం RRB NTPC 2024 డీకోడింగ్ PDF డౌన్‌లోడ్ లింక్ క్రింద ఇవ్వబడింది. RRB NTPC 2024కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని RRB NTPC 2024 డీకోడింగ్ PDF లోపొందవచ్చు. అభ్యర్థులు దిగువ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా RRB NTPC 2024 డీకోడింగ్ PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
RRB NTPC 2024 డీకోడింగ్ PDFలో పేర్కొన్న కంటెంట్
- RRB NTPC ఖాళీల ట్రెండ్
- దరఖాస్తు తేదీలు
- RRB NTPC అర్హత
- RRB NTPC పరీక్షా సరళి
- RRB NTPC సిలబస్
- RRB NTPC జీతం
- RRB NTPC కట్ ఆఫ్
అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి,ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 Telugu YouTube Channel
Adda247 Telugu Telegram Channel
Adda247 Telugu Home page | Click here |
Adda247 Telugu APP | Click Here |