Telugu govt jobs   »   Current Affairs   »   తెలంగాణకు చెందిన డాక్టర్ ఎన్ గోపి జయశంకర్...

తెలంగాణకు చెందిన డాక్టర్ ఎన్ గోపిగారు జయశంకర్ సాహిత్య అవార్డుకు ఎంపికయ్యారు

తెలంగాణకు చెందిన డాక్టర్ ఎన్ గోపిగారు జయశంకర్ సాహిత్య అవార్డుకు ఎంపికయ్యారు

ప్రొఫెసర్‌ ఎన్‌. గోపిగారికి ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ విశిష్ట సాహితీ పురస్కారం దక్కింది. సాహిత్యంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న సాహితీవేత్తలకు భారత జాగృతి సాంస్కృతిక సంస్థ (BRS) ఈ అవార్డును అందజేస్తుంది. ఈ అవార్డులను ఈ ఏడాది నుంచే అందిస్తుండగా, తొలి అవార్డుకు డాక్టర్‌. ఎన్‌ గోపి ఎంపిక కావడం విశేషం.  ప్రొఫెసర్ గోపి ఇప్పటివరకు 56 పుస్తకాలు రాశారు, వాటిలో 26 కవితా సంకలనాలు, ఏడు వ్యాస సంకలనాలు, ఐదు అనువాదాలు మరియు మిగిలినవి ఇతర రచనలు. అతని రచనలు అన్ని భారతీయ భాషలతో పాటు జర్మన్, పర్షియన్ మరియు రష్యన్ భాషలలోకి అనువదించబడ్డాయి. తెలుగు విశ్వవిద్యాలయం వీసీగా వ్యవహరించిన ఆయన కాకతీయ, ద్రవిడ విశ్వవిద్యాలయాలకు ఇన్‌చార్జి వీసీగా కూడా పనిచేశారు. జూన్ 21న  అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో జరిగే కార్యక్రమంలో భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులు ఈ అవార్డు ప్రదానోత్సవానికి హాజరుకానున్నారు.

SSC Complete Preparation Kit | Live Classes | Test Series | eBooks | Printed Books | By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

మొదటి సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికి వచ్చింది?

సాహిత్య అకాడమీ అవార్డ్ మొదటి విజేత ఆర్.కె.నారాయణ్, 1960లో తన నవల 'ది గైడ్'కి గాను ఆయనకు అవార్డు లభించింది.