Telugu govt jobs   »   Article   »   Edit Option For TSPSC Group 1...
Top Performing

Edit Option For TSPSC Group 1 2022 Applications Date Extened | TSPSC గ్రూప్ 1 2022 దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ తేదీ పొడిగించబడింది

TSPSC Group 1 Application Edit Option: Telangana Public Service Commission has made an important announcement for the candidates who have applied for Group 1 posts. If there are any errors in the form of the candidates who have applied, they have given an opportunity to edit it. It said that candidates can edit their applications from 19th to 28th of this month from Official Website www.tspsc.gov.in. It is known that the Public Service Commission (TSPSC) has recently released a notification for filling 503 Group 1 (TSPSC Group 1) vacancies in Telangana. Read the Full article to know more details.

గ్రూప్ 1 పోస్టులకు(Group 1) దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(Telangana Public Service Commission) ఓ కీలక ప్రకటన చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఫామ్ లో ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 19 నుంచి 28 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను www.tspsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను ఎడిట్‌ చేసుకోవచ్చని చెప్పింది. తెలంగాణలో 503 గ్రూప్ 1 (TSPSC Group 1) ఖాళీల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి పూర్తి కథనాన్ని చదవండి.

Telangana Gurukulam Welfare Department Notification 2022, తెలంగాణ గురుకుల సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల_40.1APPSC/TSPSC Sure shot Selection Group

TSPSC Group 1 Application Edit Option | TSPSC గ్రూప్ 1 దరఖాస్తు ఎడిట్ ఆప్షన్

రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. 503 పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే, దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకునేందుకు TSPSC అభ్యర్థులకు అవకాశం కల్పించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విడుదలైన తొలి నోటిఫికేషన్ కావడంతో లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్ 1 ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్​ఎగ్జామ్​ను ఆక్టోబర్ 16 నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.మెయిన్స్‌ను జనవరి లేదంటే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది.

TSPSC Group 1 Notification
Name of the post TSPSC Group 1
No. of Vacancies 503
TSPSC Group 1 Application Edit Option 19th  – 28th July 2022
Application Start Date 02 May 2022
Application End Date 4 June 2022
Preliminary Exam Date 16 October 2022
Mains Exam Date January / February 2022

Click Here for Official Group 1 Application Edit Option 

TSPSC Group 1 Eligibility Criteria (అర్హత ప్రమాణాలు)

TSPSC గ్రూప్ 1 విధ్యార్హతాలు:

విద్యార్హతలు : భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/కళాశాల నుండి  ఉత్తీర్ణులైన  డిగ్రీ  అభ్యర్థులు.

TSPSC గ్రూప్-1 వయో పరిమితి:

వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి కనిష్ట వయస్సు ’18’ సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు ’44′ సంవత్సరాలు  ఉండాలి.

కాని గ్రూప్ 1 నోటిఫికేషన్ లో ఒక్కో పోస్ట్ కి ఒక్కో విధమైన వయోపరిమితి ని ఇచ్చారు. నోటిఫికేషన్ లోని పోస్ట్ కోడ్ ప్రకారం కనిష్ట మరియు గరిష్ట వయస్సులను ఇక్కడ టేబుల్ లో ఇవ్వడం జరిగింది. అభ్యర్తులు గమనించగలరు.

TSPSC Group 1 Selection Process (ఎంపిక విధానం)

TSPSC గ్రూప్-1 ఎంపిక విధానం ప్రధానంగా నాలుగు దశలను కలిగి ఉంటుంది:

  • ప్రిలిమ్స్ పరీక్ష
  • మెయిన్స్ పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

TSPSC Group 1 Exam Pattern (పరీక్షా విధానం)

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్  విడుదల అయింది. నోటిఫికేషన్‌లో TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి, సబ్జెక్ట్ వారీగా మార్కింగ్ స్కీమ్ మరియు పరీక్ష వ్యవధికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. TSPSC గ్రూప్ 1 పరీక్ష విధానంలో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 , పేపర్ 4 , పేపర్  5 మరియు పేపర్ 6 లో ఒక్కొక్కటి 150 మార్కులు ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, కింది పట్టికను జాగ్రత్తగా పరిశీలించండి.

పరిక్ష వివరాలు :

సబ్జెక్టు పరీక్షా సమయం (HOURS) మొత్తం  మార్కులు
ప్రిలిమినరీ టెస్ట్
జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్)  150 ప్రశ్నలు
 2 ½ 150
(A) వ్రాత పరీక్ష (మెయిన్)
జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్)
3 150
పేపర్-I – జనరల్ వ్యాసం 3 150
పేపర్-II – చరిత్ర, సంస్కృతి మరియు భూగోళశాస్త్రం 3 150
పేపర్ –III – ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం మరియు పాలన 3 150
పేపర్ -IV – ఆర్థిక మరియు అభివృద్ధి 3 150
పేపర్- V – సైన్స్ & టెక్నాలజీ మరియు డేటా ఇంటర్‌ప్రిటేషన్ 3 150
పేపర్-VI – తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు 3 150
TOTAL  900
GRAND TOTAL 900

Click Here TSPSC Group 1 Syllabus

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2022- FAQS

ప్ర: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడు?

జ. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష 16 అక్టోబర్ 2022.

ప్ర: TSPSC గ్రూప్ 1 పోస్టులకు పరీక్షా విధానం ఏమిటి?

జ: ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ వ్రాత పరీక్షా ఆధారంగా.

ప్ర: దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు మొదలవుతుంది?

జ: TSPSC గ్రూప్ 1 దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ 19 జూలై నుండి 28 జూలై 2022 వరకు ప్రారంభమవుతుంది.

adda247

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Edit Option For TSPSC Group 1 2022 Applications | TSPSC గ్రూప్ 1 2022 దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్_5.1

FAQs

When is TSPSC Group 1 Prelims Exam?

TSPSC Group 1 Prelims Exam 16 October 2022

What is the Exam Pattern for TSPSC Group 1 Posts?

Prelims and Mains based on written test

When will TSPSC Group 1 application edit option start?

TSPSC Group 1 application edit option starts from 19 July – 21 July 2022